tag:blogger.com,1999:blog-7016156651579282002.post5876277530710379094..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: కోతల రాణిజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-46437507394126545702008-03-11T18:16:00.000+05:302008-03-11T18:16:00.000+05:30టింగ్ టింగ్ ... ఎ వరా అని తలుపు తెరిస్తే ఎదురు గా...టింగ్ టింగ్ ... ఎ వరా అని తలుపు తెరిస్తే ఎదురు గా
జోతక్క ,
కశ్యపా నీ మీద కూడా ఒక బ్లాగు రాస్తా కానీ నీ వోటు వెయ్యి మీ ఆవిడ వోటు నాకు వేసే టట్లు చెయ్యి .
"ఓటు కో బ్లాగు ఇది బాగు బాగు "One Stop resource for Bahkihttps://www.blogger.com/profile/12495774038472243927noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-24458968364123770442008-03-11T15:24:00.000+05:302008-03-11T15:24:00.000+05:30బాగుంది జ్యోతిగారు సరదా సరదాగ. అసలైనా ఒకసారి ట్రై...బాగుంది జ్యోతిగారు సరదా సరదాగ. అసలైనా ఒకసారి ట్రై చెయ్యొచ్చుకదా రాజకీయాల్లోకి, మా జ్యోతక్క, మాకు బాగా తెలుసు అని మేము చెప్పుకోవచ్చు.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-29789507886298719592008-03-11T13:22:00.000+05:302008-03-11T13:22:00.000+05:30విహారి నాకు ఎందుకు డౌన్ డౌన్??? వాళ్ళందరికి నీ ఫోన...విహారి

నాకు ఎందుకు డౌన్ డౌన్??? వాళ్ళందరికి నీ ఫోన్ నంబర్ ఇవ్వనా. డీల్ చేసుకుంటావా. నాకు తలనొప్పి తగ్గుతుంది.

నెటిజన్ గారు,కొత్తపాళిగారు,
థాంక్స్, అసలు ఈ టపాలో చెప్పినవి నాకు అస్సలే పడవు. ఊరికే ఎలాగుంటుందో చూద్దామని అప్పటికప్పుడూ అనుకుని రాసుకుంటూ పోయా.కోతలు, రాజకీయాలు అంటేనే చిరాకు, అసహ్యం.

రాము,
ఏదో కాస్త పెద్ద పార్టీలు, అస్తమాను పోట్లాడుకుంటారు కదా .అలా తెలుసు. సిపియెమ్ లాంటివన్నీ ఎర్ర చొక్కాలేసుకుంటారని తప్ప వేరే తెలీదు, తెలుసుకునే ఉద్దేశ్యం లేదు...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-15251108100527281522008-03-11T10:06:00.000+05:302008-03-11T10:06:00.000+05:30:) good one!:) good one!మంజులhttps://www.blogger.com/profile/09133212628632573970noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-37600400288163297652008-03-11T08:10:00.000+05:302008-03-11T08:10:00.000+05:30కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆరెసులను కాలదన్నారంటే - మ...కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆరెసులను కాలదన్నారంటే - మీకు సీపీఐ, సీపీఔ, సీపీఅంఅః మొదలైన ఎర్రజండా పార్టీలపై సానుభూతి వుందన్న మాట స్పష్టమవుతోంది - ఎంతైనా 'జ్యోతక్క' కదా మీరు!! :))

టింగు టింగ్ టింగు టింగ్ ...రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-24357238139671048452008-03-11T01:32:00.000+05:302008-03-11T01:32:00.000+05:30This is your best!This is your best!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-63430203176441528572008-03-10T21:57:00.000+05:302008-03-10T21:57:00.000+05:30జ్యోతక్క అప్ అప్..జ్యోతక్క అప్ అప్..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14472135734448541432008-03-10T21:56:00.000+05:302008-03-10T21:56:00.000+05:30We hereby propose Smt. Jyotakka ...We hereby propose Smt. Jyotakka ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-90322980750389724292008-03-10T21:29:00.000+05:302008-03-10T21:29:00.000+05:30జ్యోతక్క డౌన్ డౌన్ -- విహారిజ్యోతక్క డౌన్ డౌన్

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-43723996064577750872008-03-10T19:21:00.000+05:302008-03-10T19:21:00.000+05:30హ.హా..హో...కోతలైనా ఈ రాజకీయకోతులు ఎప్పుడు ఎవర్ని ఆ...హ.హా..హో...కోతలైనా ఈ రాజకీయకోతులు ఎప్పుడు ఎవర్ని ఆశ్రయిస్తాయో తెలీదు...ట్రింగ్..ట్రింగ్..ఉండండి ఎవరో బెల్ కొడుతున్నట్లున్నారు:)

(మాకీ తిప్పలేంటి జ్యోతి గారు, గూగులోళ్ళకే మీ ఓటా?)

-నువ్వుశెట్టి బ్రదర్స్Puvvaladoruvuhttps://www.blogger.com/profile/13579571265517168100noreply@blogger.com