tag:blogger.com,1999:blog-7016156651579282002.post6038306508211839390..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: తర్కమా.. సత్యమా? (కంప్యూటర్ ఎరా జనవరి 2010 ఎడిటోరియల్)జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-71539591499867757402009-12-30T18:35:21.292+05:302009-12-30T18:35:21.292+05:30@ వెంకట గణేష్ గారు, ధన్యవాదాలు.
@ శ్రీనివాసగుప్త ...@ వెంకట గణేష్ గారు, ధన్యవాదాలు.

@ శ్రీనివాసగుప్త గారు, మీ కాంప్లిమెంట్ నా పరిపక్వ స్థాయికి మించినది. ధన్యవాదాలు.

@రవిచంద్ర గారు, మీరన్నది నిజం, చాలా సందర్భాల్లో మూర్ఖపు వాదనల వల్ల అశాంతి కలుగుతుంది. ధన్యవాదాలు.

@ రాఘవేంద్రరావు గారు, "వాస్తవ విశ్లేషణ కై వివరణ యిచ్చే ప్రయత్నం తర్కమైతే,దాన్ని కేవలం వాదన కొరకు తన మనసును మభ్యపెట్టుకుంటూ చేసేది వితర్కం" అంటూ చాలా బాగా చెప్పారు. స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

@ పరిమళం గారు, మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండీ.

@ శ్రీలలిత గారు, వాదన అనేది రెండు వైపులా పదునున్న కత్తి అన్నది నిజం. ధన్యవాదాలు.

@ లలిత గారు, నాలుగు పదాల్లో భలే చెప్పారు. ధన్యవాదాలండీ.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-51998314889367667062009-12-30T17:14:09.423+05:302009-12-30T17:14:09.423+05:30వాదన వల్ల మిగిలేది వేదన . బాగా చెప్పరు.
శ్రీధర్ గా...వాదన వల్ల మిగిలేది వేదన . బాగా చెప్పరు.
శ్రీధర్ గారూ నూతన సంవత్సర శుభాకాంక్షలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-42109165194568964972009-12-29T23:13:46.748+05:302009-12-29T23:13:46.748+05:30వాదన అనేది రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. వాద...వాదన అనేది రెండువైపులా పదునున్న కత్తి లాంటిది. వాదించే సామర్ధ్యం ఉన్నప్పుడు ఎటువైపునుంచైనా వాదించి గెలవవచ్చు. కాని ఆ గెలుపు మన చుట్టూ ఉన్న వారిని సంతోషింప చేసేదయితే మనకీ, సమాజానికి కూడా పురోభివృధ్ధి ఉంటుంది. కాని దయితే సమాజం జనారణ్య మవుతుంది.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-17773396673901203962009-12-29T17:13:30.712+05:302009-12-29T17:13:30.712+05:30"వ్యక్తుల మధ్య నమ్మకం, బంధాలకు బలాన్ని చేకూర్..."వ్యక్తుల మధ్య నమ్మకం, బంధాలకు బలాన్ని చేకూర్చేది ఒకవేళ అసత్యమైనా ఫర్వాలేదు గానీ.. ఒకరినొకరు ఒప్పించుకునే క్రమంలో మనసుల్ని గాయపరుచుకోవడం మాత్రం అభిలషణీయం కాదు"
అద్భుతమైన ఎడిటోరియల్ శ్రీధర్ గారూ!
@ జ్యోతిగారు , ధన్యవాదాలుపరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-32724588632665930212009-12-29T14:18:01.079+05:302009-12-29T14:18:01.079+05:30చాల గొప్ప సమస్య పై చర్చకు పునాది వేశారు.సత్యాసత్యా...చాల గొప్ప సమస్య పై చర్చకు పునాది వేశారు.సత్యాసత్యాలు,తర్కవితార్కాలు,వాస్తవ విశ్లేషణలు.
వాస్తవ విశ్లేషణ కై వివరణ యిచ్చే ప్రయత్నం తర్కమైతే,దాన్ని కేవలం వాదన కొరకు తన మనసును మభ్యపెట్టుకుంటూ చేసేది వితర్కం .కేవలం మంచి చెడుల విశ్లేషణా అవగాహన, వుపన్యాస సామర్ధ్యాలు పెంపొందించుకొనేందుకు, నూత్న విషయ పరిగ్నాన సేకరణకూ తర్కవితర్కాలు పనికి వస్తాయి కాని,మితిమీరితే విక్రుతంగా మారి కుతర్కంగా మారి, దానినే వాస్తవమని నమ్మించాలనే యత్నంలో ,వ్యక్తిత్వాల్లో తీవ్ర మార్పులు సంభవించే ప్రమాదం వుంది. అభినందనలలో...నూతక్కికనకాంబరంhttps://www.blogger.com/profile/17551642954606839099noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-81241756579916008652009-12-29T14:09:32.240+05:302009-12-29T14:09:32.240+05:30ఇన్నాళ్ళకు వాదనల గురించి సరైన విషయం చదివానండీ!
నేన...ఇన్నాళ్ళకు వాదనల గురించి సరైన విషయం చదివానండీ!
నేను ఎన్నో సార్లు వాదించి ఓడిపోయాను. కానీ ఓడిపోయిన ప్రతీ సారి మళ్ళీ ఏదో ఒక ఆలోచన దానికి వ్యతిరేకంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి వాదనలన్నవి ఎడతెగనివి. వాటిలో పడితే మనకి చివరికి మిగిలేది అశాంతే....Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-76424467402581693872009-12-29T12:43:05.543+05:302009-12-29T12:43:05.543+05:30గురువు గారు, మీరు మంచి తత్త్వవెత్త, మనసుల్ని చదువు...గురువు గారు, మీరు మంచి తత్త్వవెత్త, మనసుల్ని చదువుతారు.M.Srinivas Guptahttps://www.blogger.com/profile/11054294080852260044noreply@blogger.com