tag:blogger.com,1999:blog-7016156651579282002.post6481210844228350541..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: వెచ్చదనపు స్పర్శ - ప్రమదావనంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-19585613698920056882011-10-31T09:07:23.795+05:302011-10-31T09:07:23.795+05:30చాల మంచి పని చేసారు,నిశ్శబ్దం గా చేసారు. పాల్గొన్న...చాల మంచి పని చేసారు,నిశ్శబ్దం గా చేసారు. పాల్గొన్న వారికి ,ప్రమదావనం సభ్యులకి, అభినందనలు. ఇన్నేళ్ళు అయినా ,మనకి స్వాతంత్ర్యం వచ్చి, ఇంక ఇలాగ వీధిలో, రోడ్డు మీద పడుకునే వాళ్ళు ఉన్నారు అంటే,అది మన దేశ దుర్భాగ్యం.అన్నిటికి, ప్రభుత్వం ఏదో చేస్తుందని ఎదురు చూడడం కూడా వృధా ఏ..మనకి తోచినది మనం చేయడమే..అన్న సదుద్దేశం మీది. ఇంకా ,మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయగిగే శక్తి మీకు రావాలని ప్రార్ధిస్తూ..
వసంతం.vasanthamhttps://www.blogger.com/profile/16185588862152977957noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11725417510935315452011-10-31T06:06:35.449+05:302011-10-31T06:06:35.449+05:30meeeku padabhivandanam ammaaa.....meelaanti vaallu...meeeku padabhivandanam ammaaa.....meelaanti vaallu padhi kaalaalu challaga undaali.....jyothi reddy from phoenix,az...Jyothi reddyhttps://www.blogger.com/profile/14683177375069419739noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-16154375508951857702011-07-06T22:30:58.711+05:302011-07-06T22:30:58.711+05:30super andi jyothi garu, mee laaga cheyyataniki try...super andi jyothi garu, mee laaga cheyyataniki try cheesthanu nenu koodakalyanhttps://www.blogger.com/profile/15853316241177481349noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-50183636442827872192010-05-03T14:31:51.148+05:302010-05-03T14:31:51.148+05:30మనసు కదిలించే పని చేసారండీ.....జయహో ప్రమదావనం !మనసు కదిలించే పని చేసారండీ.....జయహో ప్రమదావనం !ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82087394167982651902009-12-27T20:18:24.554+05:302009-12-27T20:18:24.554+05:30మీ అందరికి హృదయపూర్వక అభినందనలు !మీ అందరికి హృదయపూర్వక అభినందనలు !jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79002340473762064382009-12-23T20:55:06.195+05:302009-12-23T20:55:06.195+05:30చెప్పడానికి మాటలు రావడం లేదు ...మనసు ద్రవించి పోయి...చెప్పడానికి మాటలు రావడం లేదు ...మనసు ద్రవించి పోయింది ! ... నిజం ... ఆదర్శాలు వల్లించడం కన్నా, ఆచరించడం చాలా అవసరం ...
ఆ పని మీరు, ప్రమదావనం మిత్రులు చేసారు ...
మీరు గమనించారో , లేదో , కాని ...
సరిగ్గా మీరు ఈ సత్కార్యం చేస్తున్న సమయంలోనే కొందరు
మూర్ఖ శిఖామణులు ఈ దేశంలోనే, ఈ గడ్డమీదే ...చలికి ముడుచుకు పోయి దిక్కు లేక రోడ్ల ప్రక్క నిద్రిస్తున్న అభాగ్యుల మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసి. విసరీతంగా కొట్టారు ... ( కారణాలు ఏమైతేనేం ) టీబీలో చూసాను ...
