tag:blogger.com,1999:blog-7016156651579282002.post5249859669277134137..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: బ్లాగర్లకు బ్లాగర్ల విజ్ఞప్తిజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-35723175648641998312011-10-20T09:51:11.756+05:302011-10-20T09:51:11.756+05:30జ్యోతి గారూ,
మీ సూచనలే కాదు టపా లోని ప్రతి వాక్య...జ్యోతి గారూ,
మీ సూచనలే కాదు టపా లోని ప్రతి వాక్యమూ
అర్ధవంతంగా ఉన్నాయి.ముఖ్యంగా "విమర్శ అనేది ....."
చాలా బాగుందిDARPANAMhttps://www.blogger.com/profile/04467320808083834058noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-43910827167611305602011-03-08T23:05:53.286+05:302011-03-08T23:05:53.286+05:30Pls ask Veeven garu to inclide new blog names for ...Pls ask Veeven garu to inclide new blog names for a short period in a special column. That will enable us to read it and welcome the blogger.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-27680507046691211532009-08-02T12:47:15.127+05:302009-08-02T12:47:15.127+05:30నేను కొత్త ప్లానెట్ డిజైన్ చేసి అందులో పేజికి వంద ...నేను కొత్త ప్లానెట్ డిజైన్ చేసి అందులో పేజికి వంద పోస్టులు కనిపించేలా సెట్టింగ్ పెట్టాను. http://blaaglokam.net అందులో మీకు నచ్చిన బ్లాగ్ కనిపించకపోతే ఆ బ్లాగర్ యొక్క పోస్టుల సెక్షన్ లోకి వెళ్ళి అతని/ఆమె పోస్టులు చూడొచ్చు. అలా కూడా ఏర్పాటు చేశాను.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21562630127074994352009-06-06T13:27:50.041+05:302009-06-06T13:27:50.041+05:30"We write for our blogs, not for aggregators...."We write for our blogs, not for aggregators."

