tag:blogger.com,1999:blog-7016156651579282002.post7137699948536538291..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: వ్యక్తిత్వంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-84973814902836395982008-05-02T04:57:00.000+05:302008-05-02T04:57:00.000+05:30మీరన్నాట్టు పుట్టుకతోనూ కొన్ని, పెంపకం లో కొన్నీ ప...మీరన్నాట్టు పుట్టుకతోనూ కొన్ని, పెంపకం లో కొన్నీ పరిస్తితుల్లో నేర్చిన పాఠాల వల్ల కొన్ని గుణగణాలు, స్వభావం వస్తాయి.sure. నేర్చుకుంటే కూడా వస్తాయి. for example. మనము ఎన్ని నేర్చుకుంటాలేము చెప్పండి మన మిత్రుల వద్ద, మనను impression చేసిన వారినుండి.మార్పు మానవ సహజం.మానవత్వానికి మంచిగుణాలు ఎన్నో. అందులో మీరన్నసహాయ గుణం, అల్లరి, ఆత్మీయత మొదలైనవి కూడా నేర్చుకుంటే పెరుగుతాయి. అవి అందరిలో ఉంటాయి. విషయమేమిటంటే percentage diffferent అందరిలో. అంతే. i think my answer is not much clear, but i have answer. దర్మసందేహాలకు నేను ముగ్దుడను.ఇంకా వుంటే అడగండి తెలియజెప్పప్రయత్నిస్తాను.<BR/><BR/>www.pruthviart.blogspot.compruthvirajhttps://www.blogger.com/profile/09430745218969010598noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-89775073368023225802008-04-04T11:43:00.000+05:302008-04-04T11:43:00.000+05:30manavudi Manasathvam Anedi TanuParege vathavaranam...manavudi Manasathvam Anedi Tanu<BR/>Parege vathavaranam, Paristithla midha adrapadi untundhi iika puttuka tho vachheve mana yokka rangu ropam mathrameanjanisrihttps://www.blogger.com/profile/01063689623285312203noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11575511590605433382008-03-25T22:00:00.000+05:302008-03-25T22:00:00.000+05:30పుట్టకతో వచ్చినవన్నీ పుడకలదాక తీసుకెళ్ళలేము మనం. ప...పుట్టకతో వచ్చినవన్నీ పుడకలదాక తీసుకెళ్ళలేము మనం. ప్రతి రోజూ మనలో ఉన్న కొన్ని అలవాట్లను, ఆదర్శాలను కొంచెం కొంచెంగా చంపేసుకుంటూ, జీవన ప్రయాణంలోని అనుభవాలను, అనుభూతులు కొత్తగా మనలో నింపుకుంటాము. "పుట్టుకా?? జీవితమా??" అని ఒక్కటే చెప్పటం కష్టమే గాని, మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేసించడంలో జీవితం పాత్ర ఎక్కువని నా అభిప్రాయం.Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-44273989979828685702008-03-24T17:09:00.000+05:302008-03-24T17:09:00.000+05:30సంస్కారం అనేది జన్మజన్మలకు సంబంధించినది...ఇప్పటి వ...సంస్కారం అనేది జన్మజన్మలకు సంబంధించినది...ఇప్పటి వైద్యులకు పరిశోధనలకు అంతు చిక్కనిది.Naveen Garlahttps://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-10844206543022005172008-03-24T13:31:00.000+05:302008-03-24T13:31:00.000+05:30నాకు తెలిసినంతవరకూ మానవుడి మూర్తి మత్వం(personalit...నాకు తెలిసినంతవరకూ మానవుడి మూర్తి మత్వం(personality)రెండు అంశాలమీద ఆధారపడి ఉంటుంది.ఒకటి వంశపారంపర్యంగా,రెండోది పరిసరాల ప్రభావం.ఆధునిక పరీక్షలు,ప్రయోగాలు,పరిసరాల ప్రభావం మన ప్రవర్తన,వ్యక్తిత్వాల మీద అధిక ప్రభావం చూపుతుందని చెప్తున్నాయి.మీ సందేహానికి ఇది పూర్తి సమాధానం కాదు కానీ కేవలం ప్రారంభం మాత్రమే.<BR/>ఈ లింకు ద్వారా మీకు మరి కొంత సమాచారం దొరకొచ్చు--http://anthro.palomar.edu/social/soc_3.htmRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-75380314244716695502008-03-23T19:37:00.000+05:302008-03-23T19:37:00.000+05:30జ్యోతక్కా, టచ్ చేసారండీ. నాకు సమాధానం ఆలోచించే శక్...జ్యోతక్కా, టచ్ చేసారండీ. నాకు సమాధానం ఆలోచించే శక్తి లేదు కానీ, ఇతరుల సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాను.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com