tag:blogger.com,1999:blog-7016156651579282002.post7526933509687965957..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: పుట్టినరోజు శుభాకాంక్షలు జో!!!జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-62191027752629978222008-12-23T19:34:00.000+05:302008-12-23T19:34:00.000+05:30అభినందనలుఅభినందనలుకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-66718254881577316642008-12-23T18:05:00.000+05:302008-12-23T18:05:00.000+05:30పుట్టినరోజు శుభాకాంక్షలు.పుట్టినరోజు శుభాకాంక్షలు.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82938342664959421802008-12-23T18:04:00.000+05:302008-12-23T18:04:00.000+05:30జ్యోతక్కా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.జ్యోతక్కా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6328654306358985002008-12-23T16:02:00.000+05:302008-12-23T16:02:00.000+05:30జ్యోతి గారూ !నిన్న బ్లాగ్ చూడక పోవడం వల్ల ఒక రోజ...జ్యోతి గారూ !నిన్న బ్లాగ్ చూడక పోవడం వల్ల ఒక రోజు ఆలస్యంగా చెబుతున్నా.హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!బ్లాగ్లోకంలో ఇంకా గొప్ప స్థానానికి చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-41194914510623429352008-12-23T14:33:00.000+05:302008-12-23T14:33:00.000+05:30Belated Birthday wishes :-)Belated Birthday wishes :-)శ్రీనివాసhttps://www.blogger.com/profile/14947718252702639431noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-87159140904514165412008-12-22T23:44:00.000+05:302008-12-22T23:44:00.000+05:30జ్యోతి గారు,మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి ...జ్యోతి గారు,
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సరదా, సంతోష పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-58373559099542927632008-12-22T21:07:00.000+05:302008-12-22T21:07:00.000+05:30మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్యోతి గారు. మీకో వ...మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్యోతి గారు. మీకో విషయం తెలుసా? ఈ రోజు శ్రీనివాస రామానుజన్ పుట్టిన రొజు కూడా.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-23080652592423005072008-12-22T20:56:00.000+05:302008-12-22T20:56:00.000+05:30ఒహ్ గాడ్ !!!!!!.. మీ అభినందనలతో కళ్లు చెమర్చాయి.. ...ఒహ్ గాడ్ !!!!!!.. మీ అభినందనలతో కళ్లు చెమర్చాయి.. వినమ్రంగా నమస్కరిస్తున్నాను.

షుక్రియా ఇస్మైల్ భాయ్!! ఆకలి కాకముందే అన్నం తినమంటే ఎలా?? ఇక బావగారిని వంటింట్లోకి వచ్చేలా చేయాలంటే నా వంట చెడగొడితే సరి.

స్నేహగారు , వావ్! మీ పాపకు నా తరఫున దీవెనలు అందజేయండి.నాకు తోడుగా ఒక చిన్నారి దొరికింది.. భలే .. భలే...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28176542503621775772008-12-22T20:51:00.000+05:302008-12-22T20:51:00.000+05:30హృదయపూర్వక శుభాకాంక్షలు. నా లెక్క ప్రకారం జ్యోతి గ...హృదయపూర్వక శుభాకాంక్షలు. నా లెక్క ప్రకారం జ్యోతి గారంటే బ్లాగులు... బ్లాగులంటే జ్యోతి గారు.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-55281597582489000892008-12-22T20:13:00.000+05:302008-12-22T20:13:00.000+05:30పుట్టిన రోజు శుభాకాంక్షలు అండి. మా పాప కూడా సంవత్స...పుట్టిన రోజు శుభాకాంక్షలు అండి. మా పాప కూడా సంవత్సరం కిందట ఇదే రోజు పుట్టింది.

