tag:blogger.com,1999:blog-7016156651579282002.post1943893973707600605..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: హృదయ సౌందర్యానికి ప్రతిబింబం " స్నేహం " ..జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-84048939598500934622008-05-31T21:32:00.000+05:302008-05-31T21:32:00.000+05:30శ్రీధర్ నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. నిజమైన స్న...శ్రీధర్ నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. నిజమైన స్నేహితుడు మనల్ని మనకంటే ఎక్కువగా అర్ధం చేసుకుంటాడు. మంచి స్నేహం దొరకడమంత అదృష్టం వేరే లేదు. అది ఎన్ని కోట్లిచ్చిన కొనలేము. ఆ స్నేహం ఎటువంటి ప్రతిఫలం ఆశించదు.మన మేలు తప్ప. ఈ స్నేహంలో వయసు, ధనం, ఆడా,మగా అన్న తేడాలు ఉండవు. ఇది శారీరకమైనది కాదు, మానసికమైన బంధం కాబట్టి ఈ పవిత్రమైన అనుబంధం కలకాలం చెదిరిపోకుండా చూసుకోవాలి. ఇటువంటి మంచి స్నేహితులు నాకు ఉన్నందుకు నేను ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. నేను పర్సనల్గా కలవకపోయినా కూడా గొప్ప స్నేహితులు అని భావిస్తాను. నా రెండు మాటలకే నా మూడ్ బాలేదని గుర్తించి, ఏదో ఒకటి మాట్లాడించి మామూలుగా చేసేస్తారు. స్నేహానికి ఎటువంటి వరస అక్కరలేదు. మన అవసరాన్ని బట్టి అన్నగా ఆదుకుంటూ, తమ్ముడిలా ఉడికిస్తూ, అమ్మలా ఆప్యాయతను కూడా చూపించేవాడే నిజమైన స్నేహితుడు. ఇలాంటి స్నేహితులు నాకు ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాను. అవకాశవాదులైన బంధువులు, సోధరులు కూడా అక్కరలేదు అనిపిస్తుంది.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-75014276317788725552008-05-31T21:21:00.000+05:302008-05-31T21:21:00.000+05:30మంచి స్నేహితుడుంటే, ప్రపంచాన్నే జయించవచ్చని ఎక్కడో...మంచి స్నేహితుడుంటే, ప్రపంచాన్నే జయించవచ్చని ఎక్కడో చదివాను. మీ భావాలు చాలా బాగున్నాయి. స్నేహం ముసుగులో ఎన్నో మోసాలు జరుగుతున్నా దాని స్థానం దానిదే.KKhttps://www.blogger.com/profile/15657252023183294250noreply@blogger.com