tag:blogger.com,1999:blog-7016156651579282002.post1468087843582869520..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: మా సెడ్డ సిక్కొచ్చి పడ్డాది !!జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-83735163420447191342010-01-11T22:56:59.646+05:302010-01-11T22:56:59.646+05:30దీనికింత ఆలోచించాలా? నేనైతే "మీకు ఇష్టమొచ్చిన...దీనికింత ఆలోచించాలా? నేనైతే "మీకు ఇష్టమొచ్చినంత" అనో లేకపోతే "మీకిష్టముంటే వేస్కోండి, లేకపోతే లేదు" అనేసేదాన్ని.kiranmayihttps://www.blogger.com/profile/13527078190319450447noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-36277842963481935322010-01-11T18:58:06.795+05:302010-01-11T18:58:06.795+05:30జ్యోతీ,
చాలా సింపిల్. పాతరోజుల్లో వీధుల్లో బట్...జ్యోతీ,
చాలా సింపిల్. పాతరోజుల్లో వీధుల్లో బట్టలు మూటలు కట్టుకొచ్చేవాళ్ళని ఒకసారి రింగులు తిప్పి గుర్తు చేసుకోండి. జాన, మూరా అంటూ కొలిచేవారు కదా. అలాగే మీరు వంటలో దినుసులు కూడా చారెడు, గుప్పెడు, అర గుప్పెడు అంటూ వ్రాసెయ్యండి. ఎవరి చేతి సైజుని బట్టి వాళ్ళు చూసుకుంటారు.. ఎలావుంది అవుడియా? (నాకు మిస్సమ్మ సినిమాలో ఎన్.టి.ఆర్., రేలంగి కలిసి చేసిన వంటల ప్రహసనం గుర్తొచ్చింది)..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-73561601829346412192010-01-11T13:43:42.653+05:302010-01-11T13:43:42.653+05:30రౌడీగారు,
ఉప్పుకైతే తగినంత అంటాము. అన్నింటికి అంటే...రౌడీగారు,
ఉప్పుకైతే తగినంత అంటాము. అన్నింటికి అంటే అవతలివాడి గతేంటి?

మాలతిగారు,
ఈ భగవాన్లు ఎవరండి? తినేవాళ్లా??

కొత్తపాళీగారు,
ఉష చెప్పింది కొబ్బరి పచ్చడికి పోపులో వేసే ఆవాల సంగతి. కాని మీరు చెప్పిన ఐడియా కూడా బావుంది.

కూసింత సలహా ఇవ్వండి అంటే దెప్పుతారా?
నా బ్లాగు మీద విమర్శకి ధాంక్స్. మెరుగుపరుచుకుంటాలెండి.

కాని... మీరు వంటల బ్లాగు మొదలెట్టడమంటే.. నాకేదో వింతవిషయంలా అనిపిస్తుంది. మీరేంటి వంట చేయడమేంటి?(ఇది నిజమో కాదో మీ అవిడని అడగాలి) సరే మొదలుపెట్టండి. నా కష్టాలు మీకు ఆర్ధమవుతాయి. కొత్తగా వంట నేర్చుకునేవాళ్లకి కూడా ఈ గ్రాములు, చెంచాల గోల అర్ధమవుతుందంటారా? ఇప్పుడు మా పిల్లలకే ఈ కొలతల ప్రకారం చేయండి అంటే తెల్లమొహం వేస్తారు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45825479793034136802010-01-11T09:54:34.664+05:302010-01-11T09:54:34.664+05:30హ....హ....హ...ఇదేమిటో "అవ్వా కావాలీ....బువ్వ...హ....హ....హ...ఇదేమిటో "అవ్వా కావాలీ....బువ్వా కావాలీ" తంతు లాగా వుందే?satyahttps://www.blogger.com/profile/02164969657413689903noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-51122128671926036372010-01-11T09:01:35.444+05:302010-01-11T09:01:35.444+05:30కొబ్బరి పచ్చట్లో ఆవాలు పోపెయ్యరు. ఇడ్లీల్లో నంచుకు...కొబ్బరి పచ్చట్లో ఆవాలు పోపెయ్యరు. ఇడ్లీల్లో నంచుకునే చట్నీలాంటిదైతే సరే. అయినా ఆవిడ అంతలా నోరు చేసుకుని అడిగింది కాబట్టి, ఒక యాభయ్యో వందో వెయ్యమని చెప్పుండాల్సింది. ఆ సాయంత్రమంతా ఆవిడా వాళ్ళాయినా కలిసి ఎంచక్కా ఆవాల్లెక్కబెట్టుకుంటూ "బాండింగ్" సమయం గడిపే వాళ్ళు.

