tag:blogger.com,1999:blog-7016156651579282002.post2679587640457639120..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: బ్లాగ్వనభోజనాలు ... సూపర్ హిట్...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-28309408582804710842011-07-11T09:18:54.126+05:302011-07-11T09:18:54.126+05:30జ్యోతిగారు,
అసాంతం చదివాక నేను హైదరాబాద్ వాసిగా మీ...జ్యోతిగారు,
అసాంతం చదివాక నేను హైదరాబాద్ వాసిగా మీకు దగ్గర్లో వుంటే బాగుండుననిపించింది. బ్లాగర్ గా బ్లాగ్ ప్రపంచం లో మీరు ఏంటో ప్రగతి సాధించారు. కార్తీకమాసం వనభోజనాలంటే భోజనప్రియులకు నోరు వూరించినట్లే.పుక్కళ్ళ రామకృష్ణhttps://www.blogger.com/profile/12013489563822524655noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-85933740039848248022010-12-01T11:29:57.074+05:302010-12-01T11:29:57.074+05:30ఇల్లు మారిన హడావుడిలో నేనీ వనభోజనాలు మిస్సయ్యాను.....ఇల్లు మారిన హడావుడిలో నేనీ వనభోజనాలు మిస్సయ్యాను..:( ఇప్పుడెలా? రుచిలో వీలైనన్ని వంటకాలు రాసేస్తాలెండి...!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-90022961906039070792010-11-24T14:07:14.945+05:302010-11-24T14:07:14.945+05:30విజయమోహన్ గారు, నిజంగా మిమ్మల్ని చాలా గుర్తుచేసుకు...విజయమోహన్ గారు, నిజంగా మిమ్మల్ని చాలా గుర్తుచేసుకున్నామండి. వెలితిగా ఉండింది.

ఆత్రేయగారు, నిజంగా ఆయాసంగానే ఉంది. అభిమానం భోజనం రెండూ కలిసి.. అప్పటికి భానుగారు తాంబూలం ఇచ్చారు కూడా..:)

ఇక ఈ వనభోజనాల్లో తమవంతు వంట చేసిన బ్రహ్మచారి బెమ్మీలకో ఆశీర్వాదం.. మీకు వంట రాని, వంట చేయడం ఇష్టం లేని అమ్మాయి పెళ్లాంగా రావాలని కోరుకుంటున్నాను..తధాస్తు..

మళ్లీ వనభోజనాలతో వచ్చే కార్తీకపూర్ణిమరోజు కలుద్దాం. ధాంక్స్ అగేన్...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-78914342920570853512010-11-24T12:32:45.585+05:302010-11-24T12:32:45.585+05:30సెహభాష్ జ్యోతిగారూ....అందమైన ఆలోచన.
ఆప్యాయంగా అందర...సెహభాష్ జ్యోతిగారూ....అందమైన ఆలోచన.
ఆప్యాయంగా అందర్నీ ఆహ్వానించారు. ఎందరో
ఉత్సాహంగా పాల్గొన్నారు...రకరకాల రుచులు
రంజుగా రంగుల్లో అందించారు..అక్కడతో
"పూర్తిఅయింది" అంటే అది జ్యోతిగారి స్టైల్ కాదు
కదా...మొత్తం సమీక్షించి అభినందిస్తున్నారు.
నిజానికి యెవరు యెవర్ని అభినందించాలి....
మిమ్మల్ని...మిమ్మల్నే అభినందించాలి...ఇది
నామాట కాదు మా అందరి మాట...తల్లి చేసే వంట
తన కోసం కాదు తన వారందరి కోసం...
ఆ అమ్మతనం ఈ ఆలోచనలో
కనపడి మనసు చెమ్మగిల్లుతోంది.హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-38668361768318169832010-11-23T18:18:19.865+05:302010-11-23T18:18:19.865+05:30>>"అసలు తన రూమ్లో కుక్కర్ తప్ప వేరే లేద...>>"అసలు తన రూమ్లో కుక్కర్ తప్ప వేరే లేదన్నాడు. రోలు ఎక్కడిదబ్బా??"

