tag:blogger.com,1999:blog-7016156651579282002.post4032709652375198775..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: అంతర్జాలంలో తెలుగు (ఆంధ్రభూమి)జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-5831375278679398162011-03-06T17:09:12.596+05:302011-03-06T17:09:12.596+05:30జ్యోతిగారు అన్నది "15 కోట్లమంది పైగా మాట్లాడే...జ్యోతిగారు అన్నది "15 కోట్లమంది పైగా మాట్లాడే భాష తెలుగు" అని.అంతేకానీ తెలుగు వారు ఎంతమందని కాదు.తెలుగు వారు కాకపోతే తెలుగు మాట్లాడ కూడదా ఏమిటి.తాడేపల్లిగారి సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంది.నేను వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.అంతర్జాలంలో తెలుగు విస్తృతికి మనందరం కూడా కృషి చేద్దాం.వజ్రంhttps://www.blogger.com/profile/14618636737048201914noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-59015000819356678182011-03-06T12:52:53.133+05:302011-03-06T12:52:53.133+05:30సాయికిరణ్ గారు, నేను అలాగే అనుకున్నాను. ఎందుకొచ్చి...సాయికిరణ్ గారు, నేను అలాగే అనుకున్నాను. ఎందుకొచ్చిన తంటా అని శీర్షిక మొత్తం మార్చేసాను. ఆల్ హ్యాపీస్..:)జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-35971826894241200892011-03-06T12:14:17.896+05:302011-03-06T12:14:17.896+05:30నిన్ననే ఈ విషయం చెబుదామని అనుకొని కూడా ఆగాను, చర్చ...నిన్ననే ఈ విషయం చెబుదామని అనుకొని కూడా ఆగాను, చర్చకు సంబంధించని విషయమని. ఆనకట్ట అనేది ఇక్కడ సరైన పదం కాదు. ఉత్సాహానికి ఆనకట్ట పడింది... ఇలా ప్రవాహాన్ని అడ్డుకోవటం అనే సందర్భంగా వాడే పదం ఇది.

బహుశా వంతెన అనే పదం సరైనదౌతుందేమో కానీ, చదవటానికి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది.కొండముది సాయికిరణ్ కుమార్https://www.blogger.com/profile/02933148463412843642noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-55109731485062645442011-03-06T08:07:13.652+05:302011-03-06T08:07:13.652+05:30ఆంధ్రభూమివారు అంతర్జాల విశేషాలు వరుసగా వేస్తామన్నా...ఆంధ్రభూమివారు అంతర్జాల విశేషాలు వరుసగా వేస్తామన్నారు. అలాగే అంతర్జాలంలోఉన్నవారికి తమ పత్రికలో ఆహ్వానం పలుకుతున్నారుకదా అని ఆనకట్ట అన్నాను..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-80285397730344601662011-03-06T08:06:02.729+05:302011-03-06T08:06:02.729+05:30నాకు తెలీదండి. ఏధో ప్రాస బావుందికదా అని వాడాను. ని...నాకు తెలీదండి. ఏధో ప్రాస బావుందికదా అని వాడాను. నిన్నటినుండి అది తప్పంటారేమో ఎవరైనా అని చూస్తున్నా.. మీరేమంటారు?జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-8478641320253021772011-03-05T23:59:26.393+05:302011-03-05T23:59:26.393+05:30శీర్షికలో ఆనకట్ట అనే వాడుక ఇక్కడ సరైనదేనంటారాశీర్షికలో ఆనకట్ట అనే వాడుక ఇక్కడ సరైనదేనంటారాఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6553574470204832762011-03-05T22:44:03.562+05:302011-03-05T22:44:03.562+05:30పావనిగారు, జరిగిన చర్చ చాలు. అంతర్జాలానికి సంబంధిచ...పావనిగారు, జరిగిన చర్చ చాలు. అంతర్జాలానికి సంబంధిచని వ్యాఖ్యలు ఇక పబ్లిష్ చేయదల్చుకోలేదు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86121422670873914342011-03-05T22:20:38.330+05:302011-03-05T22:20:38.330+05:30జ్యోతీ గారూ, మీరు స్పందించనక్కర్లేదుకాని నేను స్పం...జ్యోతీ గారూ, మీరు స్పందించనక్కర్లేదుకాని నేను స్పందిస్తే తప్పు లేదనుకోని రాస్తున్నా..
తాడేపల్లిగారు, మీరు తమిళనాడులో ఎప్పుడో వందలఏళ్ళక్రితం వెళ్ళిన వాళ్ళన్ని తెలుగు వారంటున్నారు. బహుసా DNA లెక్కలప్రకారం కావొచ్చు. అదే సమయంలో AP లో వున్నవాళ్ళంతా తెలుగువాళ్ళు కారండీ. 85 శాతం మంది మత్రమే తెలుగు వారు. 2011 లో మన projected జనాభా 8.6 కోట్లు. అంటె 7.3 కోట్లు తెలుగు వారు. బయట వుండే వారు, మహా అయితే ఇంకో కోటి మంది, who are reasonably traced back to contemporary telugu roots. అంటే కాని 6 కోట్ళో 8 కోట్లో కాదు కాక కాదు. మీరు 13 కొట్లంటున్నారు. అంటె దేశ జనాభా లో 11%. జ్యోతి గారు ఏకంగా ఒకచోట 15 కోట్లు(దేశంలో 12.5%), ఇంక్ చోట 18 కోట్లు(15%) అనేశారు!

