tag:blogger.com,1999:blog-7016156651579282002.post4837070348495721994..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: ఒక్క స్మైల్ ప్లీజ్....జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-51833398390462307362008-08-14T13:53:00.000+05:302008-08-14T13:53:00.000+05:30అరే ఈ టపా నేను మిస్ అయ్యానా..? లేక చదివి ఏదో అయిపో...అరే ఈ టపా నేను మిస్ అయ్యానా..? లేక చదివి ఏదో అయిపోయి, ఎక్కడికో వెళ్ళిపోయి కామెంటడం మర్చిపోయానా..? ఏమో గుర్తు రావట్లేదు బాబు... :(Srividyahttps://www.blogger.com/profile/16647304374954186103noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-65229745405289675642008-08-12T17:21:00.000+05:302008-08-12T17:21:00.000+05:30ఇంత తికమకగా , మకతికగా ఇలా ఉందేంటి? మీరు బాగానే రా...ఇంత తికమకగా , మకతికగా ఇలా ఉందేంటి? మీరు బాగానే రాసి ఉంటారు నేనే అలా మకతిక, తికమకగా చదివానేమో! ఎవరక్కడ, నా ఏనుగు ని తీసుకొని రండి! నేనా ఏనుగెక్కి, రిక్షాలో షాజహాన్ ఇంటికెళ్ళి, చార్మినారు దగ్గర ఓ కప్పు ఇరాని చాయ్ తాగాలి.

బాగుంది జ్యోతి గారు.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-73784375446624803562008-08-12T14:49:00.000+05:302008-08-12T14:49:00.000+05:30పసివాడు గారు, :).. నిజంగా పిల్లలు దేవుళ్ళు. కల్లాక...పసివాడు గారు, :).. నిజంగా పిల్లలు దేవుళ్ళు. కల్లాకపటం లేనివారు.

అమ్మాయ్ కలా! ఇది చాలా చిన్న పోస్టు. దీని తాతలాంటిది ఇంకోటి ఇస్తాను.నీకు నచ్చనివాళ్ళకు పంఫు. వాళ్ళ మైండ్ బ్లాక్ ఐతే నా బాధ్యత కాదు.

రావుగారు, థాంక్స్ ! బ్లాగున్నది మన డబ్బా కొట్టుకోవడానికే కదా?

పూర్ణిమ : అవును ఈ టపా రాస్తున్నఫ్ఫుడు అదే యాడ్ వచ్చింది. భలే నవ్వొచ్చింది.నాలాంటివాళ్ళు చాలా మంది ఉన్నారులే అన్న ధీమా కలిగింది.

మోహన : నవ్వు నవ్వించు, ఇదే నా పాలసీ మరి..వాటు టూ డూ.

సుగాత్రి గారు, నేను బావున్నానండి. అందుకే ఈ రిప్లై..

కృష్ణారావుగారు, అబ్బే! నేనే ప్రయోగాలు చేసి మావారి మీద ప్రయోగం చేసి, ఆయన బావుంటే నేను తింటా. ఆ తర్వాతే పేపర్లకు పంపడం. టివిలో వచ్చేవి చూడడం వరకే.

కొత్తపాళీగారు, ధాంక్స్ అండి. నిజమే మీరన్నట్టు ఒక రోజంతా వచ్చే ఆలోచనలు పేపర్ మీద పెడితే నవల అవుతుంది. కాని నిజంగా వారం పది రోజుల నుండి విభిన్న అంశాల మీద చేయాల్సిన పన్లు ఉన్నాయి. అంతా కన్ఫ్యూజగా ఉన్నాను. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఈ టపా చాలా సీరియస్గా ఒకదానికొకటి సంబంధం లేకుండా ( నా బుర్రలో ఆలోచనల్లా) రాసాను. ఈ బొమ్మలో పిల్లాడిలా The more i think , the more confused i get ఉంది నా పరిస్థితి. కాని మీ అందరి కామెంట్స్ చదివి back to normal