సుమారు అదే సమయంలో మన భాగ్య నగరం వీధుల్లో మానవత్వం పరిమళించడం .. మున్ముందు ఎందరికో మార్గ దర్శకం కావాలి ...కథా మంజరిhttps://www.blogger.com/profile/00618636380034140744noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61943029306692475182009-12-20T21:43:34.583+05:302009-12-20T21:43:34.583+05:30అందరికి ధన్యవాదాలు. ఇధి నా ఒక్కదాని సంకల్పం కాదు, ...అందరికి ధన్యవాదాలు. ఇధి నా ఒక్కదాని సంకల్పం కాదు, ప్రమదావనం ది. ఒక్కోసారి ఒక్కొక్కరు భాధ్యత తీసుకుంటారు. ఈసారి నేను . వచ్చేసారి ఇంకొకరు.అంతే...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26876807587535504712009-12-20T09:58:30.225+05:302009-12-20T09:58:30.225+05:30Excellent job! Congrats to you, Chaitanya, and his...Excellent job! Congrats to you, Chaitanya, and his friend.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3589809303109421962009-12-18T10:31:37.035+05:302009-12-18T10:31:37.035+05:30Good job జ్యోతి. One deed to inspire many.Good job జ్యోతి. One deed to inspire many.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-90251331188208937332009-12-18T07:02:32.192+05:302009-12-18T07:02:32.192+05:30Hello aunty, iam feelin sad that i cudn't be t...Hello aunty, iam feelin sad that i cudn't be there in hyd. But the work u have done was excellent....Appreciate all u people!!!!!!Anonymoushttps://www.blogger.com/profile/02141180373052316053noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-23968267385171712572009-12-17T20:06:39.631+05:302009-12-17T20:06:39.631+05:30వెచ్చదనపు స్పర్శ చదివాక ఇంట్లో వున్న నాకు వెన్నులో...వెచ్చదనపు స్పర్శ చదివాక ఇంట్లో వున్న నాకు వెన్నులో
చలేసింది. హాయిగా తలుపులేసుకొని రగ్గు కప్పుకున్నమనకు
అదేమిటో నిద్ర పట్టదు.పాపం ఎంతో మంది అలా కటిక నేల
మీద పడుకొని వణుకుతూనే నిద్ర పోతున్నారంటే మనసు
అదోలా ఐపోతుంది.మీ కృషి అభినందనీయం.ఒక్క పోలీసు
కనబడలేదని మీరన్న మాట మన రక్షణ నిర్వహణ ఎలా
వుందో తెలుస్తున్నది.ఏది ఏమైనా మీరు పిల్లలతో చేసిన ఈ
మంచి పనికి మరో సారి మీ ప్రమదావానాన్ని అభినందిస్తూ..
(సు)రెఖాచిత్రంkaartoon.wordpress.comhttps://www.blogger.com/profile/10618443058997350257noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-45918140198980983422009-12-16T20:18:08.350+05:302009-12-16T20:18:08.350+05:30Good Job!!!Good Job!!!skaruturhttps://www.blogger.com/profile/15648578082393621398noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-74975703001570719252009-12-16T17:43:52.268+05:302009-12-16T17:43:52.268+05:30Mahipal గారు,
అస్సలే వీలు కాదండి. ఇది మహిళా బ్లాగ...Mahipal గారు,

