tag:blogger.com,1999:blog-7016156651579282002.post2108093916363260383..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: ష'డ్రుచో'పేతమైన సాహితీ విందు...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-41174565072347032032015-02-23T13:55:25.883+05:302015-02-23T13:55:25.883+05:30బ్రేవ్ మనిపించారు.. వాతాపి జీర్ణం కూడా కావాలేమో.. ...బ్రేవ్ మనిపించారు.. వాతాపి జీర్ణం కూడా కావాలేమో.. అంతటి పద్య పద పల్లవుల తో మీరు వండి వడ్డించిన విస్తరి సంపూర్ణం గా ఖాళీ చేసి లేచేందుకు భుక్తాయాసం గా వున్నది.. అద్భుతం అనడం కన్నా అత్యద్బుతమే సరైన పదం అక్షరాన్నదాత సుఖీభవ సుఖీభవ అనాలె. .. చిన్నవాణ్ణేమో.. నమోనమ: Karanam Kalyan Krishna Kumarhttps://www.blogger.com/profile/14803897818017725570noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-55063841588415531722009-12-23T22:52:08.634+05:302009-12-23T22:52:08.634+05:30బ్లాగ్లోకంలో రాకేశుడు రాసిన మిడతంభొట్ల గణేశు భోజనప...బ్లాగ్లోకంలో రాకేశుడు రాసిన మిడతంభొట్ల గణేశు భోజనప్రియత్వం ఇక్కడ

http://andam.blogspot.com/2009/03/blog-post_23.htmlఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-38597897379753702952009-09-13T12:32:53.480+05:302009-09-13T12:32:53.480+05:30జ్యోతి గారు !
మీ ’ షడ్రుచుల సాహిత్యం ’ అన్న మకుటం ...జ్యోతి గారు !
మీ ’ షడ్రుచుల సాహిత్యం ’ అన్న మకుటం క్లుప్తంగా, మధురంగా, దోష రహితంగా ఉంది.
రస + ఉపేతం = రసోపేతం ... గుణ సంధి
రుచి + ఉపేతం = రుచ్యుపేతం ... యణాదేశ సంధి ( అతి + ఉత్సాహం = అత్యుత్సాహం .. లాగా.)
అలాగే ...
’ సాహితీ ’ ... సంస్కృత శబ్దం
’ విందు ’ ... తెలుగు పదం
’ సాహితీ విందు ’ ... దుష్ట సమాసం !
పత్రికలలో సాహిత్య శీర్షికలను నిర్వహించే ఉద్యోగుల స్థాయి ఇలా ఉందంటే ... బాధగా ఉంది.
’ ఆంధ్ర ప్రభ ’ లో ఇలాగ ... అంటే మరీ బాధగా ఉంది.
మీ వ్యాసం బాగుంది. మీరు దానికి ’ షడ్రుచుల సాహిత్యం ’ అన్న శీర్షికనే ఉంచుకొమ్మని నా సూచన !డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-12759765917533874932009-09-13T10:22:56.428+05:302009-09-13T10:22:56.428+05:30అందరికి ధన్యవాదాలు...
ఫణీంద్రగారు,
ఎందుకండి సంకో...అందరికి ధన్యవాదాలు...

