tag:blogger.com,1999:blog-7016156651579282002.post6346662672531277243..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: శ్రీరస్తు శుభమస్తు ....జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-53116426942148150222009-05-25T16:02:24.602+05:302009-05-25T16:02:24.602+05:30భరద్వాజ్, ధనరాజ్, భావన, పరిమళం గారు,, ధన్యవాదాలు.
...భరద్వాజ్, ధనరాజ్, భావన, పరిమళం గారు,, ధన్యవాదాలు.
విజయమోహన్ గారు, మీకుకూడా రజతోత్సవ సంవత్సర వివాహమహోత్సవ శుభాకాంక్షలు.. అప్పుడు వరల్డ్ కప్ గెలుపు, ఇప్పుడు ఐపిఎల్ గెలుపుతో జరుపుకోండి..
ఉష
ధన్యవాదాలు.మీరన్నట్టుగానే నిన్న పిల్లలు మా వివాహ రజతోత్సవ పండగ జరిపారు. అదీ surprise గా. మరచిపోలేని, మరపురాని అనుభూతిని బహుమతిగా ఇచ్చారు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-73029733516115597902009-05-24T19:06:32.210+05:302009-05-24T19:06:32.210+05:30అనుకోకుండా మా మావయ్య 50వ వివాహ మహోత్సవం ఇక్కడ అమెర...అనుకోకుండా మా మావయ్య 50వ వివాహ మహోత్సవం ఇక్కడ అమెరికాలో మ ఇంట జరిగాయి. అది నా అదృష్టం నేను ఆ పండుగ జరపటం. ఎప్పుడూ మౌనంగా వుండే అత్తయ్య, సర్జన్ కనుక అవే మాటలు చెప్పే మావయ్య ఇద్దరూ తమ పెళ్ళినాటి విషయాలు కలబోసుకుని, మా అందరి ఎదుటా ఎన్నో విశేషాలు గుర్తుచేసుకుని, పాటలు కూడా పాడారు. మీరు కూడా స్వర్ణం త్వరలో చేరాలి, మరెన్నో "జీవితమే సఫలమూ, రాగ సుధాభరితమూ" అనే సంగతులు పంచుకుంటారని ఆశిస్తూ.. వివాహ రజతోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-31302771898601389012009-05-24T03:57:40.687+05:302009-05-24T03:57:40.687+05:30జ్యోతి గారికి, శుభాకాంక్షలు
దాదాపు మా వివాహం కూడా ...జ్యోతి గారికి, శుభాకాంక్షలు
దాదాపు మా వివాహం కూడా అదే సమయంలో జరిగింది ౩౦ జూన్ 1983 మా వివాహం ప్రూడెన్షియల్ కప్ గెలిచిన ఆనందోత్సాహాల మధ్య జరిగింది . ప్రమద ప్రమిదై అలనాటి అమ్మలకు నేటి అమ్మగా వెలుగులు పంచినందుకు కూడా అభినందనలుచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-50978100406578345862009-05-22T22:18:36.668+05:302009-05-22T22:18:36.668+05:30జ్యోతి గారు,వివాహ రజతోత్సవ సందర్భంగా హృదయపూర్వక శు...జ్యోతి గారు,వివాహ రజతోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-66465661256779098662009-05-22T20:11:38.166+05:302009-05-22T20:11:38.166+05:30ఫాతికేళ్ళు నిండిన మీ పెళ్ళి పుస్తకం సదా కొత్త పుస్...ఫాతికేళ్ళు నిండిన మీ పెళ్ళి పుస్తకం సదా కొత్త పుస్తకమల్లే మెరవాలని ఆశిస్తు మీకు గోవర్ధన్ గారికి నా హృదయ పూర్వక రజతోత్సవ శుభాకాంక్షలుభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11345838712756692662009-05-22T13:45:29.700+05:302009-05-22T13:45:29.700+05:30Wedding day wishes 2009.
Celebrate. :-)Wedding day wishes 2009.

