tag:blogger.com,1999:blog-7016156651579282002.post5386500259325161103..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: ఈ ప్రకృతి మన కోసమేజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-47911969889658237002008-12-02T20:32:00.000+05:302008-12-02T20:32:00.000+05:30పచ్చదనం, పరిశుభ్రం గురించి చినంప్పుడు చదువుకున్నామ...పచ్చదనం, పరిశుభ్రం గురించి చినంప్పుడు చదువుకున్నాము,. మీకు వీలయితే ఒక చిన్న మొక్కని నాటి చూడండి అంటూనో, లేక ఉన్న మొక్కలని మన సొంత పిల్లలా చూసుకోమనో.. కాల క్రమేణా పచ్చదనం పోయి కాంక్ర్రిటుతనం వచ్చేసింది. ప్రకృతి ని ప్రత్యక్షంగా ఆస్వాదించలేక, ఇరుకుగదుల్లో కృత్రిమత్వానికి అలావాటు పడిపోయి, ఆస్పత్రి పాలై ప్రకృతి చికిత్స చేయించుకొంటున్నవాళ్ళెందరో. <BR/>ఉదయాన్నే లేచి పచ్చని చెట్లని చూద్దామని తలుపు తీస్తే పక్కింటి వాళ్ళ మూసిన తలుపులు కనపడే అపార్ట్మెంట్ సంస్కారం మనది. ఇక ప్రకృతి గురించి, పచ్చదనం గురించి మనమెవరికి చెప్పగలము? ఇంటి ముందు తులసి మొక్కని చూసి "ఇదేమి మొక్క ఆంటీ?" అని అడిగిన వాళ్ళని చూసి ఆశ్చర్యంగా అవాక్కవడం తప్పితే.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-89617396345045816672008-12-01T10:45:00.000+05:302008-12-01T10:45:00.000+05:30లలిత గారు, "చిత్రకారుడు ఫ్రేంలో బంధించి అమ్మకానికి...లలిత గారు, "చిత్రకారుడు ఫ్రేంలో బంధించి అమ్మకానికి పెడితే" అన్నది బాగా చెప్పారు. మనం ప్రకృతిలో ఆనందం చూడడం మానేసి కృత్రిమతలో దాన్ని వెదుక్కుంటున్నాం. మీ కామెంట్ చాలా బాగుంది. నేనూ ఓ చక్కటి ఉదయాన్ని చూసి ఉత్తేజం పొంది రాసినదే ఈ ఎడిటోరియల్. ప్రకృతి గురించి ఎంత రాసినా తక్కువే.. ఇంకా క్షమించండి అంటున్నారు. :)Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-84248896424473804852008-12-01T10:22:00.000+05:302008-12-01T10:22:00.000+05:30బావుంది ప్రకృతి తన సందేసాన్ని మీ ద్వారా పంపినట్ట...బావుంది ప్రకృతి తన సందేసాన్ని మీ ద్వారా పంపినట్టుంది <BR/>మనం నిర్లక్ష్యంగా వదిలేసిన చిన్న చిన్న ఆనందాలనే ఒక కవి లేదా ఒకచిత్రకారుడు తనఫ్రేం లో బంధించి అమ్మకానికి పెడితే కొనుక్కోడానికి క్యూ కడతాం . సూర్యోదయం ,సూర్యాస్తమయం ఆ భగవంతుడు మనకు ప్రేమతో చెప్పే శుభోదయం ,శుభరాత్రి సందేసాలు . వాటిని అందుకోడానికి మనకు టైం కుదరడంలేదే . మనం మన శరీరాన్ని మనసుని ప్రకృతి సందేసాల్ని అందుకునేందుకు సిద్ధం చేయాలేగాని మనల్ని రీచార్జ్ చేసిమనలో కొత్త వుత్సహాన్ని నింపటానికి మనచుట్టూ అణువణువునా తన సౌందర్యాన్ని నింపి మన ప్రతిస్పందనకోసం ఆత్రంగా ఎదుచూస్తుంది ప్రకృతి . దానిని నిర్లక్ష్యం చేయడమంటే దేవుడు మనకు పంపిన బహుమతిని వద్దు పొమ్మనటమే <BR/>ఏంటో వుదయాన్నే ప్రకృతి ని చూడగానే ఆగలేక వాగేసాను . ఎక్కువైతే క్షమించండిAnonymousnoreply@blogger.com