tag:blogger.com,1999:blog-7016156651579282002.post3792728932036720595..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: సంక్రాంతి శుభాకాంక్షలుజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-2085241240484089162009-01-21T11:31:00.000+05:302009-01-21T11:31:00.000+05:30nice photos chala bagunnayi...nice photos chala bagunnayi...mohanjoy2000https://www.blogger.com/profile/00122104812540985469noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-36916526542290927252009-01-19T21:03:00.000+05:302009-01-19T21:03:00.000+05:30కొంచం ఆలస్యం అయినా సరే నా శుభాకాంక్షలు అందుకోవాల్స...కొంచం ఆలస్యం అయినా సరే నా శుభాకాంక్షలు అందుకోవాల్సిందే మరి.ప్రియhttps://www.blogger.com/profile/01568462042067823593noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71494689430370961462009-01-18T10:50:00.000+05:302009-01-18T10:50:00.000+05:30జ్యోతి గారూ!సంక్రాంతి శుభాకాంక్షలు.జ్యోతి గారూ!సంక్రాంతి శుభాకాంక్షలు.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-81418400084511801982009-01-15T19:23:00.000+05:302009-01-15T19:23:00.000+05:30సంక్రాంతి శుభాకాంక్షలు...జ్యోతి గారు :)సంక్రాంతి శుభాకాంక్షలు...జ్యోతి గారు :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-59184775685491340002009-01-15T19:19:00.000+05:302009-01-15T19:19:00.000+05:30బాధపడడమెందుకు.. చూసి(చేసుకునే అవకాశం లేకున్నా) ఆనం...బాధపడడమెందుకు.. చూసి(చేసుకునే అవకాశం లేకున్నా) ఆనందించండి....
అదేదో సినిమాలో.. కోట శ్రీనివాసరావు తాడుకు కోడిని కట్టి కోడి కూర తింటున్నట్టు... మీ ఫోటోలు చూసి అలా చేస్తే సరి.
శుభ-ఆకాంక్షలు.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21889764393261470092009-01-15T19:11:00.000+05:302009-01-15T19:11:00.000+05:30ముగ్గులు బాగున్నాయి.అయినా అరిసెలు లేకుండా సంక్రాంత...ముగ్గులు బాగున్నాయి.

అయినా అరిసెలు లేకుండా సంక్రాంతి పిండి వంటలేమిటండి చోద్యం కాకపోతేనూ!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-89797252894762102492009-01-15T17:11:00.000+05:302009-01-15T17:11:00.000+05:30జ్యోతి, ఈ సంజాయిషీ బాగాలేదు. అరిసెలు సంక్రాంతికి వ...జ్యోతి, ఈ సంజాయిషీ బాగాలేదు. అరిసెలు సంక్రాంతికి వండి తీరవలసిన పిండివంట. మీ ఇంట్లో ఎవరూ తినకపోతే మేము లేమా ఏమిటీ? మీరు మరీ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-43681907358363053452009-01-15T16:40:00.000+05:302009-01-15T16:40:00.000+05:30అంతకుమించి మేమేం చేయగలంలెండి.అంతకుమించి మేమేం చేయగలంలెండి.కన్నగాడుhttps://www.blogger.com/profile/16860490967812468674noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-7057553168910209592009-01-15T14:09:00.000+05:302009-01-15T14:09:00.000+05:30అసలు నేను చేయని వస్తువుల గురించి అడుగుతారేంటి? గత ...అసలు నేను చేయని వస్తువుల గురించి అడుగుతారేంటి? గత సంక్రాంతి కి అరిసెలు చేసాను కదా . ప్రతి సంక్రాంతికి అవే చేయాలా అని ఆలోచించి ఈసారి వదిలేసా. మావారిని అడిగా కూడా అరిసెలు చేయనా అని. ఏమొద్దు. నీకు తినాలనిపిస్తే చేసుకో అన్నారు. మా ఇంట్లో స్వీట్లు ఎక్కువగా తినేది నేనే . అరిసెలు చేసాక ఎవరూ తినకుంటే నేనే తినాల్సొస్తుంది. ఇంకేమన్నా ఉందా .. అందుకే కట్ చేసా.. ఎప్పుడైనా తినాలనిపిస్తే గంటలో చేసుకోవచ్చు. అదేం బ్రహ్మ విద్యా?

