tag:blogger.com,1999:blog-7016156651579282002.post1546537304344423497..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: వలువలు -విలువలుజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-42450765518441863512009-11-11T02:29:25.814+05:302009-11-11T02:29:25.814+05:30వస్త్రాలని చూసి మనుషుల్ని అంచనా వేసే విధానం .. కాల...వస్త్రాలని చూసి మనుషుల్ని అంచనా వేసే విధానం .. కాలానికి తగ్గట్లు మారిపోతుందనుకుంటాను. జీన్స్ వేసుకుంటే జులాయి అన్న అర్ధం ఉండేది ఒకప్పుడు. అదే జీన్స్ ఇప్పుడు నవతరానికి, నూతన పోకడలకి చిహ్నం. పంచె కట్టు ఒకప్పుడు పెద్దరికానికి గుర్తయితే, ఇప్పుడు మరుగైపోతున్న పాత తరానికి గుర్తు. తెలుగునాట మహిళలకి పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం చీర నిత్యాహార్యం, చుడీదార్ పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణ కోసం. ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తి భిన్నం. మనుషుల్ని అంచనా వేసే పద్ధతులూ దానికి తగ్గట్లే మారాయి. కాకపోతే, వస్త్రధారణ ఏదైనా .. సదరు వలువ ఖరీదు ఆయా వ్యక్తుల దర్పాన్ని ప్రతిబింబించటం అనేదుందే .. అది మాత్రం ఎప్పటికీ మారని విలువ.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-50593214178109007292009-11-10T22:06:44.268+05:302009-11-10T22:06:44.268+05:30Dress makes man అని ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది. నువ్...Dress makes man అని ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది. నువ్వు కట్టుకున్న బట్ట, కట్టిన విధానాన్ని బట్టి నీ గురించి చెప్పవచ్చు అనేవారు. ఎటువంటి బట్ట కట్టేవో చూసి దానికి తగిన గౌరవం ఇస్తున్నారు. కొల్లాయి కట్టినా కూడా ప్రపంచ ప్రఖ్యాత కీర్తి పొందగలగడం ఒక్క మహాత్మునికి మాత్రమే చెల్లింది. అందరూ మహాత్ములు అవలేరు కదా.. సగటు మనిషి ఆలోచన ఎదురుకుండ కనపడే దానిమీదే ఉంటుంది కాని లోపలి మనిషిని చూడగలగడం అందరికీ తెలీదు కదా.. పాపం ..అర్భకులు.. వాళ్ళని క్షమించెయ్యండి..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-20976786935696108062009-11-10T17:54:29.885+05:302009-11-10T17:54:29.885+05:30విశ్వప్రేమికుడుగారు,
మీరు చెప్పింది పిల్లల ప్రేమ ...విశ్వప్రేమికుడుగారు,

మీరు చెప్పింది పిల్లల ప్రేమ గురించి.కాని ఇక్కడ నేను చెప్పాలనుకున్నది మనిషి దరించిన దుస్తులు,ఆభరణాలను బట్టి వారికి తగు మర్యాద ఇవ్వబడుతుంది. ఇది నాకు నాలుగు రోజుల క్రింద జరిగిన స్వానుభవం. ఆపీసులు,కాలేజీలకు వేసుకునే దుస్తుల గురించి కాదండి.. ఆవసరార్ధం అవి తప్పవు కదా.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83191867876473368582009-11-10T17:28:02.855+05:302009-11-10T17:28:02.855+05:30బాగా రాశారు. వేషాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని చ...బాగా రాశారు. వేషాన్ని బట్టి అతని వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు. వృత్తిని బట్టి ఆ వేషము నిర్ణయింప బడి ఉంటుంది. ఆఫీసుకు లుంగీ కట్టుకు వెళ్లలేం కదా!?
అలాగే చీర కట్టిన స్త్రికి ఇచ్చే గౌరవంలోనూ, జీన్స్ వేసిన అమ్మాయిని చూసే విధానంలోనూ తేడాను నాకనులారా చాలా సార్లు చూశాను. ఈ విషయమై నా బ్లాగులో కాస్త చర్చ కూడా జరిగింది.

వీలైతే చదవండి.

http://premikudu1.blogspot.com/2009/08/blog-post_19.htmlవిశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.com