To make that statement meaningful, "remove it from the aggregator, and it wouldn't make any difference!"కాలనేమిhttps://www.blogger.com/profile/00016874182313506767noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22503125877598164012009-06-06T10:23:08.596+05:302009-06-06T10:23:08.596+05:30సుజాత, జీడిపప్పు గారి వ్యాఖ్య వలన మళ్ళీ తొంగి చూడ్...సుజాత, జీడిపప్పు గారి వ్యాఖ్య వలన మళ్ళీ తొంగి చూడ్డంతో మీ మాట చదివాను. "ఉషా, టోపీ తీసేశాం!" ముదావహం, సఖీ, ;) [ముదావహంకి అదే తగిన పిలుపని వాడేసా...]మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-10244333197508060212009-06-04T12:01:23.369+05:302009-06-04T12:01:23.369+05:30ప్రవీణ్ గారు,
నేను శరత్ గారిని ఎప్పుడూ సపోర్ట్ చే...ప్రవీణ్ గారు,
నేను శరత్ గారిని ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. నా బ్లాగులో కామెంటుకు సమాధానం ఇచ్చాను. అంతమాత్రాన ఆయనను, ఆయన రాతలను నేను సమర్ధించినట్టు ఎలా అవుతుంది. గతంలో శరత్ గారి బ్లాగు విషయంలో జరిగిన గొడవలో నేను కూడా విమర్శించాను. కావాలంటే అడగండి. ఈ టపాలో ఎన్నో విషయాలు ప్రస్తావించాను. అందులో ఈ మల్టిపుల్ టపాలు. దీనివలన కూడలిని దర్శించేవారందరికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాను. గతంలో నేను రోజుకు 20 టపాలు కూడా రాసాను. కాని అవి గీతలహరి, షడ్రుచులు లో. మెయిన్ బ్లాగు, నైమిశారణ్యం మాత్రమే కూడలి మొదటి పేజీలో వస్తాయి. మిగతావన్నీ సేకరణలులోఉంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. మీరు కూడా అందరి గురించి ఆలోచించండి..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71455612322828289432009-06-02T13:11:34.917+05:302009-06-02T13:11:34.917+05:30కామెంట్లు రాకపోయినా ఫర్వా లేదు. నాగ ప్రసాద్ గారు ప...కామెంట్లు రాకపోయినా ఫర్వా లేదు. నాగ ప్రసాద్ గారు పెట్టిన http://scienceintelugu.blogspot.com బ్లాగ్ కి కామెంట్లు తక్కువగానే వచ్చాయి. విజ్ఞానానికి సంబంధించిన విషయాలని కామెంట్ల కొలమానంతో చూడకూడదు. తెలుగులో సైన్స్ వెబ్ సైట్లు తక్కువగా ఉన్నాయి కనుక నేను కూడా http://science.teluguwebmedia.net అనే వెబ్ సైట్ పెట్టాను. ఈ వెబ్ సైట్ నిర్వాహణ వల్ల నాకు ఆదాయమేమీ రాదు. జార్జియా డేటా సెంటర్ లో ఉన్న నా సర్వర్ కి bandwidth ఖర్చు పెరుగుతుంది. కూడలికి సబ్మిట్ చెయ్యని తెలుగు బ్లాగులు కూడా ఉన్నాయి. విషయం రిలవెంట్ గా ఉంటే search engines నుంచి కూడా మన బ్లాగులకి వీక్షకులు వస్తారు. 2008లో నాకు కూడలి గురించి తెలియదు. అప్పట్లో నా వెబ్ సైట్లకి search engines నుంచే వీక్షకులు వచ్చేవారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3328853383307837942009-06-01T17:47:59.595+05:302009-06-01T17:47:59.595+05:30@ప్రవీన్ గారు
నేను ఇప్పటికే మీ బ్లాగ్లో వ్రాశాను. ...@ప్రవీన్ గారు
నేను ఇప్పటికే మీ బ్లాగ్లో వ్రాశాను. శరత్ ఎలాంటి రచయితో నాకు తెలియదు గాని బూతు అన్నమాటకి విమర్శ పేరుతో మీరు వాడడమే ఎక్కువగా వుంది. ఇక్కడ మీరు ఇచ్చిన లింక్ అవసరమా. అసలు ఈ టపాకి, శరత్ కామెంట్ కి, మిగిలిన చర్చ కి మీ కామెంట్ కి దాంట్లో లింక్ కి ఏమన్నా అసలేమన్నా సంభందం వుందా. ఐనా శరత్ గారి కామేంట్ కి జ్యొతి గారు రిప్లై మాత్రమే వ్రాశారు. దానికి నమ్మడానికి సంభంధం ఏంటి అసలు. మీరు మీ టపాలు మాత్రమే కాదు కమెంట్స్ కూడా చూసుకొని, ఆలొచించుకొని వ్రావలసినది గా మనవి.
ఈ బ్లాగ్ లో చిన్నవాడినైన(వయస్సులో, అనుభవంలో, బ్లాగింగ్ లో కూడా) మీ అసంబధ్ధమైన కమెంట్ కి ఇలా అసంబధ్ధమైన కమెంట్ ద్వార సమధానం చెప్పడం తప్పే ఐనా తప్పలేదు.

ఫెద్దలు ధయచేసి నన్ను క్షమించండి.
జ్యోతి గారు మీకు మరీ మరీ క్షమాపనలువిశ్వక్శేనుడుhttps://www.blogger.com/profile/00559344943926051511noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-41043987659583014722009-06-01T14:08:09.863+05:302009-06-01T14:08:09.863+05:30జ్యోతి గారూ, మీరు ఆడవారు అయ్యుండీ బూతు పురాణకర్త శ...జ్యోతి గారూ, మీరు ఆడవారు అయ్యుండీ బూతు పురాణకర్త శరత్ ని ఎలా నమ్ముతున్నారు? ఈ టపా చదవండి: http://telugu-blog.pkmct.net/2009/06/blog-post_6107.html అతని బూతు బ్లాగులకి పాపులారిటీ తగ్గిపోయిందని ఆరోపణలు చేస్తున్నాడు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-32887289367933130252009-05-31T12:31:24.267+05:302009-05-31T12:31:24.267+05:30తెలుగు బ్లాగర్లలొ నా బ్లాగు ఎలా కలపాలి, కొంచం చెప్...తెలుగు బ్లాగర్లలొ నా బ్లాగు ఎలా కలపాలి, కొంచం చెప్పండి, నాకు అక్కడ బ్లాగు చేర్చండి దగ్గర కొట్టినా కూడా నా బ్లాగు ఏడ్ అవ్వటం లేదుహనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6450905838987330532009-05-31T04:01:30.012+05:302009-05-31T04:01:30.012+05:30థాక్స్ అండి, నా లాంటి కొత్త బ్లాగర్లకి మీ సలహాలు చ...థాక్స్ అండి, నా లాంటి కొత్త బ్లాగర్లకి మీ సలహాలు చాలా ఉపయోగకరంవిశ్వక్శేనుడుhttps://www.blogger.com/profile/00559344943926051511noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70509499816576050342009-05-30T17:25:17.194+05:302009-05-30T17:25:17.194+05:30@జ్యోతి: మీ టపా ఉద్దేశాన్ని తప్పుబట్టడం లేదు. చర్చ...@జ్యోతి: మీ టపా ఉద్దేశాన్ని తప్పుబట్టడం లేదు. చర్చలో వస్తున్న కూడలి విషయం గురించి నా వ్యాఖ్య.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-59431403709844915942009-05-30T16:41:10.430+05:302009-05-30T16:41:10.430+05:30మహేశ్ కుమార్ గారు,
ఇక్కడ సమస్య కూడలిని రెగ్యులేట్...మహేశ్ కుమార్ గారు,

