tag:blogger.com,1999:blog-7016156651579282002.post6319640996517886999..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: పాటల సందడి - బాబుల్ కి దువాయేజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-68172437810664266262009-04-11T21:33:00.000+05:302009-04-11T21:33:00.000+05:30hmmmm. హిందీ పాట చాలా మందికి అర్ధం కాలేదని నాకర్ధమ...hmmmm. హిందీ పాట చాలా మందికి అర్ధం కాలేదని నాకర్ధమైపోయింది. దీనికి బదులుగా చాలా తొందరగా ఒక అలనాటి ఆణిముత్యం తప్పక అందించగలను..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61766434560192650512009-04-11T19:11:00.000+05:302009-04-11T19:11:00.000+05:30పాటలతో మొత్తానికీ మళ్ళీ సందడి తెచ్చారు. బాగుంది మీ...పాటలతో మొత్తానికీ మళ్ళీ సందడి తెచ్చారు. బాగుంది మీరు చెప్పిన పాత. కాకపోతే పాథోస్. :-(గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-53789008436225489182009-04-11T19:00:00.000+05:302009-04-11T19:00:00.000+05:30Same feeling, as said by Madhu.Same feeling, as said by Madhu.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-18288241333617093282009-04-11T10:59:00.000+05:302009-04-11T10:59:00.000+05:30నా కూతురికి నేను తన భావిని అప్పజెప్పి, తన వైవాహిక ...నా కూతురికి నేను తన భావిని అప్పజెప్పి, తన వైవాహిక జీవితాన్ని తనకి తన కాబోయే వరునికి అప్పజెప్తాను. అంతే కాని తనని మాత్రం ఒకరికి అప్పజెప్పను. నా అప్పగింతల వైనం అంతగా నన్ను కంటనీరు పెట్టించింది. తిరిగి దాన్ని పునరావృతం చేసే శక్తి నాలో లేదు. కానీ పాటలోని ఆర్ద్రతతో నన్ను ఆ రోజుల్లోకి తోసేసారు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6564956616866173812009-04-10T21:33:00.000+05:302009-04-10T21:33:00.000+05:30మీ ప్రయత్నం అభినందనీయం.అందుకోండి మా అందరి ధన్యవాదా...మీ ప్రయత్నం అభినందనీయం.అందుకోండి మా అందరి ధన్యవాదాలు.మంచి అయిడియా అమలుపరచేరు.చాలా సంతోషం.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-76545781190900576562009-04-10T20:06:00.000+05:302009-04-10T20:06:00.000+05:30మధుర వాణి గారు, పరిమళం గారు నా మనసులోని మాటలని కూడ...మధుర వాణి గారు, పరిమళం గారు నా మనసులోని మాటలని కూడా చెప్పేశారు.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77822149683545265902009-04-10T19:45:00.000+05:302009-04-10T19:45:00.000+05:30జ్యొతి గారు,పదిహేను సంవత్సరాల క్రితము మా అమ్మాయి ...జ్యొతి గారు,

పదిహేను సంవత్సరాల క్రితము మా అమ్మాయి ని అప్పగ్గించిన సీను గుర్తుకు తెచ్చారు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28071805663734840552009-04-10T18:23:00.000+05:302009-04-10T18:23:00.000+05:30లక్ష్మిగారు, :) సరిచేసానండి.వాణి, పరిమళం గారు, నేన...లక్ష్మిగారు, :) సరిచేసానండి.

వాణి, పరిమళం గారు,
నేను చెప్పినట్టు పెళ్లి వీడియోలో సీతారాముల కళ్యాణము చూతము రారండి అన్న పాట తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ పాట, నిజంగా రఫీ ఎంత అద్భుతంగా పాడాడంటే విన్నవారికి అది ఒక పాటలా కాక ఒక తండ్రి తన కూతురిని అప్పగించేటప్పుడు కలిగే బాధలా ఉంటుంది. విని అర్ధమైతే , ఎవరికైనా కంట నీరు రాకమానదు.. అయ్యో నా కూతురిని అప్పగించేటప్పుడు నేను ఇలాగే బాధపడతానేమో అనుకుంటారు...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-17238111299677290642009-04-10T15:59:00.000+05:302009-04-10T15:59:00.000+05:30మధుర వాణి గారు నా మనసులోని మాట చెప్పేశారు :(మధుర వాణి గారు నా మనసులోని మాట చెప్పేశారు :(పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14630308853111351512009-04-10T15:25:00.000+05:302009-04-10T15:25:00.000+05:30నాకు హిందీ పాటలు ఎక్కువగా తెలీదు. అన్నీ పాటలు అర్ధ...నాకు హిందీ పాటలు ఎక్కువగా తెలీదు. అన్నీ పాటలు అర్ధం చేసుకోగాలిగెంత భాషా పరిజ్ఞానం కూడా లేదు :(
అయినా గానీ.. పాట గురించి మీరు చెప్పిన వాక్యాలు చాలా హృద్యంగా ఉన్నాయి.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-68610815466290558442009-04-10T14:10:00.000+05:302009-04-10T14:10:00.000+05:30ఈ పాటలో రఫి గొంతు విని తరించాల్సిందే !ఈ పాటలో రఫి గొంతు విని తరించాల్సిందే !Anonymoushttps://www.blogger.com/profile/08636335882572993510noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-78068368599272308312009-04-10T13:40:00.000+05:302009-04-10T13:40:00.000+05:30అద్భుతమేన పాట..చక్కగా పరిచయం చేశారు. అవునూ సందడిన...అద్భుతమేన పాట..చక్కగా పరిచయం చేశారు. అవునూ సందడిని పందిరి వేశారే.
psmlakshmipsm.lakshmihttps://www.blogger.com/profile/08273027100174408648noreply@blogger.com