tag:blogger.com,1999:blog-7016156651579282002.post3583676710261733210..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: తెల్ల కాగితంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-60860096788731732592008-03-18T14:25:00.000+05:302008-03-18T14:25:00.000+05:30విజయ్ గారు, మీ సూచనలకు థాంక్స్.. హమ్మయ్య పర్లేదన్న...విజయ్ గారు,

మీ సూచనలకు థాంక్స్.. హమ్మయ్య పర్లేదన్నమాట. ఇక కొత్తపాళిగారే వారి బ్లాగులో ఆయనే అడిగారు, ఎవరన్నా కిలో పూతరేకులు ఇస్తే ఏమన్నా ఫలితం ఉండొచ్చు. పైగా ఇదే టపాలో ఊరికే కంప్యూటర్ తెరమీద చూపిస్తున్నారని బాధపడ్డారు కూడా. మరి నేనేం చేయను? సో నాది అంతలా పట్టించుకునే తప్పు కాదనుకుంటా?జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-36521554689322866672008-03-18T11:54:00.000+05:302008-03-18T11:54:00.000+05:30మీరు పంక్చుయేషన్స్ బాగా నేర్చుకున్నారు. వాటిలో చెప...మీరు పంక్చుయేషన్స్ బాగా నేర్చుకున్నారు. వాటిలో చెప్పాల్సిందేమీ లేదు. కథ కూడా బాగా వుంది. తెల్లకాగితం సుజాత యివ్వడం, దాన్ని ఆ అబ్బాయి దాచుకోడం బాగున్నాయి. తర్వాత, చిన్న సూచన. సుజాత మనసులో ఆలోచించుకుంటున్నప్పుడు " ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది. నా భర్త సహాయం చేయడానికి ఒప్పుకోలేదు. నాకంటు సంపాదన లేదు. ఎలా ఆ అబ్బాయికి సాయం చేసేది" . అనడం కన్నా "ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు వున్నట్టుంది. తన భర్త చూస్తే సాయం చేయడానికి ఒప్పుకోలేదు. తన కంటూ వేరే సంపాదన లేదు. ఎలా ఈ అబ్బాయికి సాయం చేయడం" అంటే బావుంటుంది. అంటే ఆలోచన direct speach లో కాకుండా indirect speach లో అన్నమాట. ఏమంటారు. మొత్తానికి Fine. జడ్జీలకి స్వీట్స్ ఆశ చూపడం, అదీ బహిరంగంగా నిబంధనలకు వ్యతిరేకం. కనుక, జడ్జీలు genuine అయితే ఈ కథని పోటీలోకి తీసుకోరాదు.వింజమూరి విజయకుమార్https://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72406383236325456392008-03-18T00:29:00.000+05:302008-03-18T00:29:00.000+05:30జ్యోతి గారు, మీరు ప్రయత్నం చేసారు. ఫలితం ఎలా ఉన్నా...జ్యోతి గారు,
మీరు ప్రయత్నం చేసారు. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నం ముఖ్యం. నేను అది కూడా చేయలేదు..మా వారు ఈ కధల పోటీ గురించి నాతో చెప్పారు. ఈ సారి నేనూ ప్రయత్నిస్తాను. కానీ నేను కూడా ఎప్పుడూ కధలు రాయలేదు. సొంత అనుభవాలు రాయటమంటే రాయగలనేమో..Unknownhttps://www.blogger.com/profile/00590981643165180293noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-44458167501741948102008-03-17T23:31:00.000+05:302008-03-17T23:31:00.000+05:30"Winning is not, but participation.." అని అంటారే, ..."Winning is not, but participation.." అని అంటారే, అలాగ మీకు పార్టిసిపేషన్ కి బోలెడు మార్కులేయచ్చు. కొత్తపాళీ గారికి లంచమిచ్చిన స్టైల్ కి మాత్రం 100/100.KKhttps://www.blogger.com/profile/15657252023183294250noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-74660659926294394632008-03-17T21:37:00.000+05:302008-03-17T21:37:00.000+05:30మీ తెల్ల కాగితం కథ ఓపిక పట్టుకొని బలవంతంగా మొత్తం ...మీ తెల్ల కాగితం కథ ఓపిక పట్టుకొని బలవంతంగా మొత్తం చదివేసాను. మార్కుల విషయం పక్కకు పెట్టి వాడుక పదజాలం విరివిగా వాడి ఇంకా చిన్నది చేసి రాసి ప్రయత్నిస్తే సూపర్ గా వుండేది. అయినా కథాంశం బావుంది. inspiration నచ్చింది.pruthvirajhttps://www.blogger.com/profile/09430745218969010598noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-84024593338646875242008-03-17T20:52:00.000+05:302008-03-17T20:52:00.000+05:30మీరు కూడా బరిలోకి దిగడం చాలా సంతోషం.ఏంటో ఈ కాలం శి...మీరు కూడా బరిలోకి దిగడం చాలా సంతోషం.