Celebrate. :-)Dhanaraj Manmadhahttps://www.blogger.com/profile/03143273218685402006noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-64179877793341835452009-05-21T20:57:35.113+05:302009-05-21T20:57:35.113+05:30Happy Anniversary (2009)!Happy Anniversary (2009)!Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-20420424056038555102008-05-28T11:49:00.000+05:302008-05-28T11:49:00.000+05:30ఆలస్యంగా అభినందనలు - మీ విజయాలన్నిటివెనక మీ వైవాహి...ఆలస్యంగా అభినందనలు - మీ విజయాలన్నిటివెనక మీ వైవాహిక జీవిత సాఫల్య ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి - వజ్రోత్సవాలు కూడా ఇంతే సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ.....కందర్ప కృష్ణ మోహన్ -https://www.blogger.com/profile/01916496882529713650noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-18436156338962669652008-05-24T13:42:00.000+05:302008-05-24T13:42:00.000+05:30జ్యోతిగారికి: కొంచం ఆలస్యమయ్యింది మీకు శుభాకాంక్షల...జ్యోతిగారికి: కొంచం ఆలస్యమయ్యింది మీకు శుభాకాంక్షలు చెప్పడం, మరోలా అనుకోవద్దు, పాతికేళ్ళు నిండిన మీ పెళ్ళి పుస్తక శ్రీకారానికి, హృదయపూర్వక శుభాకాంక్షలు.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-17957087403018960332008-05-23T18:59:00.000+05:302008-05-23T18:59:00.000+05:30అందరికి ధన్యవాదాలు.ఒక జోక్ గుర్తొచ్చింది..కొత్తగా ...అందరికి ధన్యవాదాలు.ఒక జోక్ గుర్తొచ్చింది..

కొత్తగా పెళ్ళయిన వారానికి రామకృష్ణ ఆఫీసుకు వెళ్ళాడు. అతని స్నేహితుడు చూసి "ఏంట్రా!! అప్పుడే వచ్చేసావు. హనీమూన్ వెళ్ళలేదా??

రామకృష్ణ అన్నాడు " లేదురా పెళ్ళి ఖర్చులు పోనూ మిగిలిన డబ్బులతో ఒకటె హనీమూన్ టికెట్ కొనగలిగా . అందుకే మా ఆవిడను పంపి నేను ఇలా ఆఫీసుకు వచ్చాను"

ఇప్పుడిది ఎందుకు చెప్తున్నాననా??

రజతోత్సవ వివాహ వార్షికోత్సవాన్ని నేను మాత్రం ఘనంగా బ్లాగులో, నా మస్తీ గ్రూపులో జరుపుకున్నాను. కాని ఇంట్లో మాత్రం నిల్. ఎవ్వరొ విష్ చేయలేదు (పిల్లలు తప్ప),ఎవ్వరికీ తెలీదు కూడా. కనీసం పెళ్ళి చేసిన మా అమ్మా నాన్నలకు, తమ్ముళ్ళకు ఆ అలోచన కూడా రాలేదు. నేను చెప్పలేదు. ఇక మావారి సంగతి తెలిసిందే. మూడు పూటలు ఒకటే అన్నం, పప్పు (నో కర్రీ)..:)

