tag:blogger.com,1999:blog-7016156651579282002.post2624426164020476927..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: సర్వధారి నామ సంవత్సర రాశిఫలాలుజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-26860724450172288682008-04-08T13:48:00.000+05:302008-04-08T13:48:00.000+05:30ఉగాది శుభాకాంక్షలు జ్యోతిగారు. నా ఆదాయం 14 వ్యయం 2...ఉగాది శుభాకాంక్షలు జ్యోతిగారు. నా ఆదాయం 14 వ్యయం 2 అని నేను చదివాను, విన్నాను ఈ సంవత్సరం బాగుందన్నమాట. బొబ్బట్లు అదిరిపొయాయండి. నేను ఇంచుమించి ఇలాగే చేసాను ఒక్క బొబ్బట్లు తప్ప.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46734144546235012472008-04-08T12:37:00.000+05:302008-04-08T12:37:00.000+05:30ఉగాదిని బ్లాగులో చూపించేశారు. చాలా బావున్నాయి ఫోటో...ఉగాదిని బ్లాగులో చూపించేశారు. చాలా బావున్నాయి ఫోటోలు. మీకూ, మీ కుటుంబానీకీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ. . .వింజమూరి విజయకుమార్https://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-88575571708169659632008-04-08T05:57:00.000+05:302008-04-08T05:57:00.000+05:30ఉగాది శుభాకాంక్షలు.ఉగాది శుభాకాంక్షలు.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-29204699301729576542008-04-08T02:37:00.000+05:302008-04-08T02:37:00.000+05:30ఓ బ్లాగాడించే మార్తాండ తేజా .. ఇప్పుడు మీరున్న పొజ...ఓ బ్లాగాడించే మార్తాండ తేజా .. ఇప్పుడు మీరున్న పొజిషన్ పర్లేదు. మీ ఆదాయం 2, మీ భార్యామణి వ్యయం 11 అయినప్పుడు - అప్పుడు నిజంగానే కలవరపడాల్సి రావచ్చు :-)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-55526373385111454232008-04-08T02:01:00.000+05:302008-04-08T02:01:00.000+05:30మీకు ఉగాది శుభాకాంక్షలు. ఫోటోలు బాగున్నాయి. ఇక్కడ ...మీకు ఉగాది శుభాకాంక్షలు. ఫోటోలు బాగున్నాయి. ఇక్కడ వచ్చినప్పటినుంచి పండుగలను అంత శ్రద్ధగా జరుపుకోవటం కుదరటం లేదు. కనీసం మీ ఫోటోలు చూసి కడుపునిండింది.Rajhttps://www.blogger.com/profile/09280979649041537209noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-74192131826428320242008-04-08T01:17:00.000+05:302008-04-08T01:17:00.000+05:30జ్యోతి గారూ,యుగాది శుభాకాంక్షలు. ఒక విషయం గమనించాన...జ్యోతి గారూ,
యుగాది శుభాకాంక్షలు. ఒక విషయం గమనించాను.
నా ఆదాయం - 2 వ్యయం -11. మా ఆవిడ ఆదాయం - 12 వ్యయం - 2.
నా ఎడమ కన్ను ఎందుకో అదురుతున్నది.
ఫోటోలు బావున్నాయి. నేనో విదేశం లో వున్నానిప్పుడు. మీ ఇంట పిండి వంటలు చూసి ఉగాది జరుపుకున్నాను. ధన్యవాదాలండీ!రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86550457877044130012008-04-07T23:49:00.000+05:302008-04-07T23:49:00.000+05:30ఏ రాశిలో ఆదాయణ్ యెక్కువుందో చూసే హడావుడిలో బొబ్బట్...ఏ రాశిలో ఆదాయణ్ యెక్కువుందో చూసే హడావుడిలో బొబ్బట్ల ప్లేటు మిస్సయ్యా.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-39413874119139964042008-04-07T23:48:00.000+05:302008-04-07T23:48:00.000+05:30నాకో నాలుగు వృశ్చిక రాసులు, రెండు సింహరాసులు ఇప్పి...నాకో నాలుగు వృశ్చిక రాసులు, రెండు సింహరాసులు ఇప్పించండి. :)
భోజనం నిండిన పళ్ళెం .. బహు బాగు .. పులిహోర తప్ప పిండి వంటలేమీ కనబడలేదే??కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14375396561593118232008-04-07T23:39:00.000+05:302008-04-07T23:39:00.000+05:30మీ పిండి వంటలు చూస్తుంటే నోరూరిపోతుందండి. మొత్తాని...మీ పిండి వంటలు చూస్తుంటే నోరూరిపోతుందండి. మొత్తానికి ఉగాది సంప్రదాయబద్దంగా, చాలా బాగా జరుపుకున్నారన్న మాట.Srividyahttps://www.blogger.com/profile/16647304374954186103noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-60353274472405454932008-04-07T21:22:00.000+05:302008-04-07T21:22:00.000+05:30మీ తోరణం కూడా అచ్చు మా ఇంటికి కట్టిన తోరణం లాగానే ...మీ తోరణం కూడా అచ్చు మా ఇంటికి కట్టిన తోరణం లాగానే ఉంది. (మావిడాకులు, బంతిపూలతో)

మా ఇంట్లో బొబ్బట్లు, అలసందుల గారెలు.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22365869308831625422008-04-07T20:45:00.000+05:302008-04-07T20:45:00.000+05:30జ్యోతి గారు, ఉగాది శుభాకాంక్షలు.. మీ మామిడాకుల తోర...జ్యోతి గారు, ఉగాది శుభాకాంక్షలు..
మీ మామిడాకుల తోరణం, పండగ వంటకాలు సూపరండి.. ఇవి చూసి నా లంచ్ బాక్స్ తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-8622514616634780002008-04-07T19:56:00.000+05:302008-04-07T19:56:00.000+05:30మీరుపెట్టిన ఫొటొలు బాగున్నాయండి...మీరు చెప్పక పొయి...మీరుపెట్టిన ఫొటొలు బాగున్నాయండి...
మీరు చెప్పక పొయినట్టయితే,నేను అవి గూగులమ్మవే అనుకునే వాడిని,

ఈ రోజు కొద్దిగా నాకు సంతోషం వేసిందండీ,ఎందుకంటారేమో?
అస్సలు మీఇంటి తోరణం చూసి,అహా ఇంకా సాంప్రదాయాన్ని,yo! yo! మాదిరిగా మార్చకుండా,నిక్కచ్చి కొద్ది మంది అయనా చేసుకుంటున్నారు అని వాదించే నాకు కొద్దిగా ఊతం దొరికినట్టయింది.
మీరు ఇలానే మీ ఇంటి ఫొటొలే పెట్టండి....chandramoulihttps://www.blogger.com/profile/02391245468061608840noreply@blogger.com