tag:blogger.com,1999:blog-7016156651579282002.post6910329319485639773..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: లాభమేమిటి ???జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-55355700391491639262009-07-29T17:31:33.789+05:302009-07-29T17:31:33.789+05:30చాలా బాగా వ్రాస్తున్నారు. ఈ సంపాదకీయాలను మాకు అంది...చాలా బాగా వ్రాస్తున్నారు. ఈ సంపాదకీయాలను మాకు అందించినందుకు ధన్యవాదాలు జ్యోతి గారు.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-31397242166079139412009-06-25T14:35:27.670+05:302009-06-25T14:35:27.670+05:30అందరికీ నమస్తే,
"ఆ గొప్ప మనకే చెందాలి. మనకన్...అందరికీ నమస్తే,

"ఆ గొప్ప మనకే చెందాలి. మనకన్నా ఎక్కువ సంపాదించి ఇంకెవరూ, చివరకు మనవాళ్లయినా ఎదిగిపోకూడదు. అలా జరిగితే వెంటనే ద్వేషం తన్నుకొస్తుంది. ఎదిగిపోతున్నాం.. చితికి సరిపడా నోట్ల కట్టలను పేర్చుకోగలిగేటంతగా!! చితికిపోతున్నాం.."

పైన ఉన్న ఈ మాటలు నా జీవితానికి చాలా దగ్గిరగా ఉన్నాయండి, ఎందుకంటే మనమే ఎదగాలనే స్వార్థంతో నా అన్న వాళ్ళే చేసిన మోసానికి "మనవాళ్ళే కదా అనే గుడ్డి నమ్మకంతో నా పూజ్యనీయులైన తల్లిదండ్రులు ఉన్న మొత్తాన్నీ పొగొట్టుకున్నారు" ఆ దెబ్బ నుంచి తేరుకునేందుకు చిన్న వయసులోనే బాధ్యతలు స్వీకరించిన నాకు చాలా సమయం పట్టింది.దేవుడి దయ వల్లనో మరియు దానికి తోడు మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్లనో ఇప్పటికి పరిస్తితులు చక్కబడ్డాయి.

**********కానీ ఈ సంఘటన వల్ల 22 ఏళ్ళ వయసులోనే నేను రాటుదేలి పోయాను ఇలాంటి మోసాలను తిప్పికొట్టడంలో... కానీ చిన్నతనంలో ఉన్న అధరామృతాన్ని ఆస్వాదించలేక పోయాననే చిన్న బాద మాత్రం వెంటాడుతూనే ఉంది, ఇప్పటికీ / ఎప్పటికీ....*******

మనిషికి ఎంత స్వార్థమో కదా??? కానీ ఇలాంటి పరిస్తితులలోనూ "శ్రీ శ్రీధర్ గారి" గురించి తలుచుకుంటే ఇంకా మన మద్య ఎటువంటి స్వార్థం లేకుండా నలుగురికీ సహాయపడే వాళ్ళు ఉన్నారన్న ధైర్యం వస్తుంది. శ్రీధార్ గారు..మీకు హ్యట్సాఫ్.........Sureshhttps://www.blogger.com/profile/00133912025463367035noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-38913466697210808002009-04-04T12:18:00.000+05:302009-04-04T12:18:00.000+05:30@ maddy గారు, :)@ maddy గారు, :)Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79613391354850765792009-04-04T10:45:00.000+05:302009-04-04T10:45:00.000+05:30ఇది తూచ్ అండి బాబూ, నా మనుసులొ వున్న అలొచనలు నేను ...ఇది తూచ్ అండి బాబూ, నా మనుసులొ వున్న అలొచనలు నేను రయకుండానే మీరు కాపీ కొట్టేసారు. నేను ఒప్పుకోను.

ఆయ్యయ్యొ ఊరికే తమాషాగా రసాను. మొదటిసారిగ రాస్తున్నాను. ఎలా రాయాలో తెలియక ఇలా రాసేసాను. తప్పైతే క్షమించండి.విశ్వక్శేనుడుhttps://www.blogger.com/profile/00559344943926051511noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-53961743402977030292009-04-01T16:03:00.000+05:302009-04-01T16:03:00.000+05:30@a2dreams గారు, థాంక్యూ.@పరిమళం గారు, ధన్యవాదాలండీ...@a2dreams గారు, థాంక్యూ.
@పరిమళం గారు, ధన్యవాదాలండీ.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14739943407827839982009-04-01T10:04:00.000+05:302009-04-01T10:04:00.000+05:30శ్రీధర్ గారూ ! ఇనుప చట్రాలని మీరే అన్నారుగా ! కాని...శ్రీధర్ గారూ ! ఇనుప చట్రాలని మీరే అన్నారుగా ! కాని బయటికి వస్తే కలిగే ఆహ్లాదం అనుభావించాకే తెలుస్తూంది .బావుందండీ మీ టపా....ఆర్ధిక పరిస్థితులు స్నేహాన్ని ఎలా మార్చేస్తాయో రెండో పేరా స్పష్టం చేస్తుంది .

