tag:blogger.com,1999:blog-7016156651579282002.post4183302145668536464..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: సంతృప్తిగా 10వ సంవత్సరంలోకి..జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-80267836629065820512010-10-04T21:55:21.574+05:302010-10-04T21:55:21.574+05:30mee pattudala maalanti vareeki yentho adarsam.meer...mee pattudala maalanti vareeki yentho adarsam.meeru marinthe unnthe stanamlo undalani korukuntoo congratulations.jaggampetahttps://www.blogger.com/profile/03452218241063157500noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3153502497390092642010-10-03T15:17:08.464+05:302010-10-03T15:17:08.464+05:30ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతినెల పత్రికను మ...ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతినెల పత్రికను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దాలనే పట్టుదల నాకుతెలుసు శ్రీధర్. నీ ప్రయాణం ఇంకా విజయవంతంగా నడవాలని మనసారా కోరుకుంటున్నాను.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46208268407215058192010-10-02T03:41:52.459+05:302010-10-02T03:41:52.459+05:30God bless you!God bless you!teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-2648771536036277072010-10-01T22:57:43.712+05:302010-10-01T22:57:43.712+05:30@ శ్రీలలిత గారు నమస్కారం, మీలాంటి ఆత్మీయుల బ్లెస్స...@ శ్రీలలిత గారు నమస్కారం, మీలాంటి ఆత్మీయుల బ్లెస్సింగ్స్ లభించడమే ఆ భగవంతుడు పరోక్షంగా నాకు అందిస్తున్న శక్తి.

@ నేస్తం గారు.. ధన్యవాదాలండీ. తప్పకుండా మీరు ఇచ్చిన పాజిటివ్ ఎనర్జీ నాకు మరింత సపోర్ట్ నిస్తుంది.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-53364150715156224222010-10-01T22:06:41.722+05:302010-10-01T22:06:41.722+05:30అప్పుడెప్పుడో టి.వి లో ఏదో ఇంటెర్వ్యూలో చూసాను మిమ...అప్పుడెప్పుడో టి.వి లో ఏదో ఇంటెర్వ్యూలో చూసాను మిమ్మల్ని..ఈ రోజే మీ గురించి చాలా విషయాలు తెలిసాయి..మీరు మరిన్ని విజయాలు సాధించాలి అని ఆశిస్తున్నాను..అభినందనలునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-60624874348445569652010-10-01T21:36:29.439+05:302010-10-01T21:36:29.439+05:30మీ పట్టుదలకు, కృషికి ఎంత అభినందించినా తక్కువే. ఆ భ...మీ పట్టుదలకు, కృషికి ఎంత అభినందించినా తక్కువే. ఆ భగవంతుడు మీకు మరింత శక్తి నివ్వాలని కోరుకుంటూ...
శ్రీలలిత..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-34637518984778929332010-10-01T20:17:57.208+05:302010-10-01T20:17:57.208+05:30@ సత్యసాయి కొవ్వలి గారు.. బాగున్నారా.. ధన్యవాదాలండ...@ సత్యసాయి కొవ్వలి గారు.. బాగున్నారా.. ధన్యవాదాలండీ.

@ ఉమాదేవి గారు, నిజంగా నా అంతరంగాన్ని పట్టేశారు. కంప్యూటర్ మేగజైన్ లో మిగతా పేజీలన్నీ క్లిష్టమైన సాంకేతికాంశాలే రాయాలి.. కనీసం ఎడిటోరియల్ పేజీ అయినా నా మనసులోని ఫీలింగ్స్ ని వ్తక్తపరిచేందుకు అనువుగా 2001 నుండీ ఇదే పంధాని కొనసాగిస్తూ వస్తున్నాను. మీ ఆశీర్వచనాలకు ధన్యవాదాలు.

@ రుక్మిణీదేవి గారు.. చాలా బాగా చెప్పారు. పని నుండి తృప్తిని పొందడం బదులు ఆ పని ఇచ్చే ఫలితాల మీదనే ధ్యాస ఉండడం వల్ల ఎందరో అశాంతిగా ఉంటున్నారు. మీ ఆశీర్వచనాలు అందజేసినందుకు ధన్యవాదాలండీ.