ఇక్కడ సమస్య కూడలిని రెగ్యులేట్ చేయడం కాదు. రోజుకు ఒకే బ్లాగునుండి ఎక్కువ టపాలు ... దానిని నియంత్రించడం సదరు బ్లాగర్లమీదే ఉంది. అలా చేయనపుడు అగ్రిగేటర్లు ఏదైనా పరిష్కారం చూపగలరా అని. ఇది అందరు బ్లాగర్లు ఎదుర్కోంటున్న ఇబ్బంది కదా..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-13806285099948367352009-05-30T14:36:23.490+05:302009-05-30T14:36:23.490+05:30ఒరేమునా గారితో నేను ఏకీభవిస్తాను. మన బ్లాగులో మనం ...ఒరేమునా గారితో నేను ఏకీభవిస్తాను. మన బ్లాగులో మనం రాసుకోవడం మానేసి కూడలిని రెగ్యులేట్ చెయ్యాలని అనుకోవడం ఎందుకు?Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-5831178355244997662009-05-30T08:52:03.938+05:302009-05-30T08:52:03.938+05:30మంచి టపా జ్యోతి గారు!
"విమర్శ అనేది ... వేషం మార...మంచి టపా జ్యోతి గారు!

"విమర్శ అనేది ... వేషం మార్చుకుని వచ్చిన ప్రశంస లాంటిది. చాలా బాగుందీ మాట.

ఉషగారి వ్యాఖ్య..అయినా కూడా ఏ పయనంలోనైనా తోటి బాటసారుల సాంగత్యం, మజిలిలో కలబోసుకుని, నెమరేసుకునే మిత్రత్వం - వీటికి ఏవీ సాటి రావు...ఉషా, టోపీ తీసేశాం!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-85086056143090916312009-05-30T07:27:46.884+05:302009-05-30T07:27:46.884+05:30We write for our blogs, not for aggregators.We write for our blogs, not for aggregators.oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-30308835692578162332009-05-30T07:04:25.914+05:302009-05-30T07:04:25.914+05:30చాలా చక్కగా చెప్పారు జ్యోతిగారు. మీ పోస్టు చూసి నే...చాలా చక్కగా చెప్పారు జ్యోతిగారు. మీ పోస్టు చూసి నేను వేసిన పోస్టు చూడండి.
http://jeedipappu.blogspot.com/2009/05/blog-post_29.htmlజీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70116664119437806222009-05-29T22:58:21.023+05:302009-05-29T22:58:21.023+05:30బాగా చెప్పారు.బాగా చెప్పారు.teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-44728225273410156052009-05-29T20:29:05.825+05:302009-05-29T20:29:05.825+05:30vimarsa anedi maro roopam lo vunna prasamsa laanti...vimarsa anedi maro roopam lo vunna prasamsa laantidi.

mee blog ki meere suman

ee dialogues adurs mam.

meerichina soochanalaki dhanyavaadamulu.

-Jahnavi
http://www.jaahnavi.blogspot.comజాహ్నవిhttps://www.blogger.com/profile/00038009732205495316noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-76217127139348078772009-05-29T19:57:58.055+05:302009-05-29T19:57:58.055+05:30Edo virus valla Copy & Paste samasya vastondi ...Edo virus valla Copy & Paste samasya vastondi anukuntunnanau. Choodaali.