@ లలితా గారూ ! :) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-17539765396751421702009-04-01T05:06:00.000+05:302009-04-01T05:06:00.000+05:30good one !good one !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-1460898381494680922009-03-31T22:40:00.000+05:302009-03-31T22:40:00.000+05:30@ శ్రీనివాస్ గారు, మనతోపాటు మిళితమై ఉన్న సమాజంలోని...@ శ్రీనివాస్ గారు, మనతోపాటు మిళితమై ఉన్న సమాజంలోని రిలేషన్స్ ని ఓ పక్కన నిలబడి ప్రేక్షకుల్లా గమనిస్తుంటే కలిగే బాధ మనందరిలోనూ ఒకేలా ఉంటూంది. ధన్యవాదాలు.
@ వినయ్ చక్రవర్తి గారు :)
@ నాలుగు మాటల్లో భలే చెప్పేశారు. :) సమయాభావం వల్ల "మనసులో" ఎప్పటికప్పుడు ఒక్క పోస్ట్ అయినా రాద్దామనుకుంటూ వాయిదా పడుతూ వస్తోంది. అంతలో ఎటూ మేగజైన్ కోసం టెక్నికల్ గిరిని దాటి ఈ ఎడిటోరియల్ రాసేశాను కదా.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-41441136688815167522009-03-31T18:29:00.000+05:302009-03-31T18:29:00.000+05:30ఏం చేస్తాం చెప్పండి .బ్రతుకు పరుగుపందెం అయిపోయింద...ఏం చేస్తాం చెప్పండి .బ్రతుకు పరుగుపందెం అయిపోయింది. బాధపడటం వేస్ట్
ఇవి చదవండి.

ఎందుకా ఏడుపు
ఎవడు పొయాడట
పక్కింటివాడు .....
ఎదిగిపొయాడట

ఇల్లు మారాకా
మనశ్శాంతిగా ఉంది

ఇప్పుడు
పక్కింటావిడ కంటే
మా ఆవిడ బాగుంది...

ఏదీ కాస్త నవ్వండి
అవునూ మీ మనసును మూసేసారేం? అదేనండీ మీ బ్లాగును !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9557723436816193932009-03-31T17:27:00.000+05:302009-03-31T17:27:00.000+05:30entandi...vedantam looki digaaru.........goodone.....entandi...vedantam looki digaaru.........goodone...........Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-18045989222656580372009-03-31T17:06:00.000+05:302009-03-31T17:06:00.000+05:30నిజమే .... ఆర్ధిక కొలమానాలు ఎక్కువ అయ్యాయి ...ఒకప...నిజమే .... ఆర్ధిక కొలమానాలు ఎక్కువ అయ్యాయి ...

ఒకప్పుడు ఓ వారం రోజులు కన్పించకపోతే బెంగపడిపోయిన మిత్రుడు ఈరోజు ఆర్నెల్ల తర్వాత ఆత్మీయంగా పలకరిద్దామని వస్తే... "ఇప్పుడు వీడెక్కడ తగిలాడురా దేవుడా.. టైమ్ వేస్ట్" అనుకుంటూ చిటపటలాడే మొహంపై చిరునవ్వులు పులుముకుని ఏడవలేక నవ్వుతున్నాం

పై మాట అక్షర సత్యం .... నా మిత్రులు క్షమించాలి .. మీ అందరి లో ఈ మార్పూ నేను చూసాను ......

ఒక్కసారి ఆ ఇనపచట్రంలో నుండి బయటకొచ్చి బంధాలను పెనవేసుకుంటే ఆ ఊహే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా!!!

కదా ఆలోచించండి ...ఇలాంటి టపాలు ఇంకా ఇంకా రావాలి ... స్నేహ కుసుమాలు విరబూయాలిశ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.com