@ పరిమళం గారు.. బాగున్నారా.. ధన్యవాదాలండీ. ఈనెల 15, 29 తేదీల్లో (శుక్రవారాలు) 2.10 - 2.15 మధ్య సఖిలో మరికొన్ని అంశాల గురించి ప్రోగ్రాములు ఉంటాయి. వీలుని బట్టి చూడగలరు. సిల్వర్ జూబ్లీనా.. హహహ :) థాంక్యూ అండీ.

@ కొత్తపాళీ గారు, మీ నుండి ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతదూరంలో ఉన్నా, అందుబాటులో లేకపోయినా ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా నైతిక స్థైర్యాన్ని ఇచ్చే ఆత్మీయులు మీరు. ధన్యవాదాలండీ.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-20477169501946944222010-10-01T18:02:49.186+05:302010-10-01T18:02:49.186+05:30సంతోషం శ్రీధర్! మరెన్నో గొప్ప విజయాల్ని సొంతచేసుకో...సంతోషం శ్రీధర్! మరెన్నో గొప్ప విజయాల్ని సొంతచేసుకోవాలనీ, ఎన్నో శిఖరాలు అధిరోహించాలనీ కోరుకుంటూ ..కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-15245676838367835832010-10-01T16:44:23.636+05:302010-10-01T16:44:23.636+05:30శ్రీధర్ గారూ ! అభినందలండీ .....మరింత అభివృద్ధితో స...శ్రీధర్ గారూ ! అభినందలండీ .....మరింత అభివృద్ధితో సిల్వర్ జూబ్లీ జరుపుకోవాలని నా ఆకాంక్ష! కృషితో నాస్తి దుర్భిక్షం !
ఈరోజు సఖిలో మీ ప్రోగ్రాం చూశాను e షాపింగ్ గురించి చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61334315596065565472010-10-01T15:43:43.078+05:302010-10-01T15:43:43.078+05:30శ్రీధర్ గారు, ఈtv2.లో మీ ప్రోగ్రాం చూసాను. really ...శ్రీధర్ గారు, ఈtv2.లో మీ ప్రోగ్రాం చూసాను. really i appreciate u.manam edainaa okapani చేస్తే, దాని valla మనకు లభించే trupti ముందు vimarsalu,alasata బలాదూర్ అండి.. కీప్ ఇట్ అప్..మీ దగర hardwork వుంది. క్లారిటీ వుంది.. ఇంకా ముందుకు వెళ్లగల జ్ఞానం వుంది.. మీరు చేస్తున్న సహాయం ఏదో ఒక రూపంలో మీకు మేలు చేస్తుంది..గో ఆహేఅద్. మా అందరి ఆశిస్సులు మీలాంటి కష్టజీవుల వెంట..రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-63822636231859866772010-10-01T12:55:47.128+05:302010-10-01T12:55:47.128+05:30సాధారణంగా ఏ పత్రికనైనా చదివినపుడు సాహిత్యవిలువలు,ప...సాధారణంగా ఏ పత్రికనైనా చదివినపుడు సాహిత్యవిలువలు,పాఠకుల ఆదరణ బేరీజువేసుకుని పత్రిక స్థాయిని అంచనావేసుకుంటాం.కొన్ని పత్రికలలో దైవం,కొన్నిటిలో విజ్ఞానం,మరికొన్నిటిలో జీవితం కనబడుతుంది.అత్యంత విలువైన కంప్యూటర్ టెక్నాలజీని పరిచయం చేసే కంప్యూటర్ ఎరాలో మనసు కనబడుతుంది.కారణం విషయసూచికకు ముందే మానవీయ కో్ణాన్ని స్పృశించే మీ సంపాదకీయం.మీ పాఠక సంపద మరింత పెరగాలని ఆశిస్తున్నాను.కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు...విజయోస్తు! సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-80071543288847613842010-10-01T10:18:54.620+05:302010-10-01T10:18:54.620+05:30అభినందనలు శ్రీధర్అభినందనలు శ్రీధర్సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54618422585468610852010-10-01T10:18:11.897+05:302010-10-01T10:18:11.897+05:30@ విజయమోహన్ గారు, ఏదైనా మంచి పని అన్పిస్తే ప్రోత్స...@ విజయమోహన్ గారు, ఏదైనా మంచి పని అన్పిస్తే ప్రోత్సహించడంలో ముందుండే మీలాంటి ఆత్మీయుల ఆశీర్వచనాలు నాకు ఎంతో నైతిక బలాన్ని అందిస్తాయి. ధన్యవాదాలండీ.

