tag:blogger.com,1999:blog-7016156651579282002.post1052345418463302884..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: సాక్షిలో నవపారిజాతాలుజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-40285040479781707912010-07-26T15:17:15.517+05:302010-07-26T15:17:15.517+05:30@Jyothi,
{శారీరక స్థితిని బట్టి స్త్రీలు అబలలు అంట...@Jyothi,
{శారీరక స్థితిని బట్టి స్త్రీలు అబలలు అంటారు కాని అవసరమైన వేళలో నైతిక, మానసిక బలప్రదర్శనలు చేయగల సబలలు}

ఇది నూటికి నూరు పాళ్ళు నిజం..

మంచిగా రాసారు.. చెప్పారు...రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-13376473277032235062010-07-26T06:58:45.140+05:302010-07-26T06:58:45.140+05:30జ్యోతీ,
సాక్షి లో మీ సమీక్ష బాగుంది.జ్యోతీ,
సాక్షి లో మీ సమీక్ష బాగుంది.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49218072445689566682010-07-25T21:12:34.989+05:302010-07-25T21:12:34.989+05:30కల్పన, ఉమగారు,కొత్తపాళీగారు
ధన్యవాదాలు. ఇంకా మెర...కల్పన, ఉమగారు,కొత్తపాళీగారు

ధన్యవాదాలు. ఇంకా మెరుగు పరుచుకుంటాను..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83917057162668909372010-07-25T20:36:20.201+05:302010-07-25T20:36:20.201+05:30సాక్షిలో మీ సమీక్ష చూశాను. సంతోషం. మీ సమీక్షల శైలి...సాక్షిలో మీ సమీక్ష చూశాను. సంతోషం. మీ సమీక్షల శైలి చాలా మెరుగుపడింది. అభినందనలు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-38676316704782758622010-07-25T12:29:23.464+05:302010-07-25T12:29:23.464+05:30నవపారిజాతాలు పుస్తకసమీక్షకు కొనసాగింపుగా మీరిచ్చిన...నవపారిజాతాలు పుస్తకసమీక్షకు కొనసాగింపుగా మీరిచ్చిన వివరణాత్మక సమీక్ష మరింత చక్కగా ఉంది.సీత,మండోదరి,స్వయంప్రభ ద్రౌపదివంటి మగువల శక్తియుక్తులను నవపారిజాతాలుగా వికసింపచేసి సాహితీపరిమళాన్ని మనకందరకు పంచిన రచయిత్రుల కృషికి మీరిచ్చిన భాష్యం ప్రశంసనీయం. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-23592586481178067382010-07-25T07:11:37.073+05:302010-07-25T07:11:37.073+05:30జ్యోతి,
మీ బ్లాగ్ లో యీ కామెంట్ పెట్టాలని ఒక పడి...జ్యోతి,

మీ బ్లాగ్ లో యీ కామెంట్ పెట్టాలని ఒక పడి సార్లు ప్రయత్నించి వుంటాను. ఇక నా వల్ల కాదు. ఆ కామెంట్ ఇక్కడ పెడుతున్నాను.కొంచెం మీరే మీ బ్లాగ్ లో కామెంట్ గా ప్రచురించగలరు.

వావ్, జ్యోతి. డా.సీతాలక్ష్మి గారు ఇచ్చిన సమాచారం బాగుంది. మీరు ఎంతో ఎంతో శ్రమ తీసుకొని సేకరించి అన్నీ ఇలా ఒక చోట చేర్చి మాకు సుశీల సుమధుర గీతాలు అందించటం మరింత బావుంది. కంగ్రాట్స్.

నవపారిజాతాల మీద పుస్తకం లోనూ, సాక్షి లోనూ రాసిన సమీక్ష కూడా చక్కగా వుంది.

కల్పనారెంటాలజ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com