tag:blogger.com,1999:blog-7016156651579282002.post3810870953021974087..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: మహిళా బ్లాగర్లకు ఆహ్వానంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-79889834664690562002008-05-09T17:47:00.000+05:302008-05-09T17:47:00.000+05:30http://everydaysuruchi.blogspot.com - రాస్తున జ్ఞా...http://everydaysuruchi.blogspot.com - రాస్తున జ్ఞాన ప్రసూన గారు,

http://telugu4kids.wordpress.com - లలిత గారు.. మీ లిస్టు లో లేరు.. ఆశ్చర్యం.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-57258300070642049752008-05-08T19:56:00.000+05:302008-05-08T19:56:00.000+05:30ఈ యేర్పటు వాదము, నిరంకుశ వైఖరి నశించాలి.. హ్హ హ్హ....ఈ యేర్పటు వాదము, నిరంకుశ వైఖరి నశించాలి.. హ్హ హ్హ..

జ్యోతి గారు మీ అవుడియా బాగుంది..కాని మీ వరకు యిలా ప్రత్యేకంగా యేర్పాటు చేయడమే ఏమి బాగా లేదు.. యిలా ఐతే ఇంకా మిగిలిన తెలుగు బ్లాగర్ల సమావేశాలు అన్ని కేవలము , పురుష బ్లాగర్ల సమావేశాలు గానే మిగిలి పోతాయేమో..కొన్నల్లు పోయాక, మొదతి ఆదివారము మహిళ బ్లాగర్లు, రెండొ ఆందివారము పురుష బ్లాగర్లు అని సమావేశాలు జరుపుకుంటారేమో..Dr. Ram$https://www.blogger.com/profile/08450494183424054370noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-31697199176701196772008-05-08T12:37:00.000+05:302008-05-08T12:37:00.000+05:30సంతోషం. శుక్రవారం సాయంత్రం నాకు మెయిల్ చేసినవారందర...సంతోషం. శుక్రవారం సాయంత్రం నాకు మెయిల్ చేసినవారందరికి ఎంట్రీ పాస్ పంపిస్తాను.

సుజాత గారు,మీ మెయిల్ ఐడి ఇవ్వండి. లేదా నా ఐడికి రాయండి.

శ్రావ్య,

నువ్వు కూడా మెయిల్ పంపలేదు. త్వరగా ...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28610851511832528062008-05-08T01:09:00.000+05:302008-05-08T01:09:00.000+05:30Hello Jyoti,I have seen your comments. Currently I...Hello Jyoti,

I have seen your comments. Currently I am visiting in US with my sons. When I get back to Hyderabad, I will get in touch with you. Your article on 'Nara mamsam vandatam' and liked it very much. Keep sending your comments. You can reach me at
gtatavarti@yahoo.com.
with regards,
Gnana Tatavartiజ్ఞాన ప్రసూనhttps://www.blogger.com/profile/08890841811563052351noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-1784897306626696192008-05-08T00:50:00.000+05:302008-05-08T00:50:00.000+05:30జ్యోతి గారు,మీ ఆహ్వానం చదివి.. నేను నిజంగా చా..లా....జ్యోతి గారు,

మీ ఆహ్వానం చదివి.. నేను నిజంగా చా..లా.. పెద్ద హీరోయిన్ లా ఫీల్ అయిపోయాను. అసలు నేను బ్లాగింగ్ మొదలు పెట్టిందే మిమ్మల్ని చూసి. నేను రాసాక, టపాకి వచ్చే ఒకటీ రెండూ వ్యాఖ్యలే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. నేను తప్పకుండా ఈ సమావేశం లో పాల్గొంటాను. మీరు డేట్ అండ్ టైం ఎప్పుడు చెప్తారు ? దాన్ని బట్టి నేను రెడీ గా ఉంటాను. అసలు ఆ చర్చా వేదిక ఏమిటి ? ఎలా ఉంటుంది ? అది ఒక చాట్ రూమా ? నాకు ఎంత త్వరగా ఆ ఆదివారం వస్తుందా అని ఉంది. Thanks.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70326310246492850362008-05-06T11:40:00.000+05:302008-05-06T11:40:00.000+05:30మహిళా బ్లాగర్లు ఇంకొందరుక్రాంతి గాయం (అప్పుడు ఏమి ...మహిళా బ్లాగర్లు ఇంకొందరు

క్రాంతి గాయం (అప్పుడు ఏమి జరిగిందంటే)

సుజాత--గడ్డిపూలు http://sangharshana.blogspot.com

అనుపమ--(ఈమె ఎక్కువగా రాయరు) http://sannajaaajulu.blogspot.com

జ్ఞాన ప్రసూన-
http://everydaysuruchi.blogspot.comసిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-32770217528366165592008-05-03T20:52:00.000+05:302008-05-03T20:52:00.000+05:30శభమస్తు. విజయీభవ. వచ్చేవారం అమ్మలదినం కదా. మంచి ము...శభమస్తు. విజయీభవ.
వచ్చేవారం అమ్మలదినం కదా. మంచి ముహార్తం. జ్యోతిగారూ.మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-62475810607124013262008-05-03T13:13:00.000+05:302008-05-03T13:13:00.000+05:30శుభం...వచ్చేవారమే పెట్టుకుందాం. వేదిక, తేది నేను మ...శుభం...

