tag:blogger.com,1999:blog-7016156651579282002.post5660982383986221886..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: భక్తా !!! పాహిమాం... రక్షమాం.జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-51406821393010346742009-01-12T07:34:00.000+05:302009-01-12T07:34:00.000+05:30బాగా చెప్పారు.:)బాగా చెప్పారు.:)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-20628855251054450202009-01-11T13:51:00.000+05:302009-01-11T13:51:00.000+05:30@Durgeswara Garu*Claps* బాగా చెప్పారు.@Jyothi garu...@Durgeswara Garu
*Claps*
బాగా చెప్పారు.

@Jyothi garu

మీ బాధ సహేతుకం. కానీ భగవంతుని శక్తి(హేతువాదుల మాటల్లో చెప్పాలి అంటే పాజిటివ్ ఎనర్జీ) కొన్ని ప్రాంతాల్లో స్థిర పరచబడి వుంటుంది. అవే పుణ్య క్షేత్రాలు. అందుకే అక్కడ చేసిన పూజలకి, జపాలకి ఎక్కువ రెట్లు ఫలితం వుంటుంది అని చెప్తారు. కొన్ని ఆలయాలలో తపస్వులు, సాధువులు లోక కళ్యాణానికై తమ తపోశక్తి భద్రపరుస్తారు.Arunahttps://www.blogger.com/profile/09064282964834788517noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-39016817786471655672009-01-10T22:32:00.000+05:302009-01-10T22:32:00.000+05:30mundugaa davudi daggaraki vellaka tvaragaa darsana...mundugaa davudi daggaraki vellaka tvaragaa darsanam avvadaaniki lanchalu ivvatam maanaali. nijame anni chotala devudu unnadi.
avasaram ayinavari sayam cheste devudiki chesinatte.bagundi meee post.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28313710030454823322009-01-10T20:31:00.000+05:302009-01-10T20:31:00.000+05:30భగవంతుని పేరుతో దోపిడీ చేస్తున్నారన్నది నిజం.మరి అ...భగవంతుని పేరుతో దోపిడీ చేస్తున్నారన్నది నిజం.మరి అది తెలిసి మనం కనీసం ఏదైనా ప్రతిఘటన చూపామా? లెదే? ఎందుకని? అదే మనస్వంత విషయమైతే ఇలానే వదలెసి వెళ్ళి వస్తామా? రాము.ఎందుకని? అదే మన స్వంతవాళ్ల సొమ్మును ఎవరన్నా దోచుకుంటుంటే చూస్తూ వచ్చేస్తామా? లేదు. ఎందుకని? భగవంతుడు మనవాడు అన్న భావం మనకు లేదుకనుక.మనకు కోరికలు తీర్చాలంతవరకే అయన. మనకు ప్రేమకంటే వ్యాపార దృక్పథం మనసులో వున్నదేమో ఆలోచించండి.గొప్ప ఆపదలో వున్నప్పుడు ఆయన కోసం ప్రార్ధించిన మనం ఆస్తానాన్ని పవిత్రంగా వుంచటం కోసం ఏదన్నా ప్రయత్నము చేస్తామా?

