tag:blogger.com,1999:blog-7016156651579282002.post5851005553777213199..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: రండి .. రండి … దయచేయండి….జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-34681086068356545312008-05-11T17:59:00.000+05:302008-05-11T17:59:00.000+05:30ఏమండి. నేను నీలితెరదగ్గరకొచ్చేను. తరవాత దారి తెలియ...ఏమండి. నేను నీలితెరదగ్గరకొచ్చేను. తరవాత దారి తెలియుటలేదు. ఎటు రావాలిమాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-33505801206232079382008-05-11T17:03:00.000+05:302008-05-11T17:03:00.000+05:30మాలతిగారు,పర్లేదండి. వచ్చేయండి.. అంతా మనవాళ్ళే కదా...మాలతిగారు,
పర్లేదండి. వచ్చేయండి.. అంతా మనవాళ్ళే కదాజ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-52808332337846523362008-05-11T17:01:00.000+05:302008-05-11T17:01:00.000+05:30తొలుత సకలమాతలకూశుభఅమ్మదినం.పోతే, జ్యోతిగారూ, ఈ టపా...తొలుత సకలమాతలకూశుభఅమ్మదినం.
పోతే, జ్యోతిగారూ, ఈ టపా ఇప్పుడే చూశాను. సమావేశం ప్రమదావనం, అతిధి మాలతి అంటే ఇబ్బందికరం అండీ. అది అలా వుంచి, మీరు ఫైర్ ఫాక్స్ దింపుకోవాలీ, లేఖిని దానికి మప్పాలి అంటే అలాటివి నాకు టైము పడుతుంది. అంచేతే మీరిచ్చిన ఫారం నింపలేదు. ఆఅలంకారాలన్నీ లేకుండా ఉన్నదాన్ని వున్నట్టు, కట్టుబట్లలతో రావచ్చా.
వైదేహీ శశిధర్ కూడా చేరతానన్నారు. ఈవారం అతిథిసేవలో వున్నారు. వచ్చేవారం చేరొచ్చు.
మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, మరియు, సమావేశం దిగ్విజయం కావాలని కాంక్షిస్తూ...మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71025648247062206502008-05-09T22:49:00.000+05:302008-05-09T22:49:00.000+05:30మొదటగా ఈ బ్లాగ్మహిళామణుల్లో లలిత గారి పేరు కనిపించ...మొదటగా ఈ బ్లాగ్మహిళామణుల్లో లలిత గారి పేరు కనిపించుట లేదు. అల్రెడీ కాంటాక్ట్ అయుంటే వాకే.

మొదటగా కు అనుంబంధం (1): మీ అందరికీ ఏవన్నా కొత్త అయిడియాలు వస్తే ముందుగా నాకు మెయిల్ పంపు, ట్యాంకరు. మీ అందరికి గుడ్డు లక్కు.

రెండోది: ఈ మహిళా బ్లాగర్ల సమావేశం నా అయిడియా కాబట్టి దీని కొచ్చే పేరు ప్రఖ్యాతులన్నీ నాకే రావాలి.రాక పోతే అల్రెడీ జ్యోతి వలబోజు అనే హైదరా బాద్ అటార్నీ ద్వారా సమన్లు ఇప్పిస్తా.

మూడోది: నన్నొగ్గెయ్ అక్కో..నన్నొగ్గెయ్. ఈ సమావేశాలు పెట్టు కోమని అడక్కు. అసలే ఓ టపా రాసి బుర్ర మీద వచ్చిన బుడిపెలు లెక్కెట్టుకుంటున్నా. మా దేశం అసలే నాలుగు గంటల పొడవు. ఒకరు అప్పడాలు నోట్లో గ్రైండ్ చేస్తూ మాట్లాడితే ఇంకొకరు జ్యో అచ్యుతానందా.. అంటూ పాటలు వేసుకుంటుంటారు. నేను నా రెండు చేతులు శ్రీహరి కోట నుండి మొన్న పంపిన రాకెట్లో ఎప్పుడో పెట్టేశా. ఎంతెత్తుకెళ్ళాయో హసన్ లోని ఎం.సి.ఎఫ్. కు ఫోను చేసి కనుక్కో..

నాలుగోది: పైనున్న మూడూ మళ్ళీ చదువుకో.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-13972134427996702002008-05-09T19:25:00.000+05:302008-05-09T19:25:00.000+05:30ఆదివారం కాకుండా మరే రోజైనా పెట్టుకుంటే బాగుండేదేమో...ఆదివారం కాకుండా మరే రోజైనా పెట్టుకుంటే బాగుండేదేమో. ఆరోజే eతెలుగు సమావేశం ఉన్నందున, అక్కడకి వచ్చే వనితలు చక్కగా ఇంటికే పరిమితమై పోతారు.

ఈ విధంగా భార్య భర్తలు బ్లాగర్లైతే వారిని విడదీయడమేమీ బాగాలేదు. ఏది ఏమైనా, మహిళా లోకం వర్దిల్లితే అంతకన్నా మంచి విశేషమేమి ఉంటుంది.

Anyhow, i wish them all the best.ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-56982213249206140822008-05-09T17:30:00.000+05:302008-05-09T17:30:00.000+05:30వాసుగారు,ఇందులో దోషమేముంది.. అందరికి చెప్పాను నేను...వాసుగారు,
ఇందులో దోషమేముంది.. అందరికి చెప్పాను నేను.మీరే చెప్పండి ఏమనాలో. ఐనా మా ఆడాళ్ళం ఏదో అనుకుంటాము. ఇక్కడ కూడా వ్యాకరణం చూడమంటారా??జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28120106017097603132008-05-09T16:59:00.000+05:302008-05-09T16:59:00.000+05:30ఇంట్లో భర్తలని ??? జ్యోతిగారు మీరుకూడా ఇలా దోషాలత...ఇంట్లో భర్తలని ??? జ్యోతిగారు మీరుకూడా ఇలా దోషాలతో వ్రాయటమా హవ్వ్వ !!!
తమాషకే కోపగించుకొకండే :-)vasantamhttps://www.blogger.com/profile/08799647526220534901noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-24122638649214031492008-05-09T16:25:00.000+05:302008-05-09T16:25:00.000+05:30"ప్రమదావనం",మాలతీచందూర్ గారిని గుర్తుకు తెచ్చారు."ప్రమదావనం",మాలతీచందూర్ గారిని గుర్తుకు తెచ్చారు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.com