tag:blogger.com,1999:blog-7016156651579282002.post375001522498986162..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: ప్రమదావనం - 3జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-74144984493829646822008-05-28T21:26:00.000+05:302008-05-28T21:26:00.000+05:30ఇక్కడ JOB చేసే LADIES కి ఒక DRAW BACK ఏమిటంటే, వార...ఇక్కడ JOB చేసే LADIES కి ఒక DRAW BACK ఏమిటంటే, వారి పేరు రచ్చ అవుతుందనే భయం.. వెనకడుగు వేయించుతుంది. వెనుకా ముందు ఆలోచించాల్సిన అవసరం తప్పని సరి ఈ MIDDLE AND UPPER MIDDLE CLASSES వారికీ. అదే కనుక లోయర్ మిడిల్ CLASS వారికి .. ప్రత్యేకించి ఇటువంటి విషయాల్లో... ఎదురు లేదు.. తిరుగు లేదు.. అవతలి వాడు ఎ నా కొడుకు అయిన.. ఎంత పెద్ద వాడు అయినా.. చిరిగి చేట అవ్వల్సిందే. ఆ IMPACT ఎలా ఉంటుందంటీ.. ఆ నా కొడుకు ఇక వాడి జన్మలో ఆ అమ్మాయి వంక కన్నేత్తడు. అల ఉంటుంది వారి REACTION.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83211786087505375752008-05-27T20:08:00.000+05:302008-05-27T20:08:00.000+05:30సుజాత గారు,,రమణి గారి సమస్య వారి అనుమతితోనే నివేది...సుజాత గారు,,

రమణి గారి సమస్య వారి అనుమతితోనే నివేదికలో రాయడం జరిగింది..

తప్పకుండా నేను మళ్ళీ హాట్ సీట్లో కూర్చోడానికి రెడీ. నిజంగా చాలా చెప్పాల్సి ఉంది.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-614876146247474382008-05-27T11:57:00.000+05:302008-05-27T11:57:00.000+05:30జ్యోతి గారు,సుజాతశ్రీ పేరు కేవలం ప్రమదావనం కొరకే! ...జ్యోతి గారు,
సుజాతశ్రీ పేరు కేవలం ప్రమదావనం కొరకే!
మీరు hot seat మరో సారి ఎక్కాలి. ఎందుకంటే ఈ సారి అనుకోకుండా ఆ సీటులో మనం సత్యవతి గార్ని కూచోబెట్టాం అనిపించింది. (ఎప్పుడో ఒకసారి ఆవిడా కూచోవాలనుకోండి) మీ గురించి ఎవరమూ ఎక్కువ ప్రశ్నలు వేయకుండానే చాలా టైం అయిపోయింది. మరొక సారి మీరు hot seatలో కూచోవాలని మనవి

@రమణి గారు,
ఇంకోలా కూడా చెయ్యొచ్చు. మహిళా బ్లాగర్లలో ఇదివరకే ఎవరైనా ఇటువంటి వేధింపులు ఎక్కడైనా ఎదుర్కొని ఉంటే వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొన్నారో ఎవరి అనుభవాలు వాళ్ళను రాయమంటే?(బ్లాగుల్లో వద్దనుకుంటే ప్రమదావనంలో చెప్పుకోవచ్చ్చు) మీ సమస్య గురించి ప్రమదావనం నివేదికలో వస్తుందని నేను ఊహించలేదు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-42358747292116870312008-05-27T11:11:00.000+05:302008-05-27T11:11:00.000+05:30చర్చించుకొందాము రండీ!సమస్యని అన్నీ కోణాలనుండీ పరిశ...చర్చించుకొందాము రండీ!

సమస్యని అన్నీ కోణాలనుండీ పరిశీలించి, మన బ్లాగర్లందరూ తలో పరిష్కారం సూచిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. సమస్య ఇంతవరకూ నాకెదురవలేదు అని అనుకొనేకన్నా, ఒకవేళ ఏదురైతే? అని ప్రశించుకొని పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది. అధికారులందరు "బలవంతుడ నాకేమని" అనేట్లు ఉన్నా ఇలాంటి వెకిలి వేషాలు వేసెవారి అంతు, చలి చీమల్లా ఐకమత్యంతో మనందరమూ కలిసి చూడగలమని నా అభిప్రాయం. ప్రమదావన మహిళల తరుపున మన బ్లాగర్లందరికి ఇదే మా ఆహ్వానం.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.com