ఏంటో ఈ కాలం శిష్యులు .. ఎంత ఇంటర్నెట్టు యుగమైనా అన్నీ కంప్యూటర్ తెరమీదే చూపించి తృప్తి పడమంటే ఎలా?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-39772520546257345972008-03-17T09:26:00.000+05:302008-03-17T09:26:00.000+05:30మొత్తం మీద మొదలెట్టారు,అలాగే కంటిన్యూ చేస్తుండండి...మొత్తం మీద మొదలెట్టారు,అలాగే కంటిన్యూ చేస్తుండండి.ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-91831720811011616152008-03-16T21:17:00.000+05:302008-03-16T21:17:00.000+05:30జ్యోతి గారూ మార్చి 15 ఆఖరు అనుకుంటాను కధలు పంపడాని...జ్యోతి గారూ మార్చి 15 ఆఖరు అనుకుంటాను కధలు పంపడానికి:) బాగుందండి కధ.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14983360097173881962008-03-16T19:44:00.000+05:302008-03-16T19:44:00.000+05:30నెటిజన్ గారునాకు బహుమతి వద్దండి. పాస్ మార్కులు వస్...నెటిజన్ గారు

నాకు బహుమతి వద్దండి. పాస్ మార్కులు వస్తే చాలు.

లలిత గారు,

నా మొహం నేను కథ రాయడం ఇదే మొదటిసారి. అది ఎంతో ధైర్యం కూడగట్టుకుని ప్రయత్నించా.

ప్రవీణ్.

నిజం చెప్పినందుకు ధాంక్స్.. మొదటి ప్రయత్నం కదా. కథ ఎలా రాయాలో తెలీదు. నాకు తెలిసిన సబ్జెక్ట్ అందులో పెట్టడం. చూద్దాం. ఇది నా బుర్రలో కెక్కే విషయమో కాదో..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61922698615567415242008-03-16T19:14:00.000+05:302008-03-16T19:14:00.000+05:30జ్యోతి గారు:ఏమీ అనుకోనంటే నాకు కథ అంతగా నచ్చలేదు.౧...జ్యోతి గారు:
ఏమీ అనుకోనంటే నాకు కథ అంతగా నచ్చలేదు.

౧. మీరు తెల్ల కాగితాన్ని కథలోకి తీసుకురావడం కొంత బలవంతంగా అనిపించింది. కథా పరంగా అవసరం అనిపించలేదు

౨. కథ కూడా కొంత రొటీనుగా అనిపించింది. కొత్తదనం లోపించింది.

కానీ మీరు కథనం స్మూథ్ గా నడిపించగలుగుతున్నారు కనుక ప్రయత్నం చేస్తే ఇంకా మంచి కథలు రాయగలరు.

ఆల్ ద బెస్ట్...Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9838461402875295562008-03-16T18:38:00.000+05:302008-03-16T18:38:00.000+05:30కొత్తపాళి గారికి చాలు పూతరేకులు,బ్లాగర్లకు చాలు బహ...కొత్తపాళి గారికి చాలు పూతరేకులు,బ్లాగర్లకు చాలు బహుమతులు :)
మాష్టరు గారండీ .....మీకు నేను కొత్త ఆవకాయ ఇచ్చుకుంటాను
కాసిన్ని మార్కులు నాకూ వెయ్యండి :)

జ్యోతిగారు.....మీరు ఇంత చక్కగా కథరాయగలు కదా...ఇంకాస్త విదిదిగా రాసి ఉంటే ఈ కథ ఇంకా అందం గా ఉండేదేమో...Naga Pochirajuhttps://www.blogger.com/profile/06445485996359585295noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-10417779191178579882008-03-16T17:43:00.000+05:302008-03-16T17:43:00.000+05:30""మాస్టారు" వెయ్యవలిసినవారికి వేస్తారు, ఇవ్వవలసిన ...""మాస్టారు" వెయ్యవలిసినవారికి వేస్తారు, ఇవ్వవలసిన వారికి ఇస్తారు లేమ్మా".Anonymousnoreply@blogger.com