tag:blogger.com,1999:blog-7016156651579282002.post4542821103441874860..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: కలిసుందామా ??? వద్దా ???జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-8930158453305346872009-06-20T13:43:29.013+05:302009-06-20T13:43:29.013+05:30కలిసి వుందామా వద్దా అంటే నెనైతె కలసివుంటే కలదు సుఖ...కలిసి వుందామా వద్దా అంటే నెనైతె కలసివుంటే కలదు సుఖం అంటాను.<br />ఎవరికి వారు వుండగలరు, అందులో అనుమానం లేదు,కాని కలసి వుండి భాధ్యతలను పంచుకొని,సదురుకు పొవటములో వున్న ఆనందము దేనిలో లెదు.పిల్లలకి పెద్దల ప్రేమ ,పెద్దలకి పిల్లల ముచ్చట్లు లేని సంసారం అసంపూర్తి చిత్రం లాంటిది.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-16358897576092703162009-06-12T22:27:18.823+05:302009-06-12T22:27:18.823+05:30నిజంగా కలిసి ఉండి కొట్టుకునే కన్నా విడిపోయి పండగలక...నిజంగా కలిసి ఉండి కొట్టుకునే కన్నా విడిపోయి పండగలకి కలవడమే మేలు. తల్లితండ్రులను విడిచిపెట్టే పిల్లల గురించి మీరు చెప్పారు. అది వాస్తవమే కాదనను. కానీ తల్లి మాట విని భార్యని బాధ పెట్టే వారు కూడా వున్నారు. నా స్నేహితురాలి విషయంలో ఇదే జరిగింది. కాని నా స్నేహితురాలు తన అత్తగారి మాటను జవదాటదు. ఐనా తనకి సూటిపోటి మాటలు తప్పవు. అత్తగారు ఏమంటారో అని రెండవసారి గర్బందాల్చడానికి నా స్నేహితురాలు 6 సంవత్సరాలు వేచివుండవలసి వచ్చింది. పెద్దవారు కూడా చిన్నవారిని అర్దం చేసుకుంటే మంచిది. ఇది అరుదో కాదో నాకు తెలియదు.ఇలాంటి సందర్బాలలో కలిసి ఉండటం కన్నా విడిపోవడమే మంచిది కదా...<br /><br />నా స్పందన ఉంచినా ఉంచకున్నా పరవాలేదు.<br />కాని ఈ విషయమై మీరు ఒక టపా వ్రాయండి. మీరు వ్రాసే విధానం అందర్నీ ఆలోచింపచేసేదిలా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను.జాహ్నవిhttps://www.blogger.com/profile/00038009732205495316noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-18084719650916827542009-06-12T19:27:56.039+05:302009-06-12T19:27:56.039+05:30It depends. ఇందులో ఏదో ఒక్కటే మంచిదని చెప్పలేము. న...It depends. ఇందులో ఏదో ఒక్కటే మంచిదని చెప్పలేము. నా ఫ్రెండు వాళ్ళ మామ్మ ఉండేవారు. ఆవిడ పుస్తకాలు తెప్పించుకునేవారు. అవి చదువుకోటానికి తీసుకోటానికి వేళ్ళేవాళ్ళం. ఆవిడ ఎంతో మంచిగా మాట్లాడేవారు. ఆవిడా, వాళ్ళ కోడలూ పోటీపడి మరీ ఒకరినొకరు పొగిడేసుకుంటారు. అసలంత ఆప్యాయంగా ఉండే అత్తాకోడళ్ళనే నేనింతవరకూ చూడలేదు. మా ఫ్రెండే అనేది. మన అమ్మమ్మలకింత సీను లేదు కనుక వాళ్ళ కోడళ్ళకు కూడా ఉండదు అని. అసలు మనసులో ప్రేమ లేనప్పుడు వేరుగా ఉండటమే మంచిదిలెండి. కానీ హాయిగా ఉమ్మడి కుటుంబం ఉంటే బావుంటుంది. అయితే పనిని ఒకరి మీదే తోసెయ్యకుండా అందరూ కలిసి బాధ్యతగా పంచుకుంటే బావుంటుంది.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.com