tag:blogger.com,1999:blog-7016156651579282002.post6990120343543292878..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: మనసును చదివే స్నేహితుడుజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-47659594915704957982010-09-24T16:30:24.030+05:302010-09-24T16:30:24.030+05:30సాహిత్యం మనకు jeevitam emito నేర్పిస్తుంది.. మనకు ...సాహిత్యం మనకు jeevitam emito నేర్పిస్తుంది.. మనకు మనం అన్ని తెలుసు అనుకున్నా,, inka chaala తెలుసుకోవాల్సింది వుంది ani తెలియజేస్తుంది. అందుకే ఎన్నిపుస్తకాలుచదివినా ఇంకా,ఇంకా nerchukovaalsindi మిగులుతూనే వుంటుంది.. మనం అన్వేషిస్తూనే వుంటాము.. అదో aananda సాగరం..జ్యోతి గారు,,U HAVE DONE A VERY GOOD JOB..రుక్మిణిదేవిhttps://www.blogger.com/profile/14230112611850677017noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-12523002680551851132010-09-24T11:29:24.441+05:302010-09-24T11:29:24.441+05:30ఒక మంచి విషయన్ని అందించారు.ఒక మంచి విషయన్ని అందించారు.అశోక్ పాపాయిhttps://www.blogger.com/profile/10979960145734522075noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-67769275690623684072010-09-23T10:47:25.538+05:302010-09-23T10:47:25.538+05:30రమ్యగారు చాలా రోజులకు కనిపించారు.బావున్నారా?
సత్య...రమ్యగారు చాలా రోజులకు కనిపించారు.బావున్నారా?

సత్యసాయిగారు, తప్పకుండా మీరు చెప్పిన పుస్తకం కొంటాను.

ఉమాదేవిగారు, నిజమే ఇప్పుడనిపిస్తుంది నాకు సాహిత్యం మన జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అని..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-67512275290175367262010-09-23T07:48:43.288+05:302010-09-23T07:48:43.288+05:30నేను ఈ మధ్యనే సాహిత్యమెందుకు చదవాలి అని పోస్టు రాస...నేను ఈ మధ్యనే సాహిత్యమెందుకు చదవాలి అని పోస్టు రాసాను.పఠనాసక్తిని పెంచేవిధంగా మీరు చదివిన చక్కటి పుస్తకాన్ని పరిచయం చేయడం, ప్రయోజనాన్ని వివరించడం,మాకు వెంటనే చదవాలి అనిపించడం సాహిత్యం జీవితంలో అంతర్భాగమని తెలుపుతాయి. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79611610041830889092010-09-22T21:40:06.269+05:302010-09-22T21:40:06.269+05:30మంచి పుస్తకం పరిచయం చేసారు. చదవాలి. వేణుగోపాలరావుగ...మంచి పుస్తకం పరిచయం చేసారు. చదవాలి. వేణుగోపాలరావుగారు తన చివరి దశలో ఆలోచన ఒక మధనం అందులోంచి అద్భుత జీవితం అనే ఒక పుస్తకం రాసారు. అది ఆంధ్రప్రభలో సీరియల్ గా వచ్చింది. వ్యక్తిత్వవికాసపుస్తకం అని చెప్పలేని అద్భుత రచన. చదివి పరిచయం చేయండి.సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26286060198708526622010-09-22T20:49:47.805+05:302010-09-22T20:49:47.805+05:30ఐతే చదవాల్సిందే :)
రవికిరణ్ గారు నాకు ఒక రేకీ మాష్...ఐతే చదవాల్సిందే :)
రవికిరణ్ గారు నాకు ఒక రేకీ మాష్టర్ గా పరిచయమయ్యారు. ఆయన రాస్తారని నాకు తెలియదు.ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.com