అస్సలే వీలు కాదండి. ఇది మహిళా బ్లాగర్లు ఆంతరంగిక గ్రూపు. సహాయ కార్యక్రమాలకు మీవంతు ఇస్తానంటే కాదనం. ఇలా బయటివారు, పురుష బ్లాగర్లు కూడా ప్రమదావనం సహాయ కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చారు. ఇస్తున్నారు. మేము స్వచ్చందంగా విరాళాలు కూడబెడతాము. ఎవ్వరిని ఇవ్వమని అడగము, ఇస్తానంటే కాదనము..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-60660196933075553752009-12-16T17:17:27.290+05:302009-12-16T17:17:27.290+05:30Claps :-)Claps :-)Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-64223319559577433742009-12-16T07:45:26.428+05:302009-12-16T07:45:26.428+05:30Jyothi garu,
appiciate your efforts.me karuna hrud...Jyothi garu,
appiciate your efforts.me karuna hrudyaniki andhukondi na abinadhanalu...
Nenu mee Pramadhavanam lo cherudhamante janmatha shadhyam kademo... emina exmptions isthe i am ready to join.mahipalhttps://www.blogger.com/profile/09536635213659081271noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-53495821208455876782009-12-15T20:25:13.809+05:302009-12-15T20:25:13.809+05:30నమస్కారం జ్యోతి గారు. చాలా మంచి పని చేశారు. మీకు, ...నమస్కారం జ్యోతి గారు. చాలా మంచి పని చేశారు. మీకు, మీ అబ్బాయికి, అతని స్నేహితులకు అభినందనలు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83014420733183569482009-12-15T19:20:19.085+05:302009-12-15T19:20:19.085+05:30GOOD!GOOD!Poodoori Raji Reddyhttps://www.blogger.com/profile/04881096330206512071noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-4986286811301456722009-12-15T18:02:39.955+05:302009-12-15T18:02:39.955+05:30అంత తెల్లవారుఝామున ఇరవై కిలోమీటర్లు తిరగడం ... మేమ...అంత తెల్లవారుఝామున ఇరవై కిలోమీటర్లు తిరగడం ... మేము కూడా TMAD.org తరుపున ౨౦౦౬ లో ఇలాగే పంచాము, ఒక సారి నేను బస్సు కోసము ఎదురుచూస్తూ పడుకొన్న ఒక సాధారణ వ్యక్తికి కూడా దుప్పటి కప్పితే అతను చాల నోచ్చుకొన్నాడు ! :(One Stop resource for Bahkihttps://www.blogger.com/profile/12495774038472243927noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-121867785430164632009-12-15T17:34:41.458+05:302009-12-15T17:34:41.458+05:30ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా మన:పూర్వక అభిన...ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా మన:పూర్వక అభినందనలు.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54009474033412635182009-12-15T13:45:10.835+05:302009-12-15T13:45:10.835+05:30అభినందనలు.అభినందనలు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54893377568330335422009-12-15T13:37:14.691+05:302009-12-15T13:37:14.691+05:30అభినందనలు.అభినందనలు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77786798443275069242009-12-15T13:13:21.438+05:302009-12-15T13:13:21.438+05:30adbutham jyothi garu saraina time lo saraina seva ...adbutham jyothi garu saraina time lo saraina seva hats offవిజయభారతిhttps://www.blogger.com/profile/05443715430676837597noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86008941176653362742009-12-15T13:00:50.211+05:302009-12-15T13:00:50.211+05:30స్పందించిన వారందరికి ధన్యవాదాలు.
కాని చల్లటి వాతా...స్పందించిన వారందరికి ధన్యవాదాలు.

కాని చల్లటి వాతావరణంలో అన్నమయ్యపాటలు వింటూ ఖాళీ రోడ్ల మీద తిరగడం భలే ఉండింది.

స్వప్నగారు,
ప్రమదావనం అనేది మహిళా బ్లాగర్ల గ్రూపు. ఇందులో సభ్యులు అఫ్పుడప్పుడు ఇలా సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది ఐదో కార్యక్రమం.

వంశీగారు,

భలేవారండి. మంచిపనికి రాజకీయ నాయకులా? వాళ్ల మాటెత్తితేనే చిర్రెత్తుతుంది. నాకే అధికారముంటే "ఆపరేషన్ దుర్యోధన" తప్పదు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70885150348353517352009-12-15T11:26:26.777+05:302009-12-15T11:26:26.777+05:30hats off jyothakka మీకూ, మీ అబ్బాయికీ, తన స్నేహితు...hats off jyothakka మీకూ, మీ అబ్బాయికీ, తన స్నేహితులకూ !!శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-50869618029633660382009-12-15T07:32:29.094+05:302009-12-15T07:32:29.094+05:30gr8 work jyothakka..gr8 work jyothakka..karthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.com