tag:blogger.com,1999:blog-7016156651579282002.post5901051981256428707..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: నాకిదే టైం పాస్ ....జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-14589368426853390962009-02-19T13:00:00.000+05:302009-02-19T13:00:00.000+05:30తూచ్.. ఇదంతా అబద్దం.. నేను ఖండిస్తున్నాను.. మాఇంట్...తూచ్.. ఇదంతా అబద్దం.. నేను ఖండిస్తున్నాను.. మాఇంట్లో ఇలా జరటం లేదు .. ఆఖర్లో ఉదహరించినట్లు మేమిద్దరం కంప్యూటర్ ఇంజినీర్లం కాదు, నేనొక్కడినే.. నా భార్య ఎకౌంటెంట్..

కానీ నిజమే.. శని ఆదివారాలే మాకు దిక్కు.. ఇంకా పిల్లలు లేరుగా.. అంతేలే.. వచ్చిన తరువాత సంగతి ఏమో..

ఏది ఏమైనా చించారు..చక్రవర్తిhttps://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82761809340564243122008-08-19T20:54:00.000+05:302008-08-19T20:54:00.000+05:30very nicevery niceAnonymoushttps://www.blogger.com/profile/02177744061187597153noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49790318535486104312008-08-19T20:52:00.000+05:302008-08-19T20:52:00.000+05:30wow entandi meru chepthundi chadhuvthunte mati pot...wow entandi meru chepthundi chadhuvthunte mati pothundi i likeit....Anonymoushttps://www.blogger.com/profile/02177744061187597153noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9071333754371504672008-07-31T21:34:00.000+05:302008-07-31T21:34:00.000+05:30మాయింట్లో మాకు తెలీకుందా స్టింగ్ ఆపరేషను చేసి రికా...మాయింట్లో మాకు తెలీకుందా స్టింగ్ ఆపరేషను చేసి రికార్డుచేసినట్లున్నాయే డవిలాగులన్నీ.
అదుర్స్.
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-38841212840339504752008-07-31T19:57:00.000+05:302008-07-31T19:57:00.000+05:30బాగా రాశారు.బాగా రాశారు.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-149200422862299732008-07-28T14:11:00.000+05:302008-07-28T14:11:00.000+05:30వాగ్లేకి దునియా(ఓ పాత DD సీరియల్), మిస్టర్ పెళ్ళాం...వాగ్లేకి దునియా(ఓ పాత DD సీరియల్), మిస్టర్ పెళ్ళాం(ఓ తెలుగు సినిమా)గుర్తుకొస్తున్నాయి(ఓ TV ప్రోగ్రాం)Saraswathi Kumarhttps://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-4399368924830572012008-07-27T10:16:00.000+05:302008-07-27T10:16:00.000+05:30బాగుంది. చాలా సహజంగా.బాగుంది. చాలా సహజంగా.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79374731145816573312008-07-26T22:09:00.000+05:302008-07-26T22:09:00.000+05:30నమస్తే దేవరపల్లి గారు.. ఆ రచన జ్యోతి లో వచ్చినా.. ...నమస్తే దేవరపల్లి గారు.. ఆ రచన జ్యోతి లో వచ్చినా.. జ్యోతి గారి బ్లాగ్ లోనే నేను చదివింది. ఎ రచన అయిన.. ఎక్కడ పుట్టినా.. ఎక్కడ పెరిగినా.. ఫర్వాలేదు. బాగుంటే చాలు. అయినా చాలా మంది BLOGGERS చాల రచనలను తమ తమ BLOGS లో పెట్టి LINKS ఇస్తున్నారు కదా.. ఇక నేను బ్లాగడం సంగతి - నాకు పాఠకుడిగా, శ్రోతగా, ప్రేక్షకుడుగా ఉండడడమే ఇష్టం. నాకు సరిగ్గా రాయడం రాదు. అదీ ఒక క్రమ పద్దతిలో రాయడం అసలే రాదు. ఖర్మ కాలి ఒక వేళ బ్లాగినా... ఆ బ్లాగ్ మీరు ఓపెన్ చేసినా.. మీ మీ సిస్టమ్స్ నుండి పొగలు రావడం ఖాయం.. ఎందుకంటీ.. నీను ఎక్కువుగా NON-VEG పదాలు వాడుతాను మరి. (విచిత్రం ఏమిటంటే ఈ NON-VEG పదాలు మనందరం అనేక చోట్ల వింటుంటాము.. కొన్ని చోట్ల వాడుతుంటాం .. కాని చదవడానికి వచ్చే సరకి .. ఏదో ఏదో ఫీల్ అవుతుంటారు. ) అందుకే ఎవర్ని ఇబ్బంది పెట్ట తలుచుకోలేదు.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11391088656541768532008-07-26T14:01:00.000+05:302008-07-26T14:01:00.000+05:30నా స్ప౦దన నా నవ్వే.:)వేరే ఏదైనా అయ్యు౦టే ఈ పాటికి ...నా స్ప౦దన నా నవ్వే.:)
వేరే ఏదైనా అయ్యు౦టే ఈ పాటికి కవితేదో రాసేసే వాడిని.
