tag:blogger.com,1999:blog-7016156651579282002.post745731326294225350..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: బ్లా.భా. సం . బ్లాగ్భాదిత సంఘంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-78790266855904169852009-08-11T19:08:20.762+05:302009-08-11T19:08:20.762+05:30ఏమిటీ ,ప్రెసిడెంట్ సెక్రట్రీలను మార్చేసారా ? హమ్మయ...ఏమిటీ ,ప్రెసిడెంట్ సెక్రట్రీలను మార్చేసారా ? హమ్మయ్య !మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-7771720620910063412009-08-11T00:52:28.481+05:302009-08-11T00:52:28.481+05:30భలే వ్రాసారండి !
మీ టపా చదువుతూ నాలో నేను నవ్వుకొం...భలే వ్రాసారండి !
మీ టపా చదువుతూ నాలో నేను నవ్వుకొంటుంటే, మా ఆవిడ " ఈయనకు పిచ్చి ముదిరింది " అనుకొంటుంది.డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-81818249912641585212009-08-11T00:03:25.643+05:302009-08-11T00:03:25.643+05:30కంప్యూటర్ , ఇంటర్నెట్ కొత్తగా వచ్చినప్పుడు ప్రపంచం...కంప్యూటర్ , ఇంటర్నెట్ కొత్తగా వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం తమ గుప్పిట్లో వున్నట్లే భావించారు చాలామంది. ఈగ్లోబల్ విలేజ్ వచ్చాక స్వంత మనుషుల మధ్యకూడా సంబంధ బాంధవ్యాలు తగ్గిపోయాయని అనుకున్నారు. దాని గురించి ఎవరో వ్యంగ్యంగా రాసిన చిన్న మాట.

టెక్నాలజీ పెరిగినకొద్దీ మనుషుల మధ్య దూరం తరిగిపోయిందంటే -చిత్రమే కదా మరి..

ఇరాన్ ఇరాక్ యుధ్ధం నుండి--అమెరికా అధ్యక్షుడి ఎన్నిక వరకూ

టి వీ ముందు కూర్చుని ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము

కాని పక్కింట్లో దొంగలు పడి మొత్తం వూడ్చుకెళ్ళినా

మర్నాడు పేపరు చూసేవరకూ తెలియనే లేదంటే----చిత్రమే కదా మరి...

ఇంటర్నెట్ లోకి దూసుకెళ్ళి --

అభిప్రాయాలు అభిరుచులు కలిసాయని

విద్యా, ఉద్యోగం కలిసొచ్చాయనీ

పిల్లని చూసుకుని పెళ్ళికి సిధ్ధపడితే

తీరా చూసేసరికి ఆమె మావకూతురై కూర్చుంటే---చిత్రమే కదా మరి.

పండగ పిండి వంటలకొసం -వంటల వెబ్ సైట్ కి వెళ్ళి

అపురూపంగా తయారుచేద్దామని

దాల్ మిక్సెడ్ హోల్ గ్రైన్ మసాలా ఫటాఫట్

ఫటాఫట్ న చెసేస్తే

ఆకారం తేలేసరికి అది మా అమ్మమ్మ చేసె ఉప్పుపిండై కుర్చుంటే ---చిత్రమే కదా మరి.శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-58269493762224446452009-08-10T21:57:05.932+05:302009-08-10T21:57:05.932+05:30ఇది నిజమే :) వ్యసనం అవ్వడం కూడా నిజమే ...చాల ...ఇది నిజమే :) వ్యసనం అవ్వడం కూడా నిజమే ...చాల బాగా రాసారు.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-42121275277316205012009-08-10T21:47:24.934+05:302009-08-10T21:47:24.934+05:30లాభం లేడు .. "బ్లాగు బాధింపుడు సంఘం" ఒకట...లాభం లేడు .. "బ్లాగు బాధింపుడు సంఘం" ఒకటి మొదలుపెట్టాల్సిందే. అన్నట్టు ఎవరో శ్రీకాకుళం అడవుల్లో "మలక్ బాధితుల సంఘం" అని మొదలుపెట్టారని భోగట్టా!Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72241720972519050022009-08-10T20:52:49.196+05:302009-08-10T20:52:49.196+05:30LOLLOLBhardwaj Velamakannihttps://www.blogger.com/profile/03580573089760889312noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26350713623485859622009-08-10T20:46:03.994+05:302009-08-10T20:46:03.994+05:30బాగా బ్లాగారుబాగా బ్లాగారుశ్రీhttps://www.blogger.com/profile/11244325534666360557noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-1670099575559067872009-08-10T20:20:50.522+05:302009-08-10T20:20:50.522+05:30ee baadhithula sangham lo kutumbasabhyulanu maatra...ee baadhithula sangham lo kutumbasabhyulanu maatrame cherchukuntaara leka office lo managers ni, team leads ni kooda cherchukune veelunda. endukante nenu blogs chadivede office hours lo, appudappudu pani pakkana petti maree.. :PRanihttps://www.blogger.com/profile/11090893261051697053noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-14992886772495720732009-08-10T19:52:05.867+05:302009-08-10T19:52:05.867+05:30నాకు ఇంట్లో కంటే ఆఫీసులోనే తీరిక ఎక్కువ. ఇంట్లో వు...నాకు ఇంట్లో కంటే ఆఫీసులోనే తీరిక ఎక్కువ. ఇంట్లో వుండి పెద్దగా బ్లాగింగ్ చేయను కాబట్టి దానివల్ల ఇంట్లో ఇబ్బంది లేదు. సాధారణంగా చేయడానికి ఏ పనీ లేనప్పుడే బ్లాగింగ్ చేయాలనుకుంటాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-91833506964757070032009-08-10T19:04:03.631+05:302009-08-10T19:04:03.631+05:30మా ఆయనకి మెహామాట౦ ఎక్కువ?
నన్ను తప్ప ఎవరిని సతాయి౦...మా ఆయనకి మెహామాట౦ ఎక్కువ?
నన్ను తప్ప ఎవరిని సతాయి౦చరు.
మా ఆయనని మీ స౦ఘ౦లో జాయిన్ చెసుకొ౦డీ ప్లిజ్సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-57697833780448701692009-08-10T18:24:42.608+05:302009-08-10T18:24:42.608+05:30పైన కామెంట్ పెట్టినట్టు, అతి మంచిది కాదు. నా వరకు...పైన కామెంట్ పెట్టినట్టు, అతి మంచిది కాదు. నా వరకు బ్లాగ్లోకం లోకి వచ్చాక తెలియని విషయాలు చాలా తెలుసుకున్నా. కాక పొతే మీ టపా వలన అలెర్ట్ అయ్యాను. దీన్ని వ్యసనంగా మారకుండా జాగ్రత్త పడాలి. కాకపొతే నాకు ఇంకా పెళ్లి కాలేదు :)వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-33938690250472104142009-08-10T17:26:22.784+05:302009-08-10T17:26:22.784+05:30అతి సర్వత్ర వర్జయేత్అతి సర్వత్ర వర్జయేత్తమిళన్https://www.blogger.com/profile/13482059154687032512noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-77519500218364467662009-08-10T17:22:02.760+05:302009-08-10T17:22:02.760+05:30:lol:
బాగుంది. కొందరేమో బ్లాగింగు వల్ల తమ కుటుంబా...:lol:
బాగుంది. కొందరేమో బ్లాగింగు వల్ల తమ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటున్నారు. sulekha blogs లొ వచ్చిన
BLOGGING WIVES MAKE HAPPY FAMILIES పోస్టు చూడండి.జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.com