tag:blogger.com,1999:blog-7016156651579282002.post2929578071755783889..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: స్నేహంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-4167172872407983202011-05-21T14:45:22.674+05:302011-05-21T14:45:22.674+05:30sneham annivayassularitonu undali happy friendshi...sneham annivayassularitonu undali happy friendshipdayalladihttps://www.blogger.com/profile/04332729718953379181noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46906526098898970912009-08-03T13:16:32.616+05:302009-08-03T13:16:32.616+05:30తృష్ణ, మాల, లక్ష్మి, సృజన,పద్మ,లలిత,వర్మ ..
ధన్యవా...తృష్ణ, మాల, లక్ష్మి, సృజన,పద్మ,లలిత,వర్మ ..
ధన్యవాదాలు.

నిజంగా రక్తసంబంధంకంటే మిన్నయైనది స్నేహబంధం. రెండేళ్లక్రిందవరకు నాకు మనసువిప్పి మాట్లాడుకునేందుకు స్నేహితులు లేరు.కాని అంతర్జాలానికి వచ్చాక మంచి స్నేహితులు కలిసారు. ఈ టపాలో చెప్పినవన్నీ నా అనుభవాలే. నా మూడ్ బాలేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటే కావాలని వచ్చి డిస్టర్బ్ చేసేది మన మేలు కోరే స్నేహితులే కదా.. ఇక కుటుంబ సభ్యుల మధ్య తప్పకుండా అనుబంధంతోపాటు స్నేహం ఉండాలి. అది నిత్యనూతనం.మీరు కూడా మీ అమ్మను మీ ఫ్రెండ్ గా చేసుకోండి. నేను మాత్రం ఈ సూత్రాన్ని తప్పక పాటిస్తాను. మా పిల్లలతో కుటుంబ ఆర్ధిక సమస్యలతో పాటు సినిమా ముచ్చట్లు, పెళ్లి, కట్నం,వగైరా సమస్యలు సమానంగా చర్చిస్తాను. దానివల్ల వాళ్లకు తెలియని విషయాలెన్నో మనం చెప్పొచ్చు. దానికి మనం కూడా వారితో సమానంగా ఉండాలి. నా బ్లాగులోని ఎక్కువ టపాలలోని అంశాలు మావారితో చర్చ జరిపినవే. నాకు సమాధానం దొరకక ఇక్కడ అడుగుతాను. ముఖ్యంగా బార్యాభర్తల మధ్య స్నేహం అనే బంధనం ఉండాలి. అఫ్పుడు సంసారజీవితం ఆహ్లాదంగా, హాయిగా ఉంటుంది.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9314748706333279592009-08-03T07:40:29.839+05:302009-08-03T07:40:29.839+05:30స్నేహమేర జీవితం, స్నేహమేర శాశ్వతం అన్న గీతం మరల గు...స్నేహమేర జీవితం, స్నేహమేర శాశ్వతం అన్న గీతం మరల గుర్తు తెచ్చారు. స్నేహితుల మద్యే కాదు కుటుంబ సభ్యుల మద్యన కూడా అరమరికలు లేని స్నేహం జీవితానికి పరిపూర్ణత్వాన్నిస్తుందని బాగా చెప్పారు. ధన్యవాదాలు.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-16062418554247899492009-08-02T23:02:15.650+05:302009-08-02T23:02:15.650+05:30చాలా బాగా చెప్పారు బొమ్మ బాగుంది.
happy friendship...చాలా బాగా చెప్పారు బొమ్మ బాగుంది.
happy friendship day!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-38516162652792990812009-08-02T22:46:58.694+05:302009-08-02T22:46:58.694+05:30జ్యోతిగారూ,
స్నేహమంటే ఏమిటో, అది ఎలా వుండాలో చ...జ్యోతిగారూ,

స్నేహమంటే ఏమిటో, అది ఎలా వుండాలో చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా ఈ
రోజుల్లో మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతున్న సమయంలొ ఒక్క
స్నేహితుడే మనకు సాంత్వన కలిగించగలిగే మనిషి. చేయి చాచి స్నేహాన్ని
అందిస్తే అది అందుకోలేని వ్యక్తి ఎంత దురదృష్టవంతుడో అనిపిస్తుంది. కాని
మనం అలా కాదు కదా. ఎవరైనా పలకరించడం చాలు.. ప్రాణం పెట్టేస్తాం. హాయిగా
స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకుంటే వుండే సంతోషం ఎన్ని కోట్లు వుంటే
వస్తుంది చెప్పండి.

మీ శ్రీలలితశ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-32314978701070255752009-08-02T21:13:23.332+05:302009-08-02T21:13:23.332+05:30స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు!!!స్నేహితులదినోత్సవ శుభాకాంక్షలు!!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-67422227082883510792009-08-02T21:06:36.207+05:302009-08-02T21:06:36.207+05:30Nice post.Nice post.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45911125923993312732009-08-02T19:42:31.983+05:302009-08-02T19:42:31.983+05:30కుటుంబ సభ్యులమధ్య స్నేహం..చక్కగా చెప్పారు. మీరు ప...కుటుంబ సభ్యులమధ్య స్నేహం..చక్కగా చెప్పారు. మీరు పెట్టిన బొమ్మ చాలా చాలా బాగుంది.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-37561518868849210352009-08-02T17:28:59.028+05:302009-08-02T17:28:59.028+05:30baagundi.baagaa raasaaru.baagundi.baagaa raasaaru.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com