మా అపార్ట్మెంట్ ఎదురుగా రోలు తయారీ సంస్థ ఉంది. అక్కడికెళ్ళి ఒకసారి వాళ్ళ రోలు టెస్ట్ చేస్తానని చెప్పి, సేమ్యాని దంచానన్నమాట. దంచిన సేమ్యాని తీసుకొని, మీ రోలు మాకు నచ్చలేదని వచ్చేశాను. :-))నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49753789900332007842010-11-23T08:26:30.382+05:302010-11-23T08:26:30.382+05:30థాంక్స్ జ్యోతి గారూ,థాంక్స్ జ్యోతి గారూ,చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-90356093944592268852010-11-22T21:35:28.171+05:302010-11-22T21:35:28.171+05:30జ్యోతీ,
అభినందనలు. చక్కగా అందరం కలిసి విందు భ...జ్యోతీ,
అభినందనలు. చక్కగా అందరం కలిసి విందు భోజనం చేసే పసందైన అనుభవం బాగుంది.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-91987839378333684262010-11-22T20:50:37.179+05:302010-11-22T20:50:37.179+05:30థాంక్స్ జ్యోతి గారూ,
నిజంగా నిన్నంతా చాల థ్రిల్లిం...థాంక్స్ జ్యోతి గారూ,
నిజంగా నిన్నంతా చాల థ్రిల్లింగ్ గా అనిపించింది.లతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-41167537988295250582010-11-22T20:23:34.896+05:302010-11-22T20:23:34.896+05:30vanabhojanaalu miss ayyaanu kaani,nidaanamgaa anni...vanabhojanaalu miss ayyaanu kaani,nidaanamgaa anni aaraginche prayatnam repatinundi modalu pedataanu..jyothi gaaru hats off..రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-12802708312894504452010-11-22T20:12:37.357+05:302010-11-22T20:12:37.357+05:30ముందుగా అసలు ఈ ఆలొచన వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.చ...ముందుగా అసలు ఈ ఆలొచన వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.చాలాబాగా వ్రాసారండీ ఈ టప...ఇంచుమించు అందరినీ కవర్ చేసారు...నేను మిస్ అయిన కొన్ని బ్లాగ్ భోజనాలు ఇప్పుడె చూసాను వెళ్ళి వాటిని చూసొస్తాను.ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-89428997133423363252010-11-22T20:07:31.453+05:302010-11-22T20:07:31.453+05:30నన్ను మర్చిపోయారేమో అనుకున్న . thanks మీ ఆహ్వానంత...నన్ను మర్చిపోయారేమో అనుకున్న . thanks మీ ఆహ్వానంతో అందరిని ఒక దగ్గరికి చేర్చారు. good experienceభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-65863095153978565062010-11-22T19:53:39.394+05:302010-11-22T19:53:39.394+05:30వనభోజనాలు సూపర్ హిట్ చేసి నందుకు అభినందనలు .
నా మా...వనభోజనాలు సూపర్ హిట్ చేసి నందుకు అభినందనలు .
నా మాయదారి చంద్రుని తెచ్చినందుకు థాంక్ యు :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49806494816045417342010-11-22T19:06:53.550+05:302010-11-22T19:06:53.550+05:30మీరు సేమ్యా రోటి పచ్చడి గురించి రాయాడం కడు ఆనంద దా...మీరు సేమ్యా రోటి పచ్చడి గురించి రాయాడం కడు ఆనంద దాయకం.. మాకది తినేటప్పుడు కలిగే ఆనందం కంటే చేసేటప్పుడు కలిగే తృప్తే ఎక్కువలేండి.. :Pkarthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-56851459366726481162010-11-22T18:56:25.756+05:302010-11-22T18:56:25.756+05:30Thank you Jyothi garu.. very nice experience..Thank you Jyothi garu.. very nice experience..Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-29264941613394071952010-11-22T18:56:17.974+05:302010-11-22T18:56:17.974+05:30జ్యోతి గారు ఏర్పాటు చేసిన బ్లాగ్ వాన భోజనాలు చాలా ...జ్యోతి గారు ఏర్పాటు చేసిన బ్లాగ్ వాన భోజనాలు చాలా బాగున్నాయి. నేనేమీ వండక పోయినా అన్ని రకాలూ తినేసా, మీతో సమానంగా ఎంజాయ్ చేశా అందుకే మీఅందరికీ రొంబ నండ్రి.
ఈ రోజూ కొంచం కడుపు ఉబ్బి కష్టం గా ఉందన్నారు కొంత మంది అన్నలు అక్కలు అందుకే నా వంతుగా లేట్ గా నైనా బిస్లేరి క్లబ్ సోడా తెచ్చాను. అందరూ తాగి ఈ పూటకి మరింకేం తినకుండా రెస్ట్ తీస్కోండిఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21682722886694766422010-11-22T18:52:16.698+05:302010-11-22T18:52:16.698+05:30This comment is for SWAPNA.
స్వప్న గారూ,
మీరు మర...This comment is for SWAPNA.
స్వప్న గారూ,
మీరు మరీ అంత అతి కాకపోతే కాస్త స్వయం గా ఏదయిన అవండచ్చు కదా. మరీ చిన్న పిల్ల లాగ పోజు కొడితే బాగోదండీ.పైగా సన్నగా ఉన్నాను అంటూ మమ్మల్ని మీ బ్లాగు లోనే కాకుండా మురళి గారి కామెంటు సెక్షన్ లో కూడా చంపుతారేంటండీ బాబూ.త్రినేత్రుడుhttps://www.blogger.com/profile/05230825667955706600noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-38350568522185787122010-11-22T18:18:21.481+05:302010-11-22T18:18:21.481+05:30ప్చ్ కార్తీకాల్లోనే మాకు పొలంపనులెక్కువ దానికితోడు...ప్చ్ కార్తీకాల్లోనే మాకు పొలంపనులెక్కువ దానికితోడు ఈ సంవత్సరం వర్షలెక్కువై మాకు సమస్యలెక్కువయ్యాయా!దాంతో కార్తీక వనభోజనాలకు సమయానికి రాలేకపోయాం వచ్చేటప్పటికే అన్నీ ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు ప్చ్.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-29770360262415021932010-11-22T18:09:45.670+05:302010-11-22T18:09:45.670+05:30Thanks Jyoti!Thanks Jyoti!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.com