tag:blogger.com,1999:blog-7016156651579282002.post124041299269213377..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: నేస్తమా నేనున్నాను.....జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-24994337959500674122010-08-02T07:40:47.285+05:302010-08-02T07:40:47.285+05:30జ్యోతి గారు !
మీ టపా చదివాక, లోగడ స్నేహం గురించి ...జ్యోతి గారు !
మీ టపా చదివాక, లోగడ స్నేహం గురించి నేను వ్రాసిన ఒక పాట గుర్తుకు వచ్చింది.
అది ...

నీ హృదయంలో నా స్వప్నాలు
నెలకొని ఉన్నాయి -
నా హృదయంలో నీ భావాలు
బలపడి ఉన్నాయి -
కళ్ళు నాలుగైనా, చూసే
దృశ్యమొకటేలే !
కాళ్ళు నాలుగైనా, చేరే
గమ్యమొకటేలే !
ఓ ప్రియమైన స్నేహితుడా !
నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన ||

పై పై మెరుగుల బహుమతి కాదు
స్నేహమంటే -
అవసర పూర్తి సాయం కాదు
స్నేహమంటే -
ఒకరి కోసం ఒకరు గడిపే
జీవనం – స్నేహం !
ఒకరి కోసం ఒకరు చేసే
భావనం – స్నేహం !
ఓ ప్రియమైన స్నేహితుడా !
నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన ||

చేయి, చేయి కలిపి తిరిగితే
స్నేహమైపోదు -
మాట, మాట కలిపి నవ్వితే
స్నేహమైపోదు -
ఒకరి సౌఖ్యం కోసం ఒకరు
కష్ట పడుటే స్నేహం !
ఒకరి కష్టం ఒకరు చేకొని
సుఖం పంచుట స్నేహం !
ఓ ప్రియమైన స్నేహితుడా !
నువ్వు, నేను – పాలు, మీగడ ! || ఓ ప్రియమైన ||

మీకు మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు !డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-25306425353086678712010-08-02T04:00:21.043+05:302010-08-02T04:00:21.043+05:30HAPPY FRIENDSHIP DAY..HAPPY FRIENDSHIP DAY..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-51024289355102991472010-08-02T00:00:43.754+05:302010-08-02T00:00:43.754+05:30జ్యోతి గారూ !
THANQ ! HAPPY FRIENDSHIP DAYజ్యోతి గారూ !

THANQ ! HAPPY FRIENDSHIP DAYSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-861880146188061592010-08-01T21:35:50.598+05:302010-08-01T21:35:50.598+05:30స్నేహానికన్నా మిన్న ఏముంది జ్యోతిగారు? బ్లాగ్మిత్ర...స్నేహానికన్నా మిన్న ఏముంది జ్యోతిగారు? బ్లాగ్మిత్రులందరికీ మీ ద్వారా నా స్నేహసుమాలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3456836110594051122010-08-01T15:26:52.476+05:302010-08-01T15:26:52.476+05:30HAPPY FRIENDSHIP DAY JYOTIGAARU...HAPPY FRIENDSHIP DAY JYOTIGAARU...రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-32824738185356689112010-08-01T12:10:45.383+05:302010-08-01T12:10:45.383+05:30Happy Friend Ship DayHappy Friend Ship Dayనీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-53087028124348906072010-08-01T11:06:55.149+05:302010-08-01T11:06:55.149+05:30హాపీ ఫ్రెండ్షిప్ డే .హాపీ ఫ్రెండ్షిప్ డే .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-27033811076657250602010-08-01T10:44:56.761+05:302010-08-01T10:44:56.761+05:30http://bandgf.blogspot.com/2010/08/blog-post.html
...http://bandgf.blogspot.com/2010/08/blog-post.html

I hope u knowDhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-43045838965624574082010-08-01T09:03:05.347+05:302010-08-01T09:03:05.347+05:30Happy friendship day Jyothi gaaruHappy friendship day Jyothi gaaruswapna@kalalaprapanchamhttps://www.blogger.com/profile/01500992017187331848noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-8053708028512371902010-08-01T07:53:03.935+05:302010-08-01T07:53:03.935+05:30Happy Friendship Day..Happy Friendship Day..పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-27668275209921987882010-08-01T06:57:17.882+05:302010-08-01T06:57:17.882+05:30Happy Friendship Day..Happy Friendship Day..సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.com