Tadepalli gaaru-I enjoy your articles and admire your knowledge. You are a net savvy person. It is not difficult for you to figure that out.Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-65832314155482027622011-03-05T17:07:17.403+05:302011-03-05T17:07:17.403+05:30చర్చ జనాభా లెక్కల మీద కాదు కనక(విషయం అంతర్జాలం )...చర్చ జనాభా లెక్కల మీద కాదు కనక(విషయం అంతర్జాలం )ఇంక స్పందిచను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-89009728397296542862011-03-05T14:19:11.224+05:302011-03-05T14:19:11.224+05:30జ్యోతిగారూ !
నా మొదటి వ్యాఖ్యలో కోట్లకు బదులు లక్...జ్యోతిగారూ !

నా మొదటి వ్యాఖ్యలో కోట్లకు బదులు లక్ల్షలని వ్రాశాను. అది తొలగించి ఈ వ్యాఖ్యని ప్రచురించగలరు.

అబద్ధమేమీ లేదు. తెలుగువాళ్ళంటే కేవలం ఆంధ్రప్రదేశ్ జనాభాని మాత్రమే లెక్కలోకి తీసుకోకూడదు. 2001 జనాభా లెక్కల ననుసరించి తమిళనాడు ప్రభుత్వం తమ శాసనసభలో ప్రకటించినదాన్ని బట్టి ఆ రాష్ట్రంలో తెలుగువాళ్ళ జనాభా 2 కోట్లు. ఒక్క మద్రాసు నగరంలోనే వారి సంఖ్య 30 లక్షలు. వారు కాక కర్ణాటకకు చెందిన కోలారు, తుమ్కూరు, బళ్ళారి, బెంగళూరు, రాయచూరు మొదలైన ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి మొత్తం జనాభా 70 లక్షలకు తగ్గదు. ఒరిస్సాలో ఏకంగా మూడు జిల్లాలు తెలుగు జిల్లాలు. ఒక్కొక్కదాని జనాభా 20-25 లక్షలకు తగ్గదు. 1936 లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి పర్లాకిమిడి జమీందారు ఒరియావాడు కావడం చేత వాటిని ఒరిస్సాలో కలిపేశాడు. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లా దక్షిణప్రాంతమంతా తెలుగువాళ్ళే. వీరంతా కాక విదేశాలకు వెళ్ళిన తెలుగువాళ్ళ సంఖ్య 20-25 లక్షల శ్రేణిలో ఉంటుంది. ఈ లెక్కలన్నీ గమనంలో ఉంచుకున్నప్పుడు తెలుగువారి మొత్తం జనాభా 15 కోట్లు కాకపోయినా 13 కోట్లు దాటి ఖచ్చితంగా ఉంటుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-63740662062890030842011-03-05T14:16:42.597+05:302011-03-05T14:16:42.597+05:30రామారావుగారు ఆఱుకోట్లు అన్నది 1982 లో ! అది అప్పటి...రామారావుగారు ఆఱుకోట్లు అన్నది 1982 లో ! అది అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా ! ప్రపంచంలోని మొత్తం తెలుగు జనాభా కాదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-35427073301380973472011-03-05T11:11:40.704+05:302011-03-05T11:11:40.704+05:30Madam,
I am interested in writing to AB. Please le...Madam,
I am interested in writing to AB. Please let me know your mail ID.
sitarama.prasad@gmail.comబొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77758241239544253392011-03-05T11:00:45.555+05:302011-03-05T11:00:45.555+05:30ఆది కూడా తప్పే. తెలుగువారు అంటే మీ డెఫినిశన్ తెలియ...ఆది కూడా తప్పే. తెలుగువారు అంటే మీ డెఫినిశన్ తెలియదుకానీ ఏ పద్దుకింద కూడా అంత మంది ఆవరు. ఆంధ్రాలో ఎనిమిదికోట్లమంది , అమెరికాలో మహా అయితే ఐదారు లక్షల మంది, మిగతా ప్రపంచంలో ఇంకో పాతిక లక్షలమంది ఎలా చూసినా ఎనిమిదిన్నర కోట్లు. అన్తే.Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-30833621496200991972011-03-05T10:51:53.418+05:302011-03-05T10:51:53.418+05:30పావనిగారు, తెలుగు మాట్లాడేవాళ్లు అనికాకుండా తెలుగు...పావనిగారు, తెలుగు మాట్లాడేవాళ్లు అనికాకుండా తెలుగువాళ్లు అనాల్సిందేమోకదా. కాని అది ఆల్రెడీ పబ్లిష్
అయింది కదా. మార్చలేం. ఉండనివ్వండి..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9773396635043253182011-03-05T10:41:42.140+05:302011-03-05T10:41:42.140+05:30మంచి సమాచారం. ఐతే ముందుగా తెలుగు మాట్లాడే వారు పది...మంచి సమాచారం. ఐతే ముందుగా తెలుగు మాట్లాడే వారు పదిహేను కోట్ల మంది ఉన్నారనే ఆబధంతో మొదలుపెట్టటమే బాగాలేదు. అందులో సగమే అని నిజం చెప్పటం వల్ల వచే నష్టమేమీ లేదు. ఆది ఇటాలియన్ మాట్లాడే వాళ్ళతో సమానం. దయచేసి మార్చండి.Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.com