@ భాస్కర రామిరెడ్డి గారు.. నా సంతోషాన్ని మీలాంటి మిత్రులతో పంచుకుందామనే ఈ పోస్ట్ ని రాయడం జరిగింది. నేను చేసే పనిని నా బాధ్యతగా, సొసైటీకి ఏదైనా చేయడానికి ఓ చక్కని అవకాశంగా భావించాను, మీలాంటి మిత్రుల ఆశీర్వాదాలతో తప్పకుండా మున్ముందు మరింత మెరుగైన సమాచారం పత్రికలో ఇస్తాను. ధన్యవాదాలండీ.

@ శ్రీనివాస్ గుప్త గారు, "కంప్యూటర్ ఎరా" పత్రిక పాఠకునిగా మొదలై నాతో అటాచ్ మెంట్ క్రియేట్ అయిన వ్యక్తిలో మీరొకరు. మీలాంటి వారెందరినో నాకు మన పత్రిక అండగా అందించింది. స్వచ్ఛమైన మనసుతో మీరు అందించే ఆశీస్సులు తప్పకుండా నాకు బలాన్నిస్తాయి.

@ మాలాకుమార్ గారు, ధన్యవాదాలండీ.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-80288467332593034532010-10-01T09:53:22.714+05:302010-10-01T09:53:22.714+05:30అభినందనలు .అభినందనలు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-31243242644862972652010-10-01T08:16:05.262+05:302010-10-01T08:16:05.262+05:30అభినందనలు.
"కంప్యూటర్ ఏరా" మీ అద్వర్యంల...అభినందనలు.
"కంప్యూటర్ ఏరా" మీ అద్వర్యంలో ఇంకా వంద వసంతాలు పూర్తి చేసుకోవాలని మనసారా ఆశిస్తూ. మీ పురోగమనాన్ని ప్రింటింగ్, టి.వీ రంగాలకే కాకుండా ఇంకా ఎన్నో సెక్టార్లకు విస్తరింపజేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మీ శ్రేయోభిలాషిM.Srinivas Guptahttps://www.blogger.com/profile/11054294080852260044noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47982674618960081882010-10-01T07:34:30.695+05:302010-10-01T07:34:30.695+05:30శ్రీధర్ గారూ, మీ పట్టుదలను చూసి అబ్బురపడుతున్నాను....శ్రీధర్ గారూ, మీ పట్టుదలను చూసి అబ్బురపడుతున్నాను. పదేళ్ళ గా పత్రికను నడుపుతూ నాలుగేళ్ళ పాటు రోజూ 60-65 మందితో మాట్లాడుతూ పత్రికను నడిపారంటే నిజంగా అద్భుతం. మీ పత్రిక పదికాలాలపాటు పాఠకులకు విజ్ఞాన భాండాగారంగా నిలువాలని కోరుకుంటున్నాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82131025934665410212010-10-01T04:24:12.703+05:302010-10-01T04:24:12.703+05:30అందరి శ్రేయస్సునూ అభిలషించే మీకు ఎల్లప్పుడూ మంచి జ...అందరి శ్రేయస్సునూ అభిలషించే మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని,ఎన్నో విజయాలు స్వంతం కావాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com