ఫణీంద్రగారు,
ఎందుకండి సంకోచం. తప్పు చూపితేనే కదా నాకు తెలిసేది. నేను షడ్రుచుల సాహిత్యం, సాహిత్యంలోషడ్రుచులు అని ఇచ్చాను. కాని ఈ టైటిల్ పత్రికలవాళ్లు పెట్టుకున్నారు. నేనేమి చేసేది???జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-60010721228682516112009-09-13T08:29:30.707+05:302009-09-13T08:29:30.707+05:30జ్యోతి గారు !
టైటిల్ ... ’ షడ్ర్రుచ్యుపేత సాహితీ స...జ్యోతి గారు !
టైటిల్ ... ’ షడ్ర్రుచ్యుపేత సాహితీ సంభోజనం ’ అని ఉండాలి.
ఇన్ని రోజులుగా చెప్పాలా, వద్దా ... అని సంశయిస్తున్నాను. ఆత్మీయులే ... ఏమి అనుకోరులే ... అని ఇప్పుడు ధైర్యం చేసాను.డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-51880459139089090162009-09-13T02:12:01.316+05:302009-09-13T02:12:01.316+05:30జ్యోతి, ముందుగా మీ ఇద్దరికీ అభినందనలు. "కష్ట...జ్యోతి, ముందుగా మీ ఇద్దరికీ అభినందనలు. "కష్టపడి, ఇష్టపడి కొత్తపాళీగారి సహకారంతో" వ్రాసిన ఈ ప్రయత్నం నాకు చాలా నచ్చింది. ఇటువంటి వాటిని అమితంగా ఇష్టపడే మా నాన్నగారికి కూడా పంపుతున్నాను. Like nEstam, నాకు తారసపడిన ఈ తరహావి చదవటం అలవాటే కానీ వెదికి చదవటం అంటే అదో నిరాసక్తత. కానీ మీ రచన చానాళ్ళకి సరద సరదాగా చదివించింది. శ్రీనాథ వారి అక్కసు బావుంది. నిజానికి ఈ కవులంతా మునుపు విని, చదివించినవారే, ప్రత్యేకించి ఈ అంశం క్రొత్త. నిజమే, ఇంకా వడ్డించవచ్చు. కానీ భావన అన్నట్లు జొన్న కూటికే తిరిగి మళ్ళుతున్నవారం, ఇన్ని రుచులున్నా అందుకోలేని రోగులం/రాక్షసులం! ;) it's worth my time.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14716272497074886082009-09-11T20:06:48.192+05:302009-09-11T20:06:48.192+05:30షడ్యోపేతసాహిత్య వి౦దే పెట్టారు..అన్నధాత సుఖిభవ.
ఇ౦...షడ్యోపేతసాహిత్య వి౦దే పెట్టారు..అన్నధాత సుఖిభవ.
ఇ౦కా ము౦దు ము౦దు మీరు వ౦డివార్చే వి౦దుకోస౦ ఎదురుచుస్తూ ఉ౦టాను.
చాలా చాలా మ౦చి ఐడీయ!మీ సినియర్టి,మీ ప్రత్యకత చుపి౦చారు.
హ్యట్స్ ఆప్ ..........జ్యోతిగారు.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-62769017044200446312009-09-11T01:43:23.657+05:302009-09-11T01:43:23.657+05:30Nice one! Very detailed!Nice one! Very detailed!Bhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11727114846947246132009-09-10T22:18:17.687+05:302009-09-10T22:18:17.687+05:30పాతబియ్యం ఆరోగ్యానికి మంచివన్నట్లు, ఆపాత మధురమైన ఆ...పాతబియ్యం ఆరోగ్యానికి మంచివన్నట్లు, ఆపాత మధురమైన ఆ పాతపద్యాలని చక్కగా యేరి, బాగా వండించి, అందులోకి ధూర్జటి, శ్రీనాధులవంటి మేటి కవులను (కూరలను) చిత్రంగా మేళవించి, మధ్య మధ్యలో నల్చుకుందుకు చాటువులని జొనిపి, కప్పురపు విడెముతో సహా ''షడ్రుచో'' పేతమైన సాహితీవిందు ను మనసారా ఆరగించమని మా ముందుంచిన జ్యోతిగారికి "జయహో".

జ్యోతిగారూ, మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. మీరు వ్రాసిన ప్రతి వాక్యం లోనూ దాని వెనకాల మీరు పడిన శ్రమ స్పష్టంగా కనిపిస్తోంది. .శ్రీలలిత....శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-29514980699240505632009-09-10T22:06:43.761+05:302009-09-10T22:06:43.761+05:30మంచి ప్రయత్నం ...మంచి ప్రయత్నం ...డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-31448501557033196392009-09-10T21:01:45.045+05:302009-09-10T21:01:45.045+05:30చాలా బావున్నాయండీ పద్యాలు.
ధన్యవాదాలు.చాలా బావున్నాయండీ పద్యాలు.
ధన్యవాదాలు.వేమనhttps://www.blogger.com/profile/10896917879560545733noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-66723586981991505992009-09-10T20:26:26.058+05:302009-09-10T20:26:26.058+05:30bramhandambramhandamతారకhttps://www.blogger.com/profile/03756618919004705490noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-19392075485620437682009-09-10T19:45:50.039+05:302009-09-10T19:45:50.039+05:30its really super....your telugu poem collections a...its really super....your telugu poem collections are amazing..!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-76474407307371068562009-09-10T19:37:09.218+05:302009-09-10T19:37:09.218+05:30cAlA bAgunnAyi. dhanyavAdAlu.cAlA bAgunnAyi. dhanyavAdAlu.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-78927278589095813182009-09-10T19:23:01.417+05:302009-09-10T19:23:01.417+05:30వావ్ వావ్ జ్యోతి గారు... చప్పట్లోయ్ చప్పట్లు.... అ...వావ్ వావ్ జ్యోతి గారు... చప్పట్లోయ్ చప్పట్లు.... అయ్ బాబోయ్ ఎన్ని పద్యాలు తిండి మీద! మన అందరం ఇపుడు ఐతే శ్రీనాధుడి భాష లో అనాగరికం గా సన్న బియ్యం మానేసి జొన్న రొట్టెలలోకి వెళుతున్నామన్నమాట. ఇన్ని మంచి పద్యాలతో కూడిన మన గత భోజన చరిత్ర ను అందించిన మీకు, సహకరించిన కొత్త పాళి గారికి ధన్య వాదాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79520149688922158872009-09-10T19:22:38.904+05:302009-09-10T19:22:38.904+05:30జ్యోతిగారు ఇలాంటివి చదవడమంటే నాకు చాలా ఇష్టం ..వేవ...జ్యోతిగారు ఇలాంటివి చదవడమంటే నాకు చాలా ఇష్టం ..వేవేల ధేంక్సులు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22396174700566504152009-09-10T13:41:39.883+05:302009-09-10T13:41:39.883+05:30అయ్యబాబోయ్, ఎన్ని పద్యాలు సేకరించారండీ, కొన్నయిత...అయ్యబాబోయ్, ఎన్ని పద్యాలు సేకరించారండీ, కొన్నయితే ఇప్పుడే చదివాను. బాగుంది.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.com