tag:blogger.com,1999:blog-7016156651579282002.post4616535017191179203..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: ప్రమదావనం - నివేదికజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-87800000558632956642008-07-11T13:09:00.000+05:302008-07-11T13:09:00.000+05:30రావుగారు ,29th June 2008 తారీకు సమావేశం జరగలేదు. చ...రావుగారు ,
29th June 2008 తారీకు సమావేశం జరగలేదు. చాలా మందికి ఆరోజు తీరుబడి కాలేదు. ఇక వరూధిని గారి ఇంటర్వ్యూ జరిగినపుడు చాలా ఉత్సాహంగా, ఉద్వేగభరితంగా జరిగింది. కాని ఆవిడ కోరికపై ఆ వివరాలు నివేదికలో ఇవ్వలేదు. అందుకే చప్పగా ఉండింది..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77710518154492683322008-07-10T23:37:00.000+05:302008-07-10T23:37:00.000+05:30"ఇంటెర్నెట్ ఎక్కడెక్కడి మనుషులనో భలే కలుపుతుంది." ..."ఇంటెర్నెట్ ఎక్కడెక్కడి మనుషులనో భలే కలుపుతుంది." -ఇది ఆధునిక విజ్ఞానం గెలుపు. పూర్ణిమ కు అందమైన టెంప్లేట్ ఇచ్చిన జ్యోతక్కకు తెలుగువాడిని టెంప్లేట్ ఇచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ టెంప్లేట్ కనులకింపుగా ఉంది. పేజీ పైభాగంలో Flash scrolling వేగం తగ్గితే బాగుంటుంది. ప్రమదావనం నివేదికలు చక్కటి సమాచారానిస్తున్నాయి. ఈ నివేదిక బాగుంది. వరూధిని గారు వచ్చినప్పుడు రాసిన నివేదిక చప్పగా ఉంది. 29th June 2008 తారీకు సమావేశ నివేదిక లింక్ తెలియటం లేదు. ఆ లింక్ ఇవ్వగలరు.

మీరు నా టపా అంతర్జాల వీక్షణం -2 లో రాసిన జాబుకు బదులివ్వటం ఎందుచేతనో వీలుపడ లెదు. "మీరు కూడా నన్ను జ్యోతక్కా అని పిలుస్తారు.అలా పిలవమని నేను అడిగానా? నాకంటే పెద్దవారు వద్దు అన్నా మీరు అలాగే పిలుస్తున్నారు కదా. నేనేమైనా అన్నానా?" -ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. జ్యోతిను అక్కా అని పిలిచేది ప్రేమతో, గౌరవంతో. ప్రేమ , గౌరవం అనేది అక్కా అన్న పిలుపులో కాక, చెల్లీ అన్న పిలుపులో వ్యక్తమవదు. పైగా తెలుగు సినిమాలు చూసాక చెల్లీ అని పిలవటం ఎందుచేతనో కృత్రిమంగా ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడు, కళా విమర్శకుడు, దార్శనికుడు అయిన సంజీవదేవ్ కృష్ణాబాయిగారు తనకన్నా వయస్సులో చిన్నదయినా అక్కా అని సంభొదించే వారు. ఇక్కడ వయస్సు బట్టి పిలుపుకాక ,ఆప్యాయత, గౌరవం ఆధారంగా అక్కా అని పిలవటం జరిగింది. ఇందులో నాకు తప్పేమి గోచరించటం లేదు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-5854962731744348492008-07-10T18:45:00.000+05:302008-07-10T18:45:00.000+05:30ఈ నివేదిక రాయడంలో సహకరించిన పూర్ణిమకు ధన్యవాదములు....ఈ నివేదిక రాయడంలో సహకరించిన పూర్ణిమకు ధన్యవాదములు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22205524545771116512008-07-10T15:50:00.000+05:302008-07-10T15:50:00.000+05:30ammo... mee templete enta baavundo..?! :Dammo... mee templete enta baavundo..?! :DSujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.com