అసలు దేవాలయాలంటే ఏమిటో తెలుసుకోండి ముందు. మన చుట్టూ గాలి వుంటుంది ,కానీ దానిని సైకిల్ ట్యూబ్ లోనికి ఎక్కించాలంటే ఎలాకుదురుతుంది. సైకిల్ పంపనే పరికరమ్ వుంటేనే అది సాధ్యమవుతుంది. విష్వవ్యాపితముగా అణువణువునా విరాజిల్లుతున్న పరమాత్మ శక్తిని మనలోకి ఆహ్వానించుకోవటానికి మహర్షులు సిద్దపరచిన పరికరమే ఆలయం. కొన్ని ప్రత్యేక కొలతలద్వారా ఆలయాన్ని నిర్మించి మంత్రజపముతో పరమాత్మ శక్తిని ఆహ్వానించి జడమైన పదార్ధాల[విగ్రహాలలోకి]ప్రసరింపజేసి చైతన్యవంతమ్ చేసి అక్కడనుండి భక్తులపైకి ఆశక్తి ప్రసరించేలా ప్రార్ధనా పూర్వకంగా సిద్దపరచబడిన శక్తి కేంద్రాలు ఆలయాలు. భక్తులు తమ నిరంతర ప్రార్ధనలద్వారా ఆశక్తిప్రసారాన్ని పెంచుకుంటూ పవిత్ర వాతావరణాన్ని కాపాడుకుంటూ రావలసిన మనస్వంత ఆస్తులివి. భగవంతునికి మనం పూజ చెసినా చేయకున్నా లోటేమీ లేదు.మనమ్ తలుపుతెరిచినప్పుడు వుండి,కాపాడుతూ తలుపులు వేసి గడియలు పెట్టినప్పుడు కూడా క్షమించి
మనకోసం ప్రేమతో ప్రసారమవుతున్న ఆపరమాత్మ అనుగ్రహ కేంద్రాలను కాపాడు కోవలసిన బాధ్యత ఎవరిది? కాపాడు కోకుంటే నష్టం ఎవరికి?మనకే.
అది గమనించండి.
కలి యుగాధినేతయిన కలి పురుషుని సంకల్పముతో అతని మాయజాలమ్ భక్తులను మభ్యపరచి భగవంతుని నుండి దూరము చేయటానికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నాడు.అవే మీకు కనడుతున్న భౌతిక కారణాలు. ఏదోవిధముగా ఆలయాల పవిత్రతను దూరం చేసి తద్వారా భక్తులకు దైవంపై నమ్మకాన్ని తొలగించేప్రయత్నం ఇది.ఆలయాలను,దైవాన్ని ధర్మాన్ని నిందిస్తూ సాగుతున్న ప్రచారాలుఅన్నీ ఇందులో భాగమే. కనుక భక్తులైన వారు కూడా ఆ మాయకు లోబడి ఇలా ఆలయాలకు వెళ్లాల్సిన పనిలేదు,వాళ్లు ఇలా ,ఇక్కడ అలా అలా అని వూరికే ముచ్చట్లతో పొద్దుపుచ్చితే నష్టం ఎవరికి?

కనుక భగవంతుని పట్ల నిజమైన ప్రేమ వున్నట్లయితే దురాచరాలను ఖండించటం తో మీ బాధ్యతలను నిర్వర్తించండి.ఎప్పుడూ గుడికెళ్ళి స్వామీ నాకిది కావాలి?అదికావాలి అనే బెగ్గర్లలా కాకుండా బిడ్దలుగా మారి భగవంతుని పట్ల ధర్మం పట్ల ,బాధ్యతలను కూడా గుర్తు చేసుకోండి.మనయోగక్షేమాలు చూస్తున్న భగవంతుని పట్ల మన ప్రేమాభిమానాలు ఎలావున్నాయో ఆయనగమనించేలా పోరాడండి.durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3046532006653675892009-01-10T19:27:00.000+05:302009-01-10T19:27:00.000+05:30దేవుడా.. నీక్కూడా ఎన్ని కష్టాలు నాయనా :(దేవుడా..
నీక్కూడా ఎన్ని కష్టాలు నాయనా :(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-69640599439623562962009-01-10T18:34:00.000+05:302009-01-10T18:34:00.000+05:30జ్యోతి గారూ ! దేవుడు మాట్లాడితే ఇలాగే బాధ వెళ్ళగక్...జ్యోతి గారూ ! దేవుడు మాట్లాడితే ఇలాగే బాధ వెళ్ళగక్కుకుంటాడేమో."డబ్బులుంటే బీదవారికి, అన్నార్థులకు సహాయం చేయండి. నాకు నైవేద్యం పెట్టినట్టుగా సంతోషిస్తాను".నిజమే నండీ ...మానవ సేవే మాధవ సేవ కదండీ .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com