కాని నా సంతోషాన్ని పంచుకునే ఇంతమంది బ్లాగ్కుటుంబ సభ్యుల అభినందనలు అందుకోవడం నిజంగా గర్వంగా ఉంది. నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరేమో?? ఇది అతిశయం అనుకున్నా ఓకే పర్లేదు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-44385318826451283882008-05-23T11:40:00.000+05:302008-05-23T11:40:00.000+05:30మా అక్క కూ, మా బావకూ రజతోత్సవ వివాహ దిన శుభాకాంక్శ...మా అక్క కూ, మా బావకూ రజతోత్సవ వివాహ దిన శుభాకాంక్శలు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-50152196417889119792008-05-22T20:35:00.000+05:302008-05-22T20:35:00.000+05:30మీ వివాహ రజతోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక...మీ వివాహ రజతోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలుramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22336538550791998662008-05-22T19:37:00.000+05:302008-05-22T19:37:00.000+05:30వెండిని బంగారు చేయించండి! :-)మీకూ మీ కుటుంబానికీ అ...వెండిని బంగారు చేయించండి! :-)
మీకూ మీ కుటుంబానికీ అభినందనలుకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83277158876823941992008-05-22T17:51:00.000+05:302008-05-22T17:51:00.000+05:30@జ్యోతి గారుమీకు వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు... మీ...@జ్యోతి గారు
మీకు వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు... మీ జీవితాన నిండైన ఆ సంతృప్తి నిండా ఉండాలని కోరుకుంటున్నాను...ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-13797305225492955602008-05-22T17:47:00.000+05:302008-05-22T17:47:00.000+05:30జ్యోతి గారూ, మీ దంపతులిద్దరికీ హృదయపూర్వక వివాహ రజ...జ్యోతి గారూ, మీ దంపతులిద్దరికీ హృదయపూర్వక వివాహ రజతోత్సవ శుభాకాంక్షలు..నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-64036981178574152422008-05-22T17:02:00.000+05:302008-05-22T17:02:00.000+05:30Many happy returns!!Many happy returns!!teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22114634585668974522008-05-22T17:00:00.000+05:302008-05-22T17:00:00.000+05:30జ్యోతి గారు, మీ దంపతులిరువురికీ శుభాకాంక్షలు.జ్యోతి గారు, మీ దంపతులిరువురికీ శుభాకాంక్షలు.వికటకవిhttps://www.blogger.com/profile/17168509299855018040noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-74114386993934594172008-05-22T15:26:00.000+05:302008-05-22T15:26:00.000+05:30Happy Anniversary Jyothi gaaru,Happy Anniversary Jyothi gaaru,krishnahttps://www.blogger.com/profile/14183953522598824894noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-85054108913610625182008-05-22T15:18:00.000+05:302008-05-22T15:18:00.000+05:30Happy Anniversary andi.Happy Anniversary andi.క్రాంతిhttps://www.blogger.com/profile/02988721227262799835noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-40060115219712064812008-05-22T13:40:00.000+05:302008-05-22T13:40:00.000+05:30wish u a happy marriage day mamwish u a happy marriage day mamvenkathttps://www.blogger.com/profile/17038097685549807909noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-30951758581576474982008-05-22T13:15:00.000+05:302008-05-22T13:15:00.000+05:30అక్కా మీ ఇద్దరికీ పెళ్ళిరోజు శుభాకాంక్షలు !!!అక్కా మీ ఇద్దరికీ పెళ్ళిరోజు శుభాకాంక్షలు !!!శ్రీనివాసhttps://www.blogger.com/profile/14947718252702639431noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-37617668350326776312008-05-22T13:04:00.000+05:302008-05-22T13:04:00.000+05:30ఈ పాతిక వసంతాల తావిమరో నాలుగు పుష్కరాలు పాటు పరి...ఈ పాతిక వసంతాల తావి
మరో నాలుగు పుష్కరాలు పాటు పరిమళించాలని,
ఈ పాతిక వసంతాల మధుర సంగీతం
మరో నాలుగుపుష్కరాలపాటు వినిపించాలని,
ఈ పాతిక వసంతాల రంగుల మెరుపులు
మరో నాలుగుపుష్కరాల పాటు కాంతులీనాలని,
ఈ పాతిక వసంతాల ఆత్మ పరిపుష్టత
మరో నాలుగు పుష్కరాలపాటు నిలిచిపోవాలని,
ఈ పాతిక వసంతాల దైవానుగ్రహం
మరో నాలుగు పుష్కరాలపాటు ప్రసరించాలని,

కోరుకుంటూ ,

అభినందనలతో మీ తమ్ముడు
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-85725826449809357482008-05-22T12:52:00.000+05:302008-05-22T12:52:00.000+05:30Happy Anniversary. మరి మాకు ట్రీట్ ఏది ? :DHappy Anniversary. మరి మాకు ట్రీట్ ఏది ? :DSujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-29272203741222996802008-05-22T11:54:00.000+05:302008-05-22T11:54:00.000+05:30Hi akkaMany many happy return of the day :)Hi akka

Many many happy return of the day :)KKhttps://www.blogger.com/profile/15657252023183294250noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47213861646143556962008-05-22T10:54:00.000+05:302008-05-22T10:54:00.000+05:30హయ్... మా జొతక్క పెల్లికూతురాయనె.నా హ్రుదయపూర్వక శ...హయ్... మా జొతక్క పెల్లికూతురాయనె.

నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.

--బుజ్జి.Adityahttps://www.blogger.com/profile/18273290546785003955noreply@blogger.com