tag:blogger.com,1999:blog-7016156651579282002.post5471848368321807926..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: అల్లంత దూరానా ఆ తారక....జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-72854008606537733802008-06-16T17:08:00.000+05:302008-06-16T17:08:00.000+05:30బాగుంది. తారక బొమ్మ ఇంకా బాగుంది.బాగుంది. తారక బొమ్మ ఇంకా బాగుంది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-60918282637805642892008-06-16T16:57:00.000+05:302008-06-16T16:57:00.000+05:30రాఘవ గారు, వాణి,,కూడలి కబుర్లలో జరిగిన సమవేశ వివర...రాఘవ గారు, వాణి,,

కూడలి కబుర్లలో జరిగిన సమవేశ వివరాలు ఇక్కడ చూడొచ్చు.

ఇంకా ఇలాటి చర్చలు ఎన్నో మనం కబుర్లలో చేయొచ్చు. వీవెన్ తప్పకుండా పర్మిషన్ ఇస్తాడు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-51629924557728953042008-06-16T16:33:00.000+05:302008-06-16T16:33:00.000+05:30good show!వాణి గారూ, బత్తీబందు చర్చా నివేదికలో పాల...good show!
వాణి గారూ, బత్తీబందు చర్చా నివేదికలో పాలిథీన్ సంచుల విషయం కూడా చాలామంది చెప్పారు. మా కమల్ చక్రవర్తి అయితే ఉచుఇతంగా గుడ్డ సంచులు అందిస్తానని కూడా వాగ్దానం చేశాడు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71765493014943403032008-06-16T16:31:00.000+05:302008-06-16T16:31:00.000+05:30వాణిగారూ, మీ ఆలోచన బాగుంది. ఇక కూడలి చాట్ సంగతంటార...వాణిగారూ, మీ ఆలోచన బాగుంది. ఇక కూడలి చాట్ సంగతంటారా, ఏమండీ వీవెన్ గారూ, మేమంతా ఇలా చెయ్యాలనుకుంటున్నాం అంటే మీరు అవకాశం ఇవ్వరూ?రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-482273912608148342008-06-16T15:56:00.000+05:302008-06-16T15:56:00.000+05:30అభినందనలు జ్యోతిగారు,కొత్తపాళీగారికి,చురుకుగా ఈ కా...అభినందనలు జ్యోతిగారు,కొత్తపాళీగారికి,చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికందరకి నా ధన్యవాదాలుRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61103973457299509342008-06-16T15:24:00.000+05:302008-06-16T15:24:00.000+05:30అందరూ బత్తీ బంద్ చేస్తున్నారు బాగానే ఉంది. విజయవా...అందరూ బత్తీ బంద్ చేస్తున్నారు బాగానే ఉంది. విజయవాడకు ఈ గోల లేదు. కాబట్టి బత్తీ బంద్ కాకుండా, నేను ఒక మాట చెప్పదలచాను. అందరూ పాలిథిన్ బ్యాగ్స్ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సాధ్యమైనంత వరకు మనం ఇంటి దగ్గర నుండి బయలుదేరేటపుడే సంచులు తీసుకువెళితే బాగుంటుంది. ఇది వరకు అంతా చేతి సంచులు వాడేవారు. కూడలి ఛాట్ లో ఇలాంటి విషయాలపై కూడా చర్చించి, ఆచరిస్తే ఎలా ఉంటుందో పెద్దలు ఆలోచించండి.నా బ్లాగు నా నేస్తంhttps://www.blogger.com/profile/11172787811781174263noreply@blogger.com