అందరికి ధన్యవాదాలు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83379215554618471512008-08-12T11:31:00.000+05:302008-08-12T11:31:00.000+05:30అబ్బా ఈ పొటోలో ఉన్న బుజ్జిగాడు, చిన్నగాడు, కన్నగాడ...అబ్బా ఈ పొటోలో ఉన్న బుజ్జిగాడు, చిన్నగాడు, కన్నగాడు, మున్నగాడు, చిట్టిగాడు, నానిగాడు, చంటిగాడు. చిన్నిమున్నలు నాకు తెగ నచ్చేసాడు. అచ్చం నాలాగే ఉన్నాడు. ఏన్ని ‘గాడు’లో. నిజమే చిన్నపిల్లలు గాడ్ (god)లే కదా!!!నా బ్లాగు నా నేస్తంhttps://www.blogger.com/profile/11172787811781174263noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-17904495974356881752008-08-12T05:51:00.000+05:302008-08-12T05:51:00.000+05:30జ్యోతి గారూ… next ఏ మలుపు తిరుగుతుందో తెలియని roll...జ్యోతి గారూ… next ఏ మలుపు తిరుగుతుందో తెలియని roller coaster లా ఉంది ఈ మీ టపా.... అక్కడ ఐతే కేకలు పెడాతాను. ఇక్కడ చక్కిలిగిలి పెట్టినట్టు నవ్వుకున్నాను.. ఒకటేం ఖర్మ.. మీ కోసమే ఇవన్నీ…. :):):):)మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-44198136648518067552008-08-11T22:35:00.000+05:302008-08-11T22:35:00.000+05:30హహహ!!! "ఇలా మాట్లాడేవారికి సెంటర్ ఫ్రెష్ తినిపించం...హహహ!!! "ఇలా మాట్లాడేవారికి సెంటర్ ఫ్రెష్ తినిపించండి. సెంటర్ ఫ్రెష్ తినడం వల్ల నోరు మూతపడుతుంది, అది తెలుగైనా ఇంకేమైనా!!" అని మొన్నే ఒక ఆడ్ విన్నా ఎఫ్.ఎంలో.. అది గుర్తువచ్చింది నాకు!! బాగుంది. బ్లాగుతూనే ఉండండి!!Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-92195452262815214152008-08-11T22:21:00.000+05:302008-08-11T22:21:00.000+05:30కొత్తపాళీ గారు ఆ వివరాలు కొంచం తెలుప గలరు. జ్యోతి ...కొత్తపాళీ గారు ఆ వివరాలు కొంచం తెలుప గలరు. జ్యోతి గారు ఆ పిక్ కి క్యాప్ షన్ చాలా బావుందండీ... నిరంతరం పి సి ముందున్నా ఆ పిక్ ని పట్టుకోలేక పోయాaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-4084603886428814402008-08-11T20:52:00.000+05:302008-08-11T20:52:00.000+05:30వామ్మో ... ఏమయింది మీకు.. T.V. లో వచ్చీ ఎదైనా వంట...వామ్మో ... ఏమయింది మీకు.. T.V. లో వచ్చీ ఎదైనా వంటకాన్ని తాయారు చేసి తిన్నారా??krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22676318536589952062008-08-11T20:13:00.000+05:302008-08-11T20:13:00.000+05:30అరె! అక్కా ఏమయ్యింది నీకు? హాసిని (వాగుడు కాయ) గాన...అరె! అక్కా ఏమయ్యింది నీకు? హాసిని (వాగుడు కాయ) గాని గుర్తుకొచ్చిందా? రాయి, రాయి నువ్వేం రాసినా తమ్ముళ్లం చదువుతాము బుద్ధిగా. నువ్వంటే మాకిష్టం.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61016325888677818432008-08-11T19:58:00.000+05:302008-08-11T19:58:00.000+05:30free association ట్రై చేశారా? సూపరు. ఇదే పద్ధతిలో ...free association ట్రై చేశారా? సూపరు. ఇదే పద్ధతిలో ఒక ఇరవై నాలుగ్గంటల్లో మీ మనసులో దొర్లే ఆలోచనలన్నీ కాయితం మీద (పోనీ కంప్యూటరు తెర మీద) పెడితే నవీన్ అంపశయ్యకి దీటైన నవల తయారైపోతుంది. What are you waiting for?
