tag:blogger.com,1999:blog-7016156651579282002.post1859434428845948285..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: పోయిందే... Its gone.. ................అమృతాంజనంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-61858744625572724742012-06-27T14:00:12.160+05:302012-06-27T14:00:12.160+05:30అమృతకాలం నాటి అమృతాంజనం గురించి బాగా వ్రాసారు. ఆ ...అమృతకాలం నాటి అమృతాంజనం గురించి బాగా వ్రాసారు. ఆ అమృతాంజనం బాటిల్ మళ్లీ ఓ డబ్బాలో పెట్టి మరీ వచ్చేది. తలనొప్పి నిజం తలనొప్పి కాకుండా ఎవరైనా రాసుకుంటే గొప్పగా మండిపోయేది.. ఈ సందర్భంలో... ఆంధ్రపత్రిక దినపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావుగారు నడిపేవారు.. ఆ పేపరు మొదటి పేజీలో లెఫ్ట్ అప్పర్ కార్నర్ లో అమృతాంజనం అడ్వర్టైజ్ మెంట్.. (పేపరూ మందూ రెండూ స్వంతమేకదా). అలా పేపరు మొదటి పేజీలోనే ఎందుకు వేస్తారంటే... ఒకరి జవాబు: పేపరు చదివాక తలనొప్పి రావచ్చు.. అందుకని ఆ మందును వాడండి అని చెప్పడానికని.... (ఈ సంభాషణ ఎవరో లబ్ధప్రతిష్టులదే, నాకు గుర్తులేదు).... గుడ్ పోస్ట్ జ్యోతిగారూ....హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-85548452835548608772012-06-23T06:27:25.813+05:302012-06-23T06:27:25.813+05:30బాగా చెప్పారు...ట్రూ కాపీ ని "జెరాక్స్: అని ఎ...బాగా చెప్పారు...ట్రూ కాపీ ని "జెరాక్స్: అని ఎలా అనేస్తున్నామో,అలా తలనొప్పి మందు అంటే అమృతాంజనం మాత్రం పేరు ఫేమస్ అయ్యింది.. .kannaji ehttps://www.blogger.com/profile/16804965598602299083noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-5422408412698174802012-06-17T17:32:19.964+05:302012-06-17T17:32:19.964+05:30:) :) భలే రాసారండి .......:) :) భలే రాసారండి .......సీతhttps://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77512308724962047972012-06-17T08:50:35.783+05:302012-06-17T08:50:35.783+05:30కాశీ నాథుని వారి అమృతాంజనం...
మన తెలుగు వారి దివ్య...కాశీ నాథుని వారి అమృతాంజనం...
మన తెలుగు వారి దివ్యాంజనం...
నొప్పులను తగ్గించే రామబాణం...
మీ వ్యాసం, కవిత బాగున్నాయి...:-)
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-16879647099465685562012-06-17T08:00:36.504+05:302012-06-17T08:00:36.504+05:30జ్యోతిగారూ , మంచి ఆర్టికల్ వ్రాసారు. దూరదర్శన్ నేష...జ్యోతిగారూ , మంచి ఆర్టికల్ వ్రాసారు. దూరదర్శన్ నేషనల్ ఛేనల్ ఒక్కటే ఉన్న రోజుల్లో , మన తెలుగు మరియు వివిధ ప్రాంతీయ భాషా సినిమాలు నెలకి ఒకసారి చూపించేవారు ! ఆ రోజుల్లో ‘అమృతాంజన్ ’ ప్రాంతీయ భాషా చిత్రాలకి స్పాన్సర్ చేసేది ! దానిని చూసి హిందీ భాషాభిమానులు “చూసారా ఈ వివిధ భారతీయ సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది ! అందుకే ఈ అవకాశాన్ని అమృతాంజన్ స్పాన్సర్ చేయడం ద్వారా లాభం పొందుతూంది అని కామెంట్ చేసేవారు ! చమత్కారమే అయినా వినడానికి బాధగా ఉండేది. మీ ఆర్టికల్ చదివాక ఆ విషయం ఙ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది.ఏమైనా గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు !---ఎ.శ్రీధర్.శ్రీధర్https://www.blogger.com/profile/06643495460096958208noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-33583972018823869022012-06-17T04:55:00.259+05:302012-06-17T04:55:00.259+05:30బాగుంది. చోళేగాచి!!! ఇప్పుడు సకృతుగా కనపడుతోందిలెం...బాగుంది. చోళేగాచి!!! ఇప్పుడు సకృతుగా కనపడుతోందిలెండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-55718987300387052272012-06-17T00:35:50.557+05:302012-06-17T00:35:50.557+05:30enjoyed;-)enjoyed;-)జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-56628977784490735972012-06-16T22:26:34.865+05:302012-06-16T22:26:34.865+05:30అవునండీ అమృతాంజనం అమృతాంజనం మనందరిదే...
:)అవునండీ అమృతాంజనం అమృతాంజనం మనందరిదే...
:)Saihttps://www.blogger.com/profile/12491756601980974886noreply@blogger.com