tag:blogger.com,1999:blog-7016156651579282002.post7889407744622724720..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: చాంగురే బంగారు రాజా!!జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-6963907773001044482008-09-29T19:00:00.000+05:302008-09-29T19:00:00.000+05:30తెలుగులో నాకు నచ్చిన అత్యుత్తమ శృంగారభరిత గీతాలు.....తెలుగులో నాకు నచ్చిన అత్యుత్తమ శృంగారభరిత గీతాలు..వరుసక్రమంలో..
1. ఛాంగురే బంగారు రాజా...
2. ఛాంగురే బంగారు రాజా...
3. ఛాంగురే బంగారు రాజా...
4. ఛాంగురే బంగారు రాజా...
5. ఛాంగురే బంగారు రాజా...
6. ఛాంగురే బంగారు రాజా...
7. ఛాంగురే బంగారు రాజా...
8. ఛాంగురే బంగారు రాజా...
9. ఛాంగురే బంగారు రాజా...
10.ఛాంగురే బంగారు రాజా...యడవల్లి శర్మhttps://www.blogger.com/profile/12632194272606870135noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70527517625785892212008-09-28T22:03:00.000+05:302008-09-28T22:03:00.000+05:30ఈ సందడి చూస్తుంటే జిక్కి పాటల క్యాసెట్ల కోసం వైజాగ...ఈ సందడి చూస్తుంటే జిక్కి పాటల క్యాసెట్ల కోసం వైజాగులో నేను పడ్డపాట్లు ఒక్క టపా రాయాలనిపిస్తుంది :)Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47991019854087753562008-09-28T15:09:00.000+05:302008-09-28T15:09:00.000+05:30జిక్కి గారు పాడ బట్టే ఆ పాటకి అంత అందం.. అలాగే జ...జిక్కి గారు పాడ బట్టే ఆ పాటకి అంత అందం.. అలాగే జమునా రాణి గారు పాడిన పాట ' మావా మావా...'... ఇవన్ని చిరకాలం గుర్తుండే పాటలు.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71506228584952408642008-09-25T06:42:00.000+05:302008-09-25T06:42:00.000+05:30చాలా మంచి పాటని గుర్తు చేసారు జ్యోతి గారు.చాలా మంచి పాటని గుర్తు చేసారు జ్యోతి గారు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-37347216405978832722008-09-24T19:03:00.000+05:302008-09-24T19:03:00.000+05:30"పచ్చల పిడి బాకో, విచ్చిన పువురేకోఅనే వాక్యం చాలా ..."పచ్చల పిడి బాకో, విచ్చిన పువురేకో
అనే వాక్యం చాలా హాంటింగా ఉంటుంది. అటు సాహిత్య పరంగా, ఇటు జిక్కి గారి విరుపులతోనూ.

మంచి పోస్టు.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9554811556941538712008-09-24T14:37:00.000+05:302008-09-24T14:37:00.000+05:30బాగుందోచ్! నాకు నచ్చిన సినిమా..మెచ్చ్చిన పాటలు.బాగుందోచ్! నాకు నచ్చిన సినిమా..మెచ్చ్చిన పాటలు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-71010693219488318792008-09-24T11:07:00.000+05:302008-09-24T11:07:00.000+05:30జ్యోతి గారు,ఇప్పుడే మరో సారి తెలుగు వాడిని గారి బ్...జ్యోతి గారు,
ఇప్పుడే మరో సారి తెలుగు వాడిని గారి బ్లాగు చూసి, ఆ పాట ఇంకా మనసులో ఉండగానే మీ బ్లాగు చూసి, పొర పడ్డాను. నిజంగా మీ వ్యాఖ్యానం అదిరి పోయే లెవెల్లో ఉంది. పైన నేను రాసిన అభినందలన్నీ మీరే తీసేసుకోండి మరి! మరిన్ని మంచి కత్తి లాంటి పాటలు అందించాలని డిమాండ్ చేస్తున్నా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47850609451166979442008-09-24T10:59:00.000+05:302008-09-24T10:59:00.000+05:30తెలుగు వాడి ని గారు, మీ కలం మరీ వాడి గా తయారైందండి...తెలుగు వాడి ని గారు, మీ కలం మరీ వాడి గా తయారైందండి! మీ వ్యాఖ్యానం చదువుతుంటేనే ఆ పాట ఆ కోయ పిల్ల ఆట కళ్ళముందు కదులుతున్నాయి. సత్య ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ మాటల అల్లిక అడవి పిల్ల పాడుతోంది అనే విషయాన్ని గుర్తు చేస్తాయి.