కామెడీని కవితలో పెట్టలేక వదిలేసా.:)Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-37396870157476781182008-07-26T11:48:00.000+05:302008-07-26T11:48:00.000+05:30అసలు ఆంధ్రజ్యోతిలో నేను ఈ రచనను ఎలా మిస్సయ్యనో అర్...అసలు ఆంధ్రజ్యోతిలో నేను ఈ రచనను ఎలా మిస్సయ్యనో అర్ధం కావట్లేదు.జ్యోతి గారు ప్రతి రచనకూ మంచి పరిణితి సాధిస్తున్నారు.నవ్య పేజీతో పాటు ఎడిట్ పేజీకి వ్యాసాలు రాసేస్థాయికి ఎదగాలని నా ఆకాంక్ష.
జల్లిపల్లి గారూ,ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వ్యాసం/రచన
ఇంతకీ మీరు బ్లాగు మొదలుపెట్టేదెప్పుడు??
రాధిక గారూ,మీ బాధ అందరూ అనుభవించేదే :)పైగా మాకిద్దరు.ముందు మనం తిని వాళ్ళకు తినిపించామనుకొండి మనం తింది అరిగిపోతుంది ఈ లోపు.తినకుండా వాళ్ళకు తినిపించే లోపు తిండి మీద ఆశ సన్నగిల్లుతుంది.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-51599939422917297762008-07-26T05:11:00.000+05:302008-07-26T05:11:00.000+05:30చాలా బాగుందండీ..చాలా బాగుందండీ..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-57942164171913757462008-07-26T04:29:00.000+05:302008-07-26T04:29:00.000+05:30భలె రాసారు.నిజమే ఆ సణుగుడు లేని రోజు అస్సలు కాల0 గ...భలె రాసారు.నిజమే ఆ సణుగుడు లేని రోజు అస్సలు కాల0 గడవదు.నేను మా అబ్బాయికి ఒక ముద్ద తినడానికి వ0ద సార్లుపైనే "తిను నానా,తిను నాన్నా"అని అరవాలి.నాపని నేను చూసుకు0టూ అలా ఆ మ0త్రాన్ని జపిస్తూ వు0టాను.ఒక్కోసారి మా అబ్బాయి ఇ0ట్లో లేని సమయ0లోనో,లేక మామూలు సమయ0లోనో కూడా అలా అనేస్తాను.ొక్కోసారి నేను చెప్పకపోయినా తినేస్తూ వు0టాడు.అప్పుడు ఏమిటో వెలితిగా ఉ0టు0ది.ఆ రోజు సాయ0త్రానికి అనుమాన0 వస్తు0ది నాకు వాడికి పెట్టానా లేదా అని. .:)రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-30594609462031197482008-07-26T01:05:00.000+05:302008-07-26T01:05:00.000+05:30cool.cool.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-52942355249805914752008-07-26T00:07:00.000+05:302008-07-26T00:07:00.000+05:30బావుంది కథనం. సరళమైన పదాలు. సామాన్యమైన వాక్యాలు. స...బావుంది కథనం. సరళమైన పదాలు. సామాన్యమైన వాక్యాలు. సెభాషక్కో.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-13103667290811916592008-07-25T22:31:00.000+05:302008-07-25T22:31:00.000+05:30వ్... అందర్నీ ఉతకడమే కాదు.. మిమ్ములను మీరు కూడా......వ్... అందర్నీ ఉతకడమే కాదు.. మిమ్ములను మీరు కూడా... ఉతుక్కున్నారు... చాల చాల బావుంది..
(BLOG WRITERS కి ఒక విన్నపం.. ఇలా సరదా.. సరదా టపాలు రాయండి.. కొంచం కళా పోసన చేయండి.. అంతేకాని.. పనికిమాలిన.. అనవసరమైన..సోది..సొల్లు DISCUSSIONS కి తావిచ్చే టపాలు రాయడం తగ్గించండి..)krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-39875023796911263332008-07-25T22:14:00.000+05:302008-07-25T22:14:00.000+05:30జ్యోతి గారు.. చాలా బాగా వ్రాశారు.. సాధారణ గృహిణు ల...జ్యోతి గారు.. చాలా బాగా వ్రాశారు.. సాధారణ గృహిణు ల కష్టాల ని , కుటుంబము కోసము వారు పడే శ్రమ ని మంచి హాస్యం తో చాలా బాగా చెప్పారు..Dr. Ram$https://www.blogger.com/profile/08450494183424054370noreply@blogger.com