వచ్చేవారమే పెట్టుకుందాం. వేదిక, తేది నేను మీ అందరికి మెయిల్ చేస్తాను. శనివారం సాయంత్రం ఐతే అమెరికావాళ్ళకి ఓకే అనుకుంటా. బ్లాగర్లే కాకుండా, బ్లాగులు చదివేవాళ్ళు (మహిళలు మాత్రమే) ఇందులో పాల్గొనవచ్చును.

రాజేంద్ర గారు,
మీఆవిడ కూడా రావొచ్చు. కాని మీరు ఆవిడ పక్కనుండను అంటేనే.. తన మెయిల్ ఐడి పంపండి

శ్రావ్య,
నీ మెయిల్ ఐడి పంపు. నేను వివరాలు పంపిస్తాను. ఇక్కడ వద్దు. సీక్రెట్ కదా..

ఇంకా నేను ప్రస్తావించని మహిళా బ్లాగర్లు నాకు మెయిల్ చేయండి..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70614564924681804062008-05-03T12:26:00.000+05:302008-05-03T12:26:00.000+05:30ముందస్తు శుభాకాంక్షలు,అభినందనలు.అసలు అచ్చం మహిళాబ్...ముందస్తు శుభాకాంక్షలు,అభినందనలు.అసలు అచ్చం మహిళాబ్లాగరులకు ఒక ప్రత్యేకసమావేశమందిరం ఉండాలన్న ఆలోచన చాలా బాగుంది.ఇంతకీ మీ సమావేశాలకు రానున్న కాలంలో కానున్న మహిళాబ్లాగర్లకు ప్రవేశం కల్పిస్తారా?ఉదాహరణకు నా శ్రీమతి లాంటి వారు.తెలియజేయగలరు.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-44057759364063906522008-05-03T09:55:00.000+05:302008-05-03T09:55:00.000+05:30చాలా మంచిది, జ్యోతి ఆంటి. నేనూ వద్దామనుకుంటున్న!!!...చాలా మంచిది, జ్యోతి ఆంటి. నేనూ వద్దామనుకుంటున్న!!! ఏ రోజు కలుద్దాం??sai sravya varali kovvalihttps://www.blogger.com/profile/13651020291573627869noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-56312048210303563132008-05-03T08:53:00.000+05:302008-05-03T08:53:00.000+05:30జ్యొతి గారూ,నేను కూడా సిద్దం, కాకపోతే ఈ నెల 19 తరు...జ్యొతి గారూ,
నేను కూడా సిద్దం, కాకపోతే ఈ నెల 19 తరువాత నేను హై.లో ఉండను, అంతకు ముందయితే నాకు ఓకే.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-33726520668350471042008-05-02T21:18:00.000+05:302008-05-02T21:18:00.000+05:30జ్యోతి గారూనేనూ సిద్ధం మీ గుంపులోకి రావడానికి.నాకూ...జ్యోతి గారూ
నేనూ సిద్ధం మీ గుంపులోకి రావడానికి.
నాకూ ఓ పాస్ పంపేయండిmaa godavarihttps://www.blogger.com/profile/02099598089289344052noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77460297328936342172008-05-02T20:24:00.000+05:302008-05-02T20:24:00.000+05:30నేను రేడీ .ఇరగదీసేద్దాం.నేను రేడీ .ఇరగదీసేద్దాం.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86388808930718952152008-05-02T18:48:00.000+05:302008-05-02T18:48:00.000+05:30జ్యోతి గారూ, పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని వర్క్ కి ...జ్యోతి గారూ, పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని వర్క్ కి కాకుండా చీరల షాపింగ్ కి వెళ్ళినంత ఆనందంగా ఉందండి మీ టపా చదువుతుంటే! నేను రెడీ కబుర్లాడుకోడానికి.. :))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21696248704112316372008-05-02T13:15:00.000+05:302008-05-02T13:15:00.000+05:30ఇంకా ఆలస్యమెందుకు జ్యోతిగారు, నేను రేడీ పంపించేయండ...ఇంకా ఆలస్యమెందుకు జ్యోతిగారు, నేను రేడీ పంపించేయండి నాకో ప్రవేశ పత్రం. మాట్లాడెసుకొందాము, ఆవగింజనుండి, అణుబాంబ్ దాక.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.com