tag:blogger.com,1999:blog-7016156651579282002.post622153828010461754..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: మౌనంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-31344646710706644502010-02-25T15:56:27.138+05:302010-02-25T15:56:27.138+05:30చిన్నిగారు,
మౌనం మనలోని ఉద్రేకాన్ని, కోపాన్ని చాల...చిన్నిగారు,

మౌనం మనలోని ఉద్రేకాన్ని, కోపాన్ని చాలావరకు తగ్గిస్తుంది.

మాలగారారు,

కోపాన్ని తెలియచెప్పడం కోసమైనా, మనలోని కోపాన్ని తగ్గించుకోవడానికైనా మౌనం సమర్ధవంతంగా పనిచేస్తుంది..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28819918371939889832010-02-25T14:34:16.694+05:302010-02-25T14:34:16.694+05:30అరిచి , గోడవపడే , కోపం కన్నా , మౌనం గా వుండి చూపి...అరిచి , గోడవపడే , కోపం కన్నా , మౌనం గా వుండి చూపించే కోపం బ్రహ్మాస్త్రంలా లా పని చేస్తుంది . " ఊరకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు " అని సామెత .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47025079018894774252010-02-25T08:19:38.526+05:302010-02-25T08:19:38.526+05:30మౌనాన్ని ఒక కమ్యూనికేషన్ టూల్ గా ఉపయోగించడం ఒక కళ....మౌనాన్ని ఒక కమ్యూనికేషన్ టూల్ గా ఉపయోగించడం ఒక కళ.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22662598819683754652010-02-24T22:25:36.592+05:302010-02-24T22:25:36.592+05:30గుప్పెడు మనసు తో 'మౌనమే నీ బాష ఓ మూగ మనసా '...గుప్పెడు మనసు తో 'మౌనమే నీ బాష ఓ మూగ మనసా ' ఫ్యాన్ ని అయిపోయాను .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46827324513057130982010-02-24T22:19:12.388+05:302010-02-24T22:19:12.388+05:30సాగరసంగమం లో "మౌనమేలనోయి " చెప్పలేనంత ఇ...సాగరసంగమం లో "మౌనమేలనోయి " చెప్పలేనంత ఇష్టం .తరుచు వినే పాట. చాల సమస్యలకి పరిష్కారం 'మౌనం'Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com