ఉషా, కన్నగారు,

తెరెసా గారు చెప్పినట్టు.. నా బ్లాగులో ఈ చిత్రాలు పెట్టింది దూరదేశాల్లో ఉండి ఈ పండగ మిస్ అయినవాళ్లందరికి పండగ శోభను పంచుదామని. బాధపడడమెందుకు.. చూసి(చేసుకునే అవకాశం లేకున్నా) ఆనందించండి.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-89152601235405794842009-01-15T12:54:00.000+05:302009-01-15T12:54:00.000+05:30మీ బ్లాక్ అండ్ వైట్ ముగ్గు భలే ఉంది. కాపీ చేసుకుంట...మీ బ్లాక్ అండ్ వైట్ ముగ్గు భలే ఉంది. కాపీ చేసుకుంటున్నా.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-55416432877096143672009-01-15T02:23:00.000+05:302009-01-15T02:23:00.000+05:30ఇదన్యాయం అసలే పండుగలకు మొగంవాచి ఉన్నం, మీరేమో సకిన...ఇదన్యాయం అసలే పండుగలకు మొగంవాచి ఉన్నం, మీరేమో సకినాలు, గారెలతో(హమ్మయ్య అరిసెలు చేసుకోలేదనుకుంటా!) బ్లాగెక్కారా :(

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలుకన్నగాడుhttps://www.blogger.com/profile/16860490967812468674noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-73286298417293338102009-01-15T01:37:00.000+05:302009-01-15T01:37:00.000+05:30మీ టపాలో సంక్రాంతి పండగ కనిపిస్తుంది.ముగ్గులు, అరి...మీ టపాలో సంక్రాంతి పండగ కనిపిస్తుంది.ముగ్గులు, అరిశెలు బ్రమ్హాండంగా ఉన్నాయి.

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-17492511419076687422009-01-15T00:03:00.000+05:302009-01-15T00:03:00.000+05:30చూసి కుళ్ళుకుంటాననేనా తల్లీ "చూసావా?" అని అడిగి మర...చూసి కుళ్ళుకుంటాననేనా తల్లీ "చూసావా?" అని అడిగి మరీ రప్పించావ్ ఇక్కడకి? ఇపుడేమో ఏడుపొకటే తక్కువ నాకు. ఏంచేస్తాం సరే మరి, మిగిలిన పిండివంటలకి కాసినన్ని అరిశెలు కలిపి త్వరగా, త్వర త్వరగా మెయిల్లో పంపేయ్ మరి :)

మీకూ.. మీ కుటుంబ సభ్యులకీ సంక్రాంతి శుభాకాంక్షలు..!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28994570095128649482009-01-14T23:22:00.000+05:302009-01-14T23:22:00.000+05:30అరిశెలేవండీ బాబూ ? :-)పండుగ చాలా బాగా జరుపుకున్నంద...అరిశెలేవండీ బాబూ ? :-)

