tag:blogger.com,1999:blog-7016156651579282002.post8289870300528437172..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: యాంటీ పుస్తక JACజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-42073355544863122602010-02-14T03:11:22.352+05:302010-02-14T03:11:22.352+05:30లెస్స చెప్పితివి బాలా. నా ఆత్మ న్యూనతా భావాన్ని పో...లెస్స చెప్పితివి బాలా. నా ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టావు. చదవ లేని వాడవని దిగులు చెందకు... టి యవ్... టి యవ్ .. టి యవ్...taTi maTTahttps://www.blogger.com/profile/09723904044729690526noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-69675481978782241252010-01-30T15:03:28.496+05:302010-01-30T15:03:28.496+05:30తక్కువ సమయమున్నవారు, ఎక్కువ పుస్తకాలు చదవాలంటే Gh...తక్కువ సమయమున్నవారు, ఎక్కువ పుస్తకాలు చదవాలంటే Ghost readers ను పెట్టుకోవచ్చు. Ghost writers కు ఇది సంభందిత పదంగా భావించగలరు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-67228516809460630512010-01-30T13:44:48.356+05:302010-01-30T13:44:48.356+05:30జ్యోతి,
నేను మీ పార్టీనే! నాక్కూడా సమయం సరిపోవటం...జ్యోతి,

నేను మీ పార్టీనే! నాక్కూడా సమయం సరిపోవటం లేదండి! అందరూ ఇన్నేసి పుస్తకాలు ఎడాపెడా ఎలా చదివేస్తున్నారో! :)amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26590720450289656072010-01-30T11:42:10.327+05:302010-01-30T11:42:10.327+05:30జ్యోతి ! మీ పుస్తకాయణ పారాయణ చేసాను. అందరికీ ఇరవై ...జ్యోతి ! మీ పుస్తకాయణ పారాయణ చేసాను. అందరికీ ఇరవై నాలుగ్గంటలే. మరి సినాప్సిస్ చదివి ఆ పుస్తకసారమంతా చదివి గ్రహిస్తారేమో. అందుకు కొద్ది సమయం సరిపోతుంది. అలా రోజుకు .... అభినందనలతో.....నూతక్కికనకాంబరంhttps://www.blogger.com/profile/17551642954606839099noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70490213926340417652010-01-30T00:20:19.576+05:302010-01-30T00:20:19.576+05:30జ్యోతి, అన్యాయం కదూ. మా పుస్తకాలు దొంగతనం చేస్తే ఏ...జ్యోతి, అన్యాయం కదూ. మా పుస్తకాలు దొంగతనం చేస్తే ఏ పుస్తకాలు బాగున్నాయో ఎవరమ్మా మీకు చెప్పేది....ప్రవరాఖ్యి లాగా వస్తాననటం బావుంది. వచ్చేయి మరి. ఎదురుచూస్తుంటాను మీ అందరి కోసం.Kalpana Rentalahttps://www.blogger.com/profile/06469388251677421342noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-24041937994830551042010-01-29T23:47:48.106+05:302010-01-29T23:47:48.106+05:30jyothigaru, nenu abbaini.
tara ani enduku kanapadu...jyothigaru, nenu abbaini.
tara ani enduku kanapadutunnado.