అవునుమరి, మీకు ఇంటో చూసుకున్నట్టూ ఐపోవాలి, మళ్ళీ పత్రికల్లోనూ టీవీలోనూ పేరూ రావాలి అంటే ఎలాక్కుదురుతుంది? బయటి వాళ్ళకి చెప్పేందుకైనా పద్ధతి ప్రకారం రాసేందుకు ఆ మాత్రం కష్టపడొద్దోఓ?

అసలు ఇలా రెసిపీలు రాయడమనేది ఒక కుట్ర. ఆ రెసిపీలు వంటింట్లో కొత్తగా అడుగు పెట్టిన వాళ్ళెవ్వరికీ ఉపయోగించవు. పదిరకాలుగా ఉపయోగపడే వంటల బ్లాగు నేనే ఎప్పుడో మొదలు పెట్టేస్తా.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-87567097981055467652010-01-11T06:29:06.080+05:302010-01-11T06:29:06.080+05:30హ హ హ్హా జ్యోతి, నాదీ అంతా ఉజ్జాయింపు బేరమే. ఈ మ...హ హ హ్హా జ్యోతి, నాదీ అంతా ఉజ్జాయింపు బేరమే. ఈ మధ్య ఒక కొలీగ్ కి కొబ్బరి పచ్చడి రెసిపీ ఇస్తుంటే, పోపులోకి ఎన్ని గింజలు ఆవాలు వేయాలీ అని అడిగింది. ఇంతవరకు నేను ఫేస్ చేసిన తగినంత కొలతల కష్టాల్లో ఇదే హై లైట్. కనుక మీరిక ఫీల్ బెటర్ మేడం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-75212070222905632492010-01-11T02:17:35.608+05:302010-01-11T02:17:35.608+05:30మీ వంట చిట్కా(రెసిపీ) అందరికీ, మీరుచేసే విధంగా రావ...మీ వంట చిట్కా(రెసిపీ) అందరికీ, మీరుచేసే విధంగా రావాలంటే, వంట చేసేటప్పుడు కొలతలు లేకుండా చేసి తరువాత షుమారు కొలతలతో మీ రుచి వచ్చేదాకా రెండు మూడు సార్లు చేసి అందరికీ కొలతలతో చెప్పండి.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71289100452470166762010-01-10T22:58:10.137+05:302010-01-10T22:58:10.137+05:30మలక్ పేట్ రౌడీ గారు అన్నట్లు తగినంత అనేయండి ఒక పనై...మలక్ పేట్ రౌడీ గారు అన్నట్లు తగినంత అనేయండి ఒక పనైపోతుంది:)ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9977399978057106232010-01-10T22:24:20.618+05:302010-01-10T22:24:20.618+05:30ఇంతకాలం అమీరికాలో వున్నా నాకూ ఇప్పటికీ కొలతలు రావం...ఇంతకాలం అమీరికాలో వున్నా నాకూ ఇప్పటికీ కొలతలు రావండీ. ఇంతయితే అనుకుని వేసేడమే .. ఆతరవాతితంటాలు భగవాన్లకెరుక :)మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-18792876339483913882010-01-10T21:33:08.719+05:302010-01-10T21:33:08.719+05:30ఓస్ ఇంతేనా? "తగినంత" అని రాయండి చాలు.ఓస్ ఇంతేనా? "తగినంత" అని రాయండి చాలు.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.com