బొమ్మ భలే ఉంది :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72997404939914474042008-08-11T19:50:00.000+05:302008-08-11T19:50:00.000+05:30chepthe meeru feel avutaaruchepthe meeru feel avutaaruGems Of Hindupurhttps://www.blogger.com/profile/13264205417431862607noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77591481229933011952008-08-11T19:20:00.000+05:302008-08-11T19:20:00.000+05:30హ హ హ.. వానల్లో బాగా తడిసినట్టున్నారు. ఐనా బా రాస...హ హ హ.. వానల్లో బాగా తడిసినట్టున్నారు. ఐనా బా రాసారు.P S Ravi Kiranhttps://www.blogger.com/profile/16374535804925314408noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-25010988221712657452008-08-11T17:00:00.000+05:302008-08-11T17:00:00.000+05:30బ్లాగుల హెడ్డు లైన్లు కలిపిరాసినట్టు ఉంది మీరు. Th...బ్లాగుల హెడ్డు లైన్లు కలిపిరాసినట్టు ఉంది మీరు. Thanks, చాలా బ్లాగులకి అవిడియాలు ఇచ్హారుVJhttps://www.blogger.com/profile/15077831870230418029noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-64886517196194052072008-08-11T16:40:00.000+05:302008-08-11T16:40:00.000+05:30మేం బాగున్నాం. ఐనా ఈ టపా చదివాక మిమ్మల్ని మేం అడగా...మేం బాగున్నాం. ఐనా ఈ టపా చదివాక మిమ్మల్ని మేం అడగాల్సిన ప్రశ్న మీరు మమ్మల్ని అడుగుతారేంటి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-17202411597141188372008-08-11T16:31:00.000+05:302008-08-11T16:31:00.000+05:30అదేంటండీ, చాలా స్పష్టంగా ఉంది. మాకయితే బాగా అర్థం ...అదేంటండీ, చాలా స్పష్టంగా ఉంది. మాకయితే బాగా అర్థం అయింది. భాగుంది :)పెదరాయ్డుhttps://www.blogger.com/profile/02454256901475639761noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-4549525271132511982008-08-11T16:26:00.000+05:302008-08-11T16:26:00.000+05:30స్మైల్ ప్లీజ్ అని నా మొహంలో నవ్వు మొత్తం తీసేశారు,...స్మైల్ ప్లీజ్ అని నా మొహంలో నవ్వు మొత్తం తీసేశారు, ఇదన్యాయం జ్యోతక్కా. ఏంటో ఇదిగో పక్కనే మా కొలీగ్ వచ్చి ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావ్ అని అడుగుతోంది. ఏమని చెప్పాలబ్బా. అమ్మో ఈ టపా చూస్తే ఎమన్నా ఉందా ఇప్పుడు? వెంటనే టపా కట్టేస్తుంది, మనం కాబట్టి తట్టుకొన్నాం.కలhttps://www.blogger.com/profile/09008302560328276205noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14397473028516826972008-08-11T16:02:00.000+05:302008-08-11T16:02:00.000+05:30వాఆఆఆఆఆఆ వాఆఆఆఆఆఆ :-( ఏంటిది ఒకదానికొకటి సంబంధం లే...వాఆఆఆఆఆఆ వాఆఆఆఆఆఆ :-( ఏంటిది ఒకదానికొకటి సంబంధం లేకుండా వాఆఆఆఆఆ వాఆఆఆఆఆ. పిల్లాడు పుట్టగానే ఏడుస్తాడు. నేను ఈ రోజు కొత్త బ్లాగు మొదలుపెట్టా. అంటే ఈ లోజే నేను పుత్తాను. జననం, మరణం అంతా మిద్య. మిద్య అంటే నా గర్ల్ ప్రెండ్ విద్య గుర్తోస్తోంది. ఎందుకో.... అవును గర్ల్ ప్రెండ్ అంటే ఓ వయసు వచ్చాక అందరికి తప్పక ఉండాలా? వయసు అంటే పదహారేళ్ళవయసు సూపర్ హిట్ సినిమా. శ్రీదేవి ఓ అద్భుత కధానాయిక. కానీ ప్రతివారి జీవితంలో ఓ కధానాయిక, ఓ కధానాయకుడు ఉంటారు. ఆఆఆఆఆఆ కధానాయకుడు అంటే హీరో రజనీకాంత్. రజనీకాంత్ హిమాలయాల్లో ఋషులదగ్గరకు వెళతారు. అసలు ఋషి అంటే ఎవరు?

ష్!!!!! నేను కూడా రాసాAnonymousnoreply@blogger.com