tag:blogger.com,1999:blog-7016156651579282002.post7330888082811563262..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: అద్భుతమైన ప్రేమ కావ్యం .. ఆడదాని మనసుజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-59028102209950524722008-03-13T19:04:00.000+05:302008-03-13T19:04:00.000+05:30చాలా మంచి వ్యాసం శ్రీధర్ గారూ!! ఇప్పటికే 3 సార్లు ...చాలా మంచి వ్యాసం శ్రీధర్ గారూ!! ఇప్పటికే 3 సార్లు చదివాను.. అర్ధం కాక కాదు, బాగా నచ్చేసి! చాలా మంది భార్యాభర్తలు అన్యోన్యంగా కనబడటానికి కష్టపడతారు.. అదే శ్రమ అన్యోన్యంగా ఉండటంలో చూపిస్తే బావుంటుంది కదా!

:))) జ్యోతి గారూ @'మంగ తాయారు టిఫిన్ సెంటర్ 'నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-81044773807270151132008-03-13T16:42:00.000+05:302008-03-13T16:42:00.000+05:30శ్రీధర్ గారూ! కంప్యుటర్ ఎరా లోపల సాంకేతిక విషయాలక...శ్రీధర్ గారూ! కంప్యుటర్ ఎరా లోపల సాంకేతిక విషయాలకి,ముందు పేజీ లో మీ సంపాదకీయానికీ ఎప్పుడూ ఓ చక్కని గీత గీసే ఉంటుంది.
మొదటిది పూర్తిగా సాంకేతికం ఐతే రెండోది మానవత్వం,సామాజికం.అందుకే ముందుగా మీ సంపాదకీయాలు చదువుతాము ఏమి రాశారా ?అని.వాటిలో అంతర్లీనంగా మీ మానసిక అంతర్మధనం,అలజడి కనిపించి మెప్పిస్తాయి.సినిమాని సినిమాగా వదిలేయక నాయిక లక్షణాలను ,అందరినీ మెప్పించే ఓ మంచి లక్షణాలున్న స్ర్తీ కి అన్వయించి కళాత్మకమైన దృష్టి తో మీరు వ్రాసిన ఈ టపా మీలోని మూడో కోణాన్నిబయటపెట్టింది.అంత అందమైన భావావేశంలోనూ అందమైన స్ర్తీ తత్వం పై కొద్దిమంది మానసిక కురూపులు ప్రదర్శిస్తున్న అభిజ్యాత్యపు పోకడలకు సున్నితంగా చురకలేసి మీ లోని సమాజ నిబద్దతను సైతం తృప్తిపరిచారు.కొత్తపాళీ గారు చెప్పినట్లు మీరు మరిన్ని మంచి సినిమాలు చూడాలని కోరుకుంటూ.....KKhttps://www.blogger.com/profile/15657252023183294250noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11556912505914451642008-03-12T09:36:00.000+05:302008-03-12T09:36:00.000+05:30కొత్తపాళిగారు,శ్రీధర్ కొత్త సినిమా మంగతాయారు టిఫిన...కొత్తపాళిగారు,

శ్రీధర్ కొత్త సినిమా మంగతాయారు టిఫిన్ సెంటర్ కూడా చూసాడు. మరి మగాళ్ళందరికి అర్ధమయ్యే సింపుల్ విధానంలో ముమైత్ ఖాన్ గురించి , ఆ సినిమా గురించి రివ్యూ రాయమంటారేంటి??/ :)జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71270825441378843532008-03-12T06:57:00.000+05:302008-03-12T06:57:00.000+05:30రెండు ప్రతిపాదనలు.శ్రీధరు గారు ఇకనించీ కనీసం నెలకో...రెండు ప్రతిపాదనలు.
శ్రీధరు గారు ఇకనించీ కనీసం నెలకో సినిమా అయినా చూడాలని ప్రతిపాదిస్తున్నాను.
రెండు .. పనిలో పని. ఎలాఊ ఇంత దూరం వచ్చారు కాబట్టి బాబ్బాబు మీ పుణ్యవుంటుంది, కాస్తా ఆ ఆడదాని మనసుకి ఒక మంచి డిక్షనరీ .. అందరు మగవాళ్ళకీ అర్ధమయ్యే తెలుగులో .. :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-762773280781420882008-03-12T00:27:00.000+05:302008-03-12T00:27:00.000+05:30ఇది కంప్యూటర్ ఎరా సంపాదకీయం లో ప్రచురించండి.మంచి వ...ఇది కంప్యూటర్ ఎరా సంపాదకీయం లో ప్రచురించండి.మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-91089288951422220472008-03-11T21:32:00.000+05:302008-03-11T21:32:00.000+05:30నిన్ననే కదా ఈ సినిమా చూశారు. అయినా.. స్త్రీ మనసు మ...నిన్ననే కదా ఈ సినిమా చూశారు. అయినా.. స్త్రీ మనసు మీద ఇంత లోతుగా విశ్లేషిస్తారనుకోలేదు. శ్రీధర్ గారు మీరింకా ఎన్నో ఇలాంటి సినిమాలు చూడాలని కోరుకుంటున్నాం...సరేనా? (జ్యోతి గారు ఎందుకైనా మంచిది శ్రీధర్ గారికి ఓ సారి హెల్త్ చెక్ అప్ చేయిద్దాం)
:)Puvvaladoruvuhttps://www.blogger.com/profile/13579571265517168100noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9287748100036974862008-03-11T17:52:00.000+05:302008-03-11T17:52:00.000+05:30నిత్యం వైరస్లు, సాఫ్ట్ వేర్లు, బగ్ల మధ్య కాలం గడ...నిత్యం వైరస్లు, సాఫ్ట్ వేర్లు, బగ్ల మధ్య కాలం గడిపే సాంకేతిక నిపుణుడికి ఆడవారి మనసు, హావభావాల గురించి కూడా తెలుసన్నమాట. గుడ్. శ్రీధర్ కంఫ్యూటర్ స్క్రీన్ నుండి అప్పుడప్పుడు మీ ఆవిడను కూడా చూస్తున్నావా లేదా. ఇంకా ఎన్నెన్నో నీకు తెలియని రహస్యాలు తెలుసుకోవచ్చు.. సరేనా?జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com