snehamolakatalla.wordpress.comSirihttps://www.blogger.com/profile/09537250596264151485noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72407851593543521832008-12-22T19:03:00.000+05:302008-12-22T19:03:00.000+05:30జ్యోతి గారూ,జన్మదిన శుభాకాంక్షలు!!!జ్యోతి గారూ,
జన్మదిన శుభాకాంక్షలు!!!One Stop resource for Bahkihttps://www.blogger.com/profile/12495774038472243927noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-65380524912809059012008-12-22T18:04:00.000+05:302008-12-22T18:04:00.000+05:30Many Many Happy returns of the day Jo garu.. :DMany Many Happy returns of the day Jo garu.. :DSujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-59475427635247145782008-12-22T18:03:00.000+05:302008-12-22T18:03:00.000+05:30జ్యోతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ...జ్యోతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని, ఎప్పుడూ పదహారేళ్ళ పడుచులా ఉత్సాహంగా అల్లరల్లరి చేశేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-33883520851980132222008-12-22T17:47:00.000+05:302008-12-22T17:47:00.000+05:30Many happy returns of the day Jyothi gaaru.Many happy returns of the day Jyothi gaaru.krishnahttps://www.blogger.com/profile/14183953522598824894noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79343871503759450062008-12-22T17:42:00.000+05:302008-12-22T17:42:00.000+05:30HAPPY BIRTHDAY TO U AKKAHAPPY BIRTHDAY TO U AKKAsaipothurihttps://www.blogger.com/profile/02414722655624821930noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-88848722496840664012008-12-22T17:17:00.000+05:302008-12-22T17:17:00.000+05:30జ్యోతిగారికొఱకు జన్మదిన శుభాకాఙ్క్షలు :)జ్యోతిగారికొఱకు జన్మదిన శుభాకాఙ్క్షలు :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-12328483624739930982008-12-22T17:11:00.000+05:302008-12-22T17:11:00.000+05:30జ్యోతిగారు, పుట్టినరోజు శుభాకాంక్షలు...జ్యోతిగారు,
పుట్టినరోజు శుభాకాంక్షలు...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-25599052393510267602008-12-22T16:54:00.000+05:302008-12-22T16:54:00.000+05:30జ్యోతి గారూ,జన్మదిన శుభాకాంక్షలు!!!జ్యోతి గారూ,
జన్మదిన శుభాకాంక్షలు!!!Kolluri Soma Sankarhttps://www.blogger.com/profile/05416163639264857979noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-21851165901124431352008-12-22T16:47:00.000+05:302008-12-22T16:47:00.000+05:30Many Many happy returns of the day jyoti garu.Many Many happy returns of the day jyoti garu.నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-40933072289924255642008-12-22T16:42:00.000+05:302008-12-22T16:42:00.000+05:30Many Many happy returns of the day Jyothi garuMany Many happy returns of the day Jyothi garuసుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-35494471237768225142008-12-22T16:06:00.000+05:302008-12-22T16:06:00.000+05:30Happy birthday to you..!!Happy birthday to you..!!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-66332908435522272802008-12-22T15:50:00.000+05:302008-12-22T15:50:00.000+05:30Many Many Happy Returns of the DayMany Many Happy Returns of the DayPurnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-22876985698319908292008-12-22T15:10:00.000+05:302008-12-22T15:10:00.000+05:30హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు జ్యోతి గారు.హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు జ్యోతి గారు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-67583610921453738552008-12-22T14:25:00.000+05:302008-12-22T14:25:00.000+05:30పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యొతిగారూపుట్టినరోజు శుభాకాంక్షలు జ్యొతిగారూAnonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-53600647407821911862008-12-22T14:04:00.000+05:302008-12-22T14:04:00.000+05:30వెలిగే దీపం మరిన్ని దీపాల్ని వెలిగిస్తుందన్న మాటకు...వెలిగే దీపం మరిన్ని దీపాల్ని వెలిగిస్తుందన్న మాటకు నిదర్శనం జ్యోతిగారు.
ఉత్సాహం
చురుకుదనం
ప్రోత్సాహం
అణకువ
మర్యాద
విఙ్ఞానం
దూరదృష్టి
సమయసద్వినియోగం
ఇలాంటి పదాలు చూడాలనుకున్నవారు ఒక్క సారి జ్యోతిగారితో మాట్లాడితే చాలని నాకు అనిపిస్తుంది.
నాకు మంచిదనిపించినమాట నిర్మొహమాటంగా చెప్తాను.
అతిశయోక్తి అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ లోపం.

నాకిష్టమైన మొదటిరోజు నాపుట్టిన రోజు.
ఏ శుభవేళ ఈ భూమి పై పడ్డామో , ఆ రోజు లేకుండా మనంలేము.
మన జీవితంలో ఏ మధుర ఘడియాలేదు.
ఆ రోజు వచ్చే శుభాకాంక్షల ముందు ఎంత గొప్ప వేడుకలైనా బలాదూర్.
రోజంతా నచ్చినట్లు హాయిగా రోజువారీ విసుగులకి దూరంగా సంతోషంగా గడపటం గొప్ప అనుభూతి.

నేటి మీ జన్మదినం
కోటి వరాల కానుక కావాలని,
తల్లిదండ్రులు, గురువుల దీవెనలు
మీపై కలకాలం వర్షించాలని,
మిత్రుల అభినందనలతో ,
కుటుంబమనే నందనవనంలో ,
సమాజమనే సుందరలోకంలో
నిత్యకళ్యాణం - పచ్చతోరణం గా
మాజ్యోతిగా కాంతులు నింపాలని
మీ పెదాలపై చెదరని చిరునవ్వు తాండవమాడాలని....
మనసారా ఆకాంక్షిస్తూ,మీ మంచితనానికి శిరసు వంచి నమస్కరిస్తూ......
తెలుగుకళ - పద్మకళ.తెలుగుకళhttps://www.blogger.com/profile/16046434549265345005noreply@blogger.com