Aadaayam emogaani vaallaki peru maatram baagaa vastondandi - meeku teliyadaa? Chaalaa comedy vrastunnaarani chalaamandi vaariki abhimaanulu, veeraabhimaanulu ayipoyaaru. Jeedipappu, Prasaad, nenu vaariki veeraabhimaanulamu. Oka abhimaana sangham koodaa nelakolpaalani anukuntunnaanu. Intaloke meeru ilaa vaariki salahaalu icchi maa entertainment chedagottadam meeku bhaavyamaa cheppandi? Vaari palu tapaalu chadivite vacchinanta aanandam oke tapaato vastundaa cheppandi? Meeru ennayinaa cheppandi - Maa abhimaana blaagu rachayitalaku quality mukhyam kaadu - quantity ne mukhyam!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71454586556360368912009-05-29T19:49:51.519+05:302009-05-29T19:49:51.519+05:30గూగిలమ్మ నుంచి చిత్రాలు సేకరించేడప్పుడూ కాపీరైట్ న...గూగిలమ్మ నుంచి చిత్రాలు సేకరించేడప్పుడూ కాపీరైట్ నిబందనలు గుర్తుపెట్టుకోవాలి. వీలైనంతవరకు GPL/CC పద్దతిలో ఉన్న ఇమేజీలనే ఉపయోగించడం మంచిది.Shiva Bandaruhttps://www.blogger.com/profile/15467023775709605696noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82193231150833014202009-05-29T19:29:29.551+05:302009-05-29T19:29:29.551+05:30అవునండి, ఏదో రాసేయాలీ, పోస్ట్ చేసేయాలి అని కాక అనే...అవునండి, ఏదో రాసేయాలీ, పోస్ట్ చేసేయాలి అని కాక అనేక కోణాలు ఆలోచించుకుని పరిశీలించుకుని, మనరాతలకి మనమే మొదటి విమర్శకిలమై ప్రచురించిన టపాలకి మంచి ఆదరణ వుంటుందనుకుంటాను. మంచి టపా!మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-33469389411846906602009-05-29T19:11:52.545+05:302009-05-29T19:11:52.545+05:30శరత్ గారు,
అమెరికా వాళ్లకి ఇవాళ ఇదే సమస్య వస్తుంద...శరత్ గారు,

అమెరికా వాళ్లకి ఇవాళ ఇదే సమస్య వస్తుందేంటి..
అసలు ఒకేరోజు అన్ని టపాలు రాస్తే నిజంగా ప్రతి టపాకు అంతమంది వస్తున్నారనుకోను. తెలిసినవాళ్లు, లేదా ఎవరికి వారే అయ్యుండొచ్చుగా. వర్డ్ ప్రెస్ లో మన నంబర్ మన బ్లాగులో లెక్కింపబడదు, బ్లాగర్ లో అలా కాదు. ఈ హిట్లు, ర్యాంకింగులవల్ల పేరు వస్తుందా?? ఆదాయం వస్తుందా?? రాదనుకుంటాను.. ఎక్కువ టపాలకన్నా కూడా కంటెంట్ ఉంటే ఒక్క టపాకి కూడా హిట్లు ఉంటాయి..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-20327515426615966342009-05-29T19:01:10.726+05:302009-05-29T19:01:10.726+05:30Kondariki hitloo, Alexa rankingulu maatrame pradha...Kondariki hitloo, Alexa rankingulu maatrame pradhaanam. Meeru cheppinatlu pratirojoo anni tapaalanu oke tapaagaa veste vaariki anni hitlu raavu, Alexa raankoo peragadu! Mari vaariki meeru soochince parishkaaram?

(Copy& Paste enduko panicheyakapovadam valla ilaa Tenglish lo vraastunnaanu)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-65643501751486826202009-05-29T18:57:44.588+05:302009-05-29T18:57:44.588+05:30ఇతర మిత్రుల పరిస్థితి ఏమిటో తెలియదు కానీ మేగజైన్, ...ఇతర మిత్రుల పరిస్థితి ఏమిటో తెలియదు కానీ మేగజైన్, ఫోరమ్ బిజీల వల్ల నాలుగు నెలలు బ్లాగులకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఇటీవల కూడలి వైపు తొంగిచూస్తుంటే కొన్ని బ్లాగుల నుండి రోజులు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న పోస్టుల ఉధృతిని చూసి చదవాలన్న ఆసక్తీ చచ్చిపోతోంది, ఇక రాయాలన్న ఉత్సుకత సంగతి దేముడికెరుక. ఎవరికివారు ఒక రోజుకి రాసే పోస్టుల విషయంలో పరిమితి విధించుకోకుంటే చాలా కష్టం. ఇతరులు చెప్తే అర్థమయ్యేది కాదు, తమకుతాము అర్థం చేసుకోవలసిన విషయమిది.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.com