tag:blogger.com,1999:blog-7016156651579282002.post6969502150678518961..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: నేటి మహిళ - 2జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-89263525510828313412009-07-08T21:26:48.652+05:302009-07-08T21:26:48.652+05:30తారగారు,
మీ అభిమానానికి మన:పూర్వక ధన్యవాదాలు. అప...తారగారు,

మీ అభిమానానికి మన:పూర్వక ధన్యవాదాలు. అప్పుడప్పుడు ఇలా అవుతుందేమో.. సరిదిద్దుకుంటాను. అప్పటి పరిస్ధితులనుబట్టి నా మనసులో భావనలు అలా రాసేస్తుంటాను. మొత్తం పూర్తి అయ్యాకగాని తెలీదు సారాంశం.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-59892507087368737402009-07-08T21:23:31.644+05:302009-07-08T21:23:31.644+05:30నేను ప్రత్యేకించి పై టపా గురించి అనలేదు, మొత్తం మీ...నేను ప్రత్యేకించి పై టపా గురించి అనలేదు, మొత్తం మీద చెప్పాను.
మీరు బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు వున్నట్టు ఇప్పుడు లేదు.
నవ్యత, శ్రద్ద తగ్గయేమో అని అనిపిస్తున్నది.
ఒకప్పుడు మీ బ్లాగ్ లో అన్ని టపాలు చాలాకాలం గుర్తుండిపోయేవి.
క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూవస్తున్నది.
హత్తుకుపొయెట్లు రాసే మీరు, ఇలా రాయటం కొంచం బాధగా వున్నది.
పై పిచ్చాపాటీలో ఫలవంతమైన చర్చ ఏమీ లేదు అని నా భావన.
అంటే కొత్తదనం ఏమీ లేదు అని.
తప్పులేమైనావుంటె క్షమించగలరు.తారకhttps://www.blogger.com/profile/03756618919004705490noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-62342652836271306812009-07-08T21:22:03.696+05:302009-07-08T21:22:03.696+05:30నేను ప్రత్యేకించి పై టపా గురించి అనలేదు, మొత్తం మీ...నేను ప్రత్యేకించి పై టపా గురించి అనలేదు, మొత్తం మీద చెప్పాను.
మీరు బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు వున్నట్టు ఇప్పుడు లేదు.
నవ్యత, శ్రద్ద తగ్గయేమో అని అనిపిస్తున్నది.
ఒకప్పుడు మీ బ్లాగ్ లో అన్ని టపాలు చాలాకాలం గుర్తుండిపోయేవి.
క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూవస్తున్నది.
హత్తుకుపొయెట్లు రాసే మీరు, ఇలా రాయటం కొంచం బాధగా వున్నది.
పై పిచ్చాపాటీలో ఫలవంతమైన చర్చ ఏమీ లేదు అని నా భావన.
అంటే కొత్తదనం ఏమీ లేదు అని.
తప్పులేమైనావుంటె క్షమించగలరు.Anonymoushttps://www.blogger.com/profile/02246543202016245250noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-88916868981590530812009-07-07T15:52:16.085+05:302009-07-07T15:52:16.085+05:30తారగారు,
మీకెందుకలా అనిపించింది. ఈ చర్చ నేను ఏ పత...తారగారు,

