tag:blogger.com,1999:blog-7016156651579282002.post1915000588955335108..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: ఎక్కడికీ ప్రస్థానం ??జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-54057766059344383462008-04-23T04:35:00.000+05:302008-04-23T04:35:00.000+05:30ఇది మీ స్వవిషయం. చర్చించాలి అన్న ఉద్దేశ్యం ఏ మాత్...ఇది మీ స్వవిషయం. చర్చించాలి అన్న ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు.అది పూర్తిగా మీ ఇష్టం. దీన్ని పొడిగించాలన్న ఆలోచన ఏ మాత్రం

లేదు. దీనిని ఇంతటితో ఆపేద్దాం!netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-37723322826029167392008-04-23T01:42:00.000+05:302008-04-23T01:42:00.000+05:30నెటిజన్ గారు, ఇది ఎప్పుడో కొన్ని నెలల క్రితం కంప్య...నెటిజన్ గారు, ఇది ఎప్పుడో కొన్ని నెలల క్రితం కంప్యూటర్ ఎరా మేగజైన్ లో నేను నా స్వంత ఫీలింగ్స్ ని ఎడిటోరియల్ గా ప్రచురించుకున్న అంశం. దీని గురించి మరింత చర్చకు నేను సుముఖత వ్యక్తం చెయ్యలేను, దీనికి ప్రధాన కారణం.. నా పరిమిత ఆలోచనావిధానంలో నాకు కరెక్ట్ అన్పించినది మీకు కాకపోవచ్చు, వ్యక్తికీ వ్యక్తికీ అనుభవాలు, పరిస్థితులను బట్టి ఆలోచనాసరళిలో చాలా వైవిధ్యత ఉంటుంది. ఆ వైవిధ్యతను ఆధారంగా చేసుకుని ఒక విషయం గురించి అంతగా ఆలోచించడం, దాని గురించి పెద్దగా చర్చించడం నాకు మొదటి నుండి నచ్చని వ్యవహారం. నా భావాలను ఒక ఎడిటోరియల్ రూపంలో రాసుకున్నాను. దానిని జ్యోతి గారు బాగున్నాయి అని నా అనుమతితో తన బ్లాగులో ప్రచురించుకుంటున్నారు. అంతకుమించి నా పోస్టులను చర్చాగోష్టికి పెట్టడం నాకు ఇష్టం లేదు. నా వాస్తవ స్థితిని అర్థం చేసుకుని అన్యధా భావించవద్దని విన్నపం.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-55984001609765275402008-04-22T11:23:00.000+05:302008-04-22T11:23:00.000+05:30Priorities శ్రీధర్ గారు, priorities.జీవితంలో ఏది మ...Priorities శ్రీధర్ గారు, priorities.
జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకో గలిగిననాడు, కోల్పోయేవి ఏవి ఉండవు. కావాలనుకున్నవే ఉంటాయి. ఈ రొజున మీకు కూడలి, బ్లాగులు, కంప్యుటర్ ఎరా ముఖ్యమైనవి. రేపు ఇవి కాకపోవచ్చు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-38592277381568276172008-04-21T19:16:00.000+05:302008-04-21T19:16:00.000+05:30నెటిజన్ గారు, జీవిత పరమార్థాన్ని నిర్వచించగల పరిపక...నెటిజన్ గారు, జీవిత పరమార్థాన్ని నిర్వచించగల పరిపక్వత నాకు లేదు. కేవలం మనం జీవితంలో ఎదగడం కోసం ఎన్నింటిని కోల్పోతున్నామో కదా అన్న ఆలోచన నుండి రాసినదీ ఎడిటోరియల్.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-35564574227340215792008-04-21T18:45:00.000+05:302008-04-21T18:45:00.000+05:30ఇంతకీ ఈ జీవిత పరమార్ధం ఏమిటంటారు?అది అన్వేషిద్దామా...ఇంతకీ ఈ జీవిత పరమార్ధం ఏమిటంటారు?
అది అన్వేషిద్దామా?
:)Anonymousnoreply@blogger.com