tag:blogger.com,1999:blog-7016156651579282002.post344540837149398376..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: జీవితపు పరమార్ధం - ఏప్రిల్ 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-24754701092478457222010-04-12T20:53:56.202+05:302010-04-12T20:53:56.202+05:30@ సురేష్ గారూ, ధన్యవాదాలు.
@ సదాశివ గారూ, ధన్యవాదా...@ సురేష్ గారూ, ధన్యవాదాలు.
@ సదాశివ గారూ, ధన్యవాదాలండీ.

@ శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలండీ.. మీ పనులు మానుకుని మరీ నన్ను మీ ఊహల్లో గమనిస్తూ "నేను మారానని" నిర్థారణకు వచ్చినందుకు :) ఒక మనిషిలో మార్పుని అసలు పరిచయం లేకుండానే, నేరుగా ఒక్కక్షణం కూడా స్పెండ్ చెయ్యకుండానే ఇంత సులభంగా గ్రహించి స్టేట్ మెంట్లు ఇచ్చేయొచ్చని నాకు తెలియదు. హ్యాట్సాఫ్! ఇకపోతే జీవితంలో మార్పులు సహజం. నేను మరింత పరిపూర్ణ మనిషిగా మారుతూ ఉన్నానా, దిగజారిపోతున్నానా అన్నది నా మనస్సాక్షికి మాత్రమే తెలుస్తుంది. నా మనస్సాక్షిని నేనెప్పుడూ చంపుకోను.

ఇకపోతే చెప్పేవి బాగానే ఉంటాయి, అనుసరించేవారే కరువయ్యారు అన్నారు... హహహహహ కరెక్టే. నేను రాసేవి నేను అనుసరిస్తున్నానా లేదా అన్నది నా లైఫ్ స్టైయిల్ ని, నా ఆలోచనా విధానాన్ని నా బుర్రలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ అన్వేషించి తెలుసుకోజూసినందుకు కూడా మీకు ధన్యవాదాలు. నాతో సహా మనం అందరం మూర్ఖులుగా ఎందుకు ఉంటున్నామంటే ఎక్కడైనా నాలుగు మంచి మాటలు రాయబడి ఉంటే వాటిని మనసుకు స్వీకరించి ఆచరించడానికి బదులు చెప్పిన వ్యక్తి ఆచరిస్తున్నాడా లేదా అని పనిలేని పనిపెట్టుకుని అవతలి వ్యక్తి మీద అపోహలు వస్తే మనమూ ఆచరించడం మానేస్తున్నందున! మంచి మాటలు మనం ఆచరిస్తే బాగుపడతాం, రాసిన నాబోటి వారు ఆచరించకపోతే ఆ నష్టం మాబోటి వారికే తప్ప మీకు కాదు కదా?

మీరు నా గురించి ఎలా అనుకున్నా, మీరే కాదు ఎవరైనా నా గురించి ఏం అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేనేంటో నాకు తెలిసినప్పుడు ఎవరెలా ఊహించుకుంటే, భావించుకుంటే నాకేంటి? బట్ ఒక మనిషిని అన్ని కోణాల్లో పరిశీలించి, వీలైతే ఆ మనిషిని కొంతకాలంపాటు సమీపంగా గమనించి వారిలోని మంచి గుణాలు, చెడ్డగుణాలు పూర్తిగా అర్థమైన తర్వాత అభిప్రాయానికి రావడం మంచిదేమో.. ఆలోచించండి. అది మీ ఇష్టం!! ఇది మీకు నేను ఇచ్చే చివరి రిప్లై. ఈ విషయాన్ని కొనసాగించడం, సమయం వృధా చేసుకోవడం నాకిష్టం లేదు.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-10557073109475215912010-04-07T12:00:39.917+05:302010-04-07T12:00:39.917+05:30శ్రీనివాస్ గారు,
కాలంతో పాటు మనుష్యులూ , వారి ప్ర...శ్రీనివాస్ గారు,

కాలంతో పాటు మనుష్యులూ , వారి ప్రవర్తన మారుతుంటుంది. మనకు కలిగే అనుభవాలు, స్నేహితులనుకున్నవారి స్వభావాల మూలంగా ప్రతీ మనిషి మారక తప్పదు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-80320400129916770462010-04-07T11:24:14.699+05:302010-04-07T11:24:14.699+05:30ఎడిటోరియల్స్ లొ చెప్పేవి బాగానే ఉంటాయి...
అనుసరిం...ఎడిటోరియల్స్ లొ చెప్పేవి బాగానే ఉంటాయి...
అనుసరించేవారే కరువయ్యారు ( శ్రీధర్ తో పాటు కలిపి )

నిజానికి నేను రెగ్యులర్ "ఎరా" రీడర్ ని... క్రొద్ది మాసాలలోనే ఎరా తో పాటూ శ్రీధర్ కూడా మారాడు...
గమనింఛారా???srinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-66166823728378101832010-04-06T15:48:09.961+05:302010-04-06T15:48:09.961+05:30బహు చక్కటి ఎడిటోరియం వ్రాశారు. చాలా బావుంది. చాల...బహు చక్కటి ఎడిటోరియం వ్రాశారు. చాలా బావుంది. చాలా మంది గమ్యం లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు.ఏదో ఎలా జరగాలని వుంటే అలా జరుగుతుంది పలాయన విధానమన్నమాట .చాలామందికి లక్ష్యాలు వుండవు మీరన్నట్టుగా, మీ ఎడీటోరియం తప్పనిసరిగా కొందరికైన ఉత్తేజమిస్తుందని భావిస్తున్నా ! . ...............................................................సదాశివరావుSADASIVARAOhttps://www.blogger.com/profile/17128108754112640370noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47491408993936708522010-04-05T08:31:13.124+05:302010-04-05T08:31:13.124+05:30Chaalaa baaga teliyajesaaru sridhar gaaru.Chaalaa baaga teliyajesaaru sridhar gaaru.S. Sureshhttps://www.blogger.com/profile/09263705617284663480noreply@blogger.com