పండుగ చాలా బాగా జరుపుకున్నందుకు ఆనందం.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-2809930806229166152009-01-14T21:47:00.000+05:302009-01-14T21:47:00.000+05:30jyoti garu miku sankranti, kanuma subhakankshalu.s...jyoti garu miku sankranti, kanuma subhakankshalu.sankranty nadu teluginta mukyamaina pindi vantakam araselu missing fotolo?alage vinayakunni konchem yedama vypu ki jari pite straight ga vuntadu. gamanincha galaru.Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71872585982116244352009-01-14T21:26:00.000+05:302009-01-14T21:26:00.000+05:30జ్యోతి గారుమీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాం...జ్యోతి గారు
మీకూ మీ కుటుంబానికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు..!!ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3040774601125858432009-01-14T20:10:00.000+05:302009-01-14T20:10:00.000+05:30ayipoyaayaa ariselu koddigaa daachivumchammaa maak...ayipoyaayaa ariselu koddigaa daachivumchammaa maaku.samkraamti subhaakaamkshalu.durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54779984730339952542009-01-14T19:41:00.001+05:302009-01-14T19:41:00.001+05:30బాగా(రుచిగానే) ఉన్నాయండి మీ పిండివంటలన్నీను.ముగ్గు...బాగా(రుచిగానే) ఉన్నాయండి మీ పిండివంటలన్నీను.ముగ్గులు బాగా ఉన్నాయి.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-13508769978933527322009-01-14T19:41:00.000+05:302009-01-14T19:41:00.000+05:30సంక్రాంతి శుభాకాంక్షలుసంక్రాంతి శుభాకాంక్షలుRamani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14724378792739865012009-01-14T19:18:00.000+05:302009-01-14T19:18:00.000+05:30మీ ఇంట్లో పండుగ శోభని మా అందరితో పంచుకోడం బావుంది....మీ ఇంట్లో పండుగ శోభని మా అందరితో పంచుకోడం బావుంది. ముగ్గులు సూపర్! గుమ్మానికి పూల దండ అదుర్స్ :)
సంక్రాంతి శుభాకాంక్షలు.teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-89495068081638190542009-01-14T18:54:00.000+05:302009-01-14T18:54:00.000+05:30బ్లాగుల్లో సంక్రాంతి శోభలు బాగున్నాయ్!బ్లాగుల్లో సంక్రాంతి శోభలు బాగున్నాయ్!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-39322546182041553752009-01-14T18:39:00.000+05:302009-01-14T18:39:00.000+05:30నాగలక్ష్మిగారు,ధన్యవాదాలు.మధురవాణిగారు,ఊరికే గూగుల...నాగలక్ష్మిగారు,
ధన్యవాదాలు.

మధురవాణిగారు,
ఊరికే గూగులమ్మని అడగడమెందుకని, ఇలా కానిచ్చేసాన్నమాట..

కొత్తపాళీగారు,
"పెట్రోలుకీ, లారీ రవాణాకీ, తెలుగు పండగలకీ ఉన్న అవినాభావ సంబంధం గురించి ఎవరన్న ఇకానమిస్టు రిసెర్చి చెయ్యాలి"
ఇంతోటిదానికి ఎకానమిస్ట్ ఎందుకండి. ! ఏ మధ్యతరగతి గృహిణిని అడిగినా చెప్తుంది.అన్నింటికి ఉన్న సంబంధం డబ్బు.. విపరీతమైన ధరలు. ఏది కొందామన్నా మండిపోతుంది..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-67823240327423652872009-01-14T18:30:00.000+05:302009-01-14T18:30:00.000+05:30జ్యోతి గారూ..మీకూ.. మీ కుటుంబ సభ్యులకీ సంక్రాంతి శ...జ్యోతి గారూ..
మీకూ.. మీ కుటుంబ సభ్యులకీ సంక్రాంతి శుభాకాంక్షలు..!
ముగ్గులు సూపర్ గా ఉన్నాయి.. అంత పెద్ద మెలికల ముగ్గు ఎంత చక్కగా వేసారో.. చూస్తుంటే ముచ్చటేస్తుంది. గచ్చు మీదైనా ముగ్గులు వేసి చక్కగా పండగ జరుపుకుంటున్నరన్నమాట..!
చెక్కలు, సకినాలు, కారప్పూస ఫోటో పెట్టి మరీ ఊరిస్తున్నారు :(
మీ ఫోటోలు చూసి మన బ్లాగు మిత్రులందరూ మీ ఇంటిపైకి దండ యాత్ర చేయగలరు మరి.. సిద్దంగా ఉండండి :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61116203244278650932009-01-14T18:24:00.000+05:302009-01-14T18:24:00.000+05:30జ్యోతి గారు మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.. ఫోటో...జ్యోతి గారు మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.. ఫోటోలు చాలా బావున్నాయి :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22919035362991199772009-01-14T17:56:00.000+05:302009-01-14T17:56:00.000+05:30బాగున్నాయి ఫొటోలు. పండగ బాగా చేసుకున్నారనమాట. ముగ్...బాగున్నాయి ఫొటోలు. పండగ బాగా చేసుకున్నారనమాట. ముగ్గులు పొందిగ్గా ఉన్నాయి. పెట్రోలుకీ, లారీ రవాణాకీ, తెలుగు పండగలకీ ఉన్న అవినాభావ సంబంధం గురించి ఎవరన్న ఇకానమిస్టు రిసెర్చి చెయ్యాలి.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.com