computer lo chadavalemu ekkuva sepu.
meeru annadi chala correctuతారకhttps://www.blogger.com/profile/03756618919004705490noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3320923976209729732010-01-29T23:28:18.414+05:302010-01-29T23:28:18.414+05:30Hello Jyothi Garu.. Naa peru Anil, Dubai lo vuntun...Hello Jyothi Garu.. Naa peru Anil, Dubai lo vuntunnaa. Frist time mee Blog choosaa... "Anti Pusthaka JAC" chadivaanu. Meeru cheppinattu, ikkada koodaa JAC ni introduce chesthay, maa Dubai Policulu, Airport ki pattukelli, balavanthaana flight ekkinchi, India pampinchesthaaru. Mari elaa mee proposal ni implement cheyyaala ani alochisthunna. Keep up the Good Work.. Congrats..Gold Mak 786https://www.blogger.com/profile/03086510555717171741noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-32505956314198431172010-01-29T21:00:57.870+05:302010-01-29T21:00:57.870+05:30తారగారు,
మీరు చూసారుగా, ఫోటోలో ఉన్న పుస్తకాలు ఇంక...తారగారు,
మీరు చూసారుగా, ఫోటోలో ఉన్న పుస్తకాలు ఇంకా చదవలేదు కొనాల్సిన లిస్టు కూడా చాంతాడంత ఉంది. మీరు చెప్పిన పుస్తకం నా లిస్టులో చేర్చాను. ఇక నెట్ లో చదివేకంటే హాయిగా పుస్తకం పట్టుకుని, పక్కన పునుకులో, బఠానీలో, పకోడీలో పెట్టుకుని చదువుతుంటే ఆ మజానే వేరండి.:)జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-65607968913018150172010-01-28T14:37:02.069+05:302010-01-28T14:37:02.069+05:30మరి ఎన్ని పుస్తకాలని కొంటామండి. అప్పటికి సమీక్షలు ...మరి ఎన్ని పుస్తకాలని కొంటామండి. అప్పటికి సమీక్షలు చదివి కోటిలో ఉన్న దుకాణాలు గాలించి కొన్ని పుస్తకాలు కొన్నాను. అవీ తీసి చదవడానికే టైమ్ దొరకట్లేదు. ఇంకా సమీక్షలు వస్తున్నాయి, అందరూ బావున్నాయి అంటున్నారు. కోపం రాదేంటి?
http://www.amazon.com/gp/pdp/profile/AFVQZQ8PW0L/ref=cm_cr_tr_tbl_1_name

20 velaki paiga psutakaalu chadevi, kshunnam ga review rasadu.

alante vallani adarsam ga tesukovali meeru :-)తారకhttps://www.blogger.com/profile/03756618919004705490noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-24556612116575830322010-01-28T14:34:46.149+05:302010-01-28T14:34:46.149+05:30jyothi garu, mee pic lo Maxim Gorky "amma&quo...jyothi garu, mee pic lo Maxim Gorky "amma" pusthakam ledu. ade tappaka vundalsinadeeతారకhttps://www.blogger.com/profile/03756618919004705490noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-78361532572441303642010-01-28T13:29:51.206+05:302010-01-28T13:29:51.206+05:30ఈ లలిత, ఆ లలిత ఒకరే.. నువ్వేనమ్మా..ఈ లలిత, ఆ లలిత ఒకరే.. నువ్వేనమ్మా..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-10493652939978765602010-01-28T11:40:15.820+05:302010-01-28T11:40:15.820+05:30ఆ లలిత ఈ లలిత ఒకరు కాదు ( హమ్మయ్య ఇంక ప్రమాదం లేద...ఆ లలిత ఈ లలిత ఒకరు కాదు ( హమ్మయ్య ఇంక ప్రమాదం లేదు )Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-8906693995473505062010-01-27T17:33:53.428+05:302010-01-27T17:33:53.428+05:30కిరణ్మయిగారు,,
పాపం.. మీరు నాలాగే ..సేమ్ పించ్.. ...కిరణ్మయిగారు,,

పాపం.. మీరు నాలాగే ..సేమ్ పించ్.. ఏదో ఒక దారి వెతుకుదాం. అందరూ కలిసి.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-67981601514213389432010-01-27T14:38:16.682+05:302010-01-27T14:38:16.682+05:30I am not sure about Telugu books, but you can read...I am not sure about Telugu books, but you can read many english books for which copy rights have expired on the net or by downloading them. I read half my books like that. you can try projectgutenburg.com for downloads.Ruthhttps://www.blogger.com/profile/03640589653237849001noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-56015458828818468392010-01-27T11:47:25.466+05:302010-01-27T11:47:25.466+05:30శ్రీలలితగారు,
మరి ఎన్ని పుస్తకాలని కొంటామండి. అప్ప...శ్రీలలితగారు,
మరి ఎన్ని పుస్తకాలని కొంటామండి. అప్పటికి సమీక్షలు చదివి కోటిలో ఉన్న దుకాణాలు గాలించి కొన్ని పుస్తకాలు కొన్నాను. అవీ తీసి చదవడానికే టైమ్ దొరకట్లేదు. ఇంకా సమీక్షలు వస్తున్నాయి, అందరూ బావున్నాయి అంటున్నారు. కోపం రాదేంటి?

శరత్ గారు,
మీరు మిగతా ఏ జాక్ లో సభ్యులు కాకుంటే మాకేం అభ్యంతరం లేదండి.ఒక వ్యక్తికి ఒకే పదవి అన్నది నా సిద్ధాంతం. సోనియమ్మ అదే చెప్పింది కదా అప్పుడెప్పుడో..

