tag:blogger.com,1999:blog-7016156651579282002.post5951386165096534395..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: బ్లాగర్ల ఫ్రెషర్స్ డే ...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-35693820934730346472008-07-30T11:43:00.000+05:302008-07-30T11:43:00.000+05:30@ జ్యోతి గారు,మీదే అసలైన రిపోర్ట్.నా రిపోర్ట్ దీని...@ జ్యోతి గారు,

మీదే అసలైన రిపోర్ట్.నా రిపోర్ట్ దీనికి సపోర్ట్.Saraswathi Kumarhttps://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71989762946010807292008-07-29T20:47:00.000+05:302008-07-29T20:47:00.000+05:30@ సరస్వతి కుమార్ గారు,నేను తీసుకునే వన్నీ లైటే. మీ...@ సరస్వతి కుమార్ గారు,

నేను తీసుకునే వన్నీ లైటే.

మీ బ్లాగు లో నా కామెంటు ను తొలగించడానికి కారణం.అది టైమ్ సెన్సిటివ్ అని. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. మీకు నచ్చింది మీరు చేశారు. అది మీ ఇష్టం. ఇక్కడ నేను ఫీల్ అయ్యే సీను లేదు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేను వినాల్సిన పనీ లేదు.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54059043008935474212008-07-29T20:29:00.000+05:302008-07-29T20:29:00.000+05:30మేడం నేను ఈ బ్లొగ్ల్ లోకానికి కోత్తే నండిమరి నన్ను...మేడం నేను ఈ బ్లొగ్ల్ లోకానికి కోత్తే నండి
మరి నన్ను పిలవలేదే.అంటె ఇలా ఎంతమందిని వదిలీసారుఉఉఉఉఉఉఉఉఉఉఉఉఉ
:(.ఈ సారికి నెను పాత ఐపోతాగాగాగా:)హర్షోల్లాసంhttps://www.blogger.com/profile/17610911136603263332noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-34086442889377814012008-07-29T18:48:00.000+05:302008-07-29T18:48:00.000+05:30@ విహారి గారు,మీరీ విషయాన్ని లైట్ తీసుకోండి.చివరిక...@ విహారి గారు,

మీరీ విషయాన్ని లైట్ తీసుకోండి.చివరికి మంచే జరిగింది కదా!మీరెప్పటిలా మీ లింగం బాసు కబుర్లతో బ్లాగ్లోకాన్ని అలరించండి.

మీరు నా బ్లాగులో మీ కామెంట్‌ను తొలగించకుండా ఉండవలసినది.మీరు మంచి సూచనే చేసారు.కానీ ఆ డైలమా నాలో అప్పటికే ముగిసినది.అందుకే మీ సూచనను నేను పాటించలేదు.మీరు ఫీల్ అయినట్లున్నారు.

ఆనంద్ గారికి కూడా ఆ టపా కామెంట్లలో వివరణ ఇచ్చాను.Saraswathi Kumarhttps://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-84660341312357094782008-07-29T10:17:00.000+05:302008-07-29T10:17:00.000+05:30జ్యోతి గారు,నేను మిస్సయిపోయానండి! నేనూ ఫ్రెషర్ నేగ...జ్యోతి గారు,
నేను మిస్సయిపోయానండి! నేనూ ఫ్రెషర్ నేగా,!ఈ సారి చూద్దాం! ఇంతమంది ఒక్క సారి కబుర్ల గదిలో చేరారా అయితే! బాగా ఎంజాయ్ చేసుంటారు కదా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-60839733703890224592008-07-29T00:08:00.000+05:302008-07-29T00:08:00.000+05:30నాకు ఈ ర్యాంగుంగు కాన్సెప్టూ నచ్చాలా, దాని ఫ్రెషెర...నాకు ఈ ర్యాంగుంగు కాన్సెప్టూ నచ్చాలా, దాని ఫ్రెషెర్స్ కాన్సెప్టూ నచ్చలా.
ఇంత మంది పాల్గొన్నారంటే నా అభిప్రాయం నచ్చని వాళ్ళు ఇంత మందున్నారన్నమాట బ్లాగుల్లో.

నేనింక జై హింద్.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-36707157569412690432008-07-28T21:29:00.000+05:302008-07-28T21:29:00.000+05:30బహు బాగు జ్యోతిగారు.. ఇంత "లావు" మీటింగ్ కి మినిట్...బహు బాగు జ్యోతిగారు.. ఇంత "లావు" మీటింగ్ కి మినిట్సా అనుకున్నా... మీది చిట్టి బుర్ర కాదు.. మహా గట్టి బుర్ర!!Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.com