మీకెందుకలా అనిపించింది. ఈ చర్చ నేను ఏ పత్రిక కోసం చేయలేదు. నా బ్లాగు కోసం చేసాను. అడిగిన ప్రశ్నలు నాకు , వచ్చినవారికి అభ్యంతరం లేదు. నేను ఈ పిచ్చాపాటి చేయడానికి గల కారణాలు కూడా చెప్పాను.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9733931352733453022009-07-06T20:58:04.929+05:302009-07-06T20:58:04.929+05:30నాకెందుకో మీ బ్లాగ్ లొ నాణ్యత తగ్గుతున్నది అనిపిస్...నాకెందుకో మీ బ్లాగ్ లొ నాణ్యత తగ్గుతున్నది అనిపిస్తున్నది.తారకhttps://www.blogger.com/profile/03756618919004705490noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-2093720093313561962009-07-05T19:39:35.762+05:302009-07-05T19:39:35.762+05:30జ్యోతి గారు మంచి ప్రయత్నం చేశారు. మీ ఆలొచన భాగుంది...జ్యోతి గారు మంచి ప్రయత్నం చేశారు. మీ ఆలొచన భాగుంది.Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71739759433075224202009-07-04T20:07:13.046+05:302009-07-04T20:07:13.046+05:30జ్యోతిగారూ, క్షమించాలి. నేను అన్నది మిమ్మల్ని ఉద్ద...జ్యోతిగారూ, క్షమించాలి. నేను అన్నది మిమ్మల్ని ఉద్దేశించి కాదు. మన బ్లాగుల్లో ఉన్నారు కదా ప్రతిదానికీ "స్త్రీలకు అన్యాయం" అంటూ గోల చేసే "స్త్రీవాదులు" (మీకు తెలుసనుకుంటా :) ). వాళ్ళ చెత్త గురించి అన్నాను.

I always appreciate your balanced way of portraying, so far! :)జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-64907077281160962009-07-04T18:41:09.702+05:302009-07-04T18:41:09.702+05:30ఇద్దరికీ కుటుంబ సహకారం ఉండటం వారి అదృష్టం . మీ ఇంట...ఇద్దరికీ కుటుంబ సహకారం ఉండటం వారి అదృష్టం . మీ ఇంటర్వ్యూ అభినందనీయం .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49992791939545838512009-07-04T16:46:52.587+05:302009-07-04T16:46:52.587+05:30గతంలో నా టపాలు చూసి మీకలా అనిపించిందా.. లేదండి బాబ...గతంలో నా టపాలు చూసి మీకలా అనిపించిందా.. లేదండి బాబు.. నేను రెండువైపులా నిజమే చెప్తాను. మావారి గురించి కూడా ఇక్కడ రాసానండి.. అలాగే మగవాళ్లు వంట చేయరు అని చెప్పినా జన్మకో శివరాత్రి అన్నట్టు ఒకసారి మావారు వంట చేస్తే పోటో పెట్టి మరీ అందరికి చెప్పాను.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-54736498409007376632009-07-04T08:51:25.231+05:302009-07-04T08:51:25.231+05:30"స్త్రీలకు అన్యాయం" చెత్త వ్యాసాలు చూసి ..."స్త్రీలకు అన్యాయం" చెత్త వ్యాసాలు చూసి తల బొప్పి కట్టింది. అందుకు భిన్నంగా మరో కోణాన్ని స్పృశించి చాలా చక్కని వ్యాసాలు అందిచారు జ్యోతిగారు.

"ప్రతి భర్తా తన విజయం వెనకాల భార్య ఉంది అంటాడో లేదో కాని, ప్రతి భార్య విజయం వెనక ఆమె భర్త, కుటుంబం యొక్క సంపూర్ణ సహకారం ఉంటుంది." ఇది పచ్చి అబద్దం. భర్త ఎప్పుడూ హింసిస్తూనే ఉంటాడు - ఓ మూర్ఖవాద సంఘ అధ్యక్షురాలు. just kidding ;)జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-37940745684687516562009-07-03T20:54:32.967+05:302009-07-03T20:54:32.967+05:30జ్యోతి గారూ,
మంచి ప్రయత్నం చేసారు. అభినందనలు.
&quo...జ్యోతి గారూ,
మంచి ప్రయత్నం చేసారు. అభినందనలు.
"ప్రతి భర్తా తన విజయం వెనకాల భార్య ఉంది అంటాడో లేదో కాని, ప్రతి భార్య విజయం వెనక ఆమె భర్త, కుటుంబం యొక్క సంపూర్ణ సహకారం ఉంటుంది." ఇది మాత్రం నిజ్జంగా నిజం :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.com