"పచ్చల పిడి బాకో, విచ్చిన పువురేకో...." .ఇది పాటంతటికీ తలమానికమైన లైను. పచ్చల పిడిబాకు గుచ్చుకున్న బాధ మనసుచ్చుకుంటే కానీ తెలియదట! ప్రేమలో పడ్డప్పుడు ఇంతేగా ఎవరి పరిస్థితి అయినా!

తెలుగు వాడిని గారు మీరు ఇలాంటి మంచి పాటలకు వ్యాఖ్యానం రాసి మదర్పిత అభినందనలు స్వీకరించ ప్రార్థన.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-57235813956979341362008-09-24T00:37:00.000+05:302008-09-24T00:37:00.000+05:30Wow.. chakkani pata ni malli gurthu chesaru. chinn...Wow.. chakkani pata ni malli gurthu chesaru. chinnappudu tega choosedanni ee patani. ee pata lo, అది చూపు కాదు taravaata, పచ్చల పిడిబాకు ane word koosam chaala rojulu aalochincharata reddy garu. mottaniki , ee pata andariki nachindi aa rojullo... eppatiki kooda..సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-41962650976967239702008-09-23T23:16:00.000+05:302008-09-23T23:16:00.000+05:30మంచి పాట. జిక్కీ గారు పాడిన మత్తైన పాటలలో ఇది ఒకటి...మంచి పాట. జిక్కీ గారు పాడిన మత్తైన పాటలలో ఇది ఒకటి. పదాల అల్లికకు తగ్గ విరుపులు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-23782990127017893432008-09-23T20:35:00.000+05:302008-09-23T20:35:00.000+05:30ఒక రాక్షసి కన్యకి ఆమె వలచిన రాకుమారుడికి అదీ భీముడ...ఒక రాక్షసి కన్యకి ఆమె వలచిన రాకుమారుడికి అదీ భీముడికి పాట పెట్టటం ఒక విశేషమైతే, జిక్కిగారి గొంతు, పలుకు, విరుపు సరేసరి. ఇక సినారే సంగతి చెప్పేదేముంది - మజ్జారే, అయ్యారే, మగరేడు, సింగపు నడుము ఇలాంటిమాటలువింటే అది ఖచ్చితంగా అడవిపిల్లే పాడినట్లే లేవూ..? అన్నట్టు చివరి వాక్యంలో 'కైదండలైక వుండలేనురా' అని వుండాలనుకుంటా... కై అంటే చెయ్యి.. చేతులతో దండచేసి మెడలో వెయ్యలేక వుండలేదట హిడింబి. మంచి పాట గుర్తుచేసినందుకు మీకు ఒక వీరతాడు.Anonymoushttps://www.blogger.com/profile/17264877146994892075noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-74454208986275859982008-09-23T19:34:00.000+05:302008-09-23T19:34:00.000+05:30సూపర్ సాంగ్.. మీరన్నట్లు ఈ పాటలో హీరో హీరోయిన్లు క...సూపర్ సాంగ్.. మీరన్నట్లు ఈ పాటలో హీరో హీరోయిన్లు కనబడరు!! పాటలో జిక్కి విరుపులు చాలా బావుంటాయి :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-59276541857912455892008-09-23T19:06:00.000+05:302008-09-23T19:06:00.000+05:30వావ్! ఈ పాట అంటే నాకెంత ఇష్టమో చెప్పద్దూ. అసలిందుల...వావ్! ఈ పాట అంటే నాకెంత ఇష్టమో చెప్పద్దూ. అసలిందులో అన్నీ అంతే బాగుంటాయి. నేను సాధారణంగా పాటలు వినడానికే ఇష్టపడతాను కానీ, ఈ పాట మాత్రం కళ్ళార్పకుండా చూస్తాను. ఆ అమ్మాయి నాట్యం వాహ్, వాహ్ ఉంటుంది. తెలుగులోనున్న వయ్యారం ఆమెలోకి అలా దాక్కుందా అనిపిస్తుంది.

మంచి పరిచయం. నెనర్లు!Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86427046397722964652008-09-23T16:30:00.000+05:302008-09-23T16:30:00.000+05:30ఏంటి ఈరోజు అందరూ పాటల వాళ్ళు అయిపోతున్నారు?? :) ...ఏంటి ఈరోజు అందరూ పాటల వాళ్ళు అయిపోతున్నారు?? :) అదీ పాత పాటల తళుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి పాట , జిక్కి పాడే విధానం చాలా బాగుంటుంది.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.com