నాగన్నగారు,

మంచిమాట.

మాలతిగారు,
మరి ఎన్నాళ్లని ఊరుకుంటామండి. పుస్తకాలంటే ఇష్టంలేనిదెవ్వరికి.నాలాంటి బద్ధకిస్టులు ఏం కావాలి ఇలా ఊరిస్తుంటే.. మాకూ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కనపడ్డ, తెలిసిన పుస్తకమల్లా కొనేసి చదవాలంటే కుదరొద్దూ??

రవి..
మరీ అంత దారుణమా? వద్దులే.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-29294023357252892682010-01-27T09:38:55.080+05:302010-01-27T09:38:55.080+05:30కదా! ఇన్నేసి పుస్తకాలు ఎలా చదువుతారో ఏమో? అదీ ఇంగ్...కదా! ఇన్నేసి పుస్తకాలు ఎలా చదువుతారో ఏమో? అదీ ఇంగ్లీషు పుస్తకాలు! నాకో సాడిస్ట్ ఆలోచనొస్తూంది. ఈ పుస్తకాలు చదివేసే వాళ్ళను ఎడారి మధ్యలో వదిలేయాలి.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-80107485187140038752010-01-27T02:48:51.687+05:302010-01-27T02:48:51.687+05:30బాగుంది. నాలాటివారు ఇంకా వున్నారంటే అదో ఆనందం. పైగ...బాగుంది. నాలాటివారు ఇంకా వున్నారంటే అదో ఆనందం. పైగా నా టపాకి కూడా మీపాఠకులని పంపుతున్నందుకు మరింత సంతోషం. మీ జాక్ విజయీ భవ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70130631591075352722010-01-27T01:19:06.304+05:302010-01-27T01:19:06.304+05:30మొన్న నాకు కూడా ఒళ్ళు మండి నేను కూడా చెడా మడా ఒక ప...మొన్న నాకు కూడా ఒళ్ళు మండి నేను కూడా చెడా మడా ఒక పోస్ట్ వ్రాసేసా. కాకపోతే మీ అంత బోల్డ్ గా పెద్ద పోస్ట్ వ్రాయలేదు. ఒక లుక్కేసుకోండి. నేను కూడా మీ పార్టీ నే.
http://mymayisblog.blogspot.com/2010/01/frustration.htmlkiranmayihttps://www.blogger.com/profile/13527078190319450447noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-76568242202205935362010-01-27T00:39:12.393+05:302010-01-27T00:39:12.393+05:30అందుకే Amazon Kindle కొన్నాను. చెట్లు గురించి బాధప...అందుకే Amazon Kindle కొన్నాను. చెట్లు గురించి బాధపడకుండా పుస్తకాలు చదువుకోవచ్చుNagannahttps://www.blogger.com/profile/08879371393792276092noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82020399555880214412010-01-27T00:31:33.638+05:302010-01-27T00:31:33.638+05:30అది సరేనండి, మీ జాక్ సిద్దాంత కర్త ఎవరు? పోనీ నేను...అది సరేనండి, మీ జాక్ సిద్దాంత కర్త ఎవరు? పోనీ నేనుండేదా?శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-90875659274333999502010-01-26T20:42:42.424+05:302010-01-26T20:42:42.424+05:30పుస్తకం హస్తభూషణం అన్నట్టు..
పుస్తకం చోరలక్షణం అం...పుస్తకం హస్తభూషణం అన్నట్టు..
పుస్తకం చోరలక్షణం అందామా..
ఎందుకంటే మీరన్నట్టే అన్ని పుస్తకాలూ కొనలేం కదా..
ఐతే వాకే...
నేనూ మీ పార్టీయే..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-27391858546615977352010-01-26T19:01:50.275+05:302010-01-26T19:01:50.275+05:30మాలగారు,,
మీరు చెప్పిన ఆవాహన కొని నెల దాటింది. ఇం...మాలగారు,,

మీరు చెప్పిన ఆవాహన కొని నెల దాటింది. ఇంతవరకు పుస్తకం విప్పు చూద్దామంటే కూడా తీరడం లేదు.

రావుగారు,

అసలు పుస్తకాలు ప్రచురించేబదులు నెట్ లోనే పెడితే పోలా. రాసినవాళ్లకు డబ్బులు రావు కదా.. కాని పర్యావరణ పరిరక్షణ మాత్రం జరుగుతుంది. చెట్లను రక్షించుకోవచ్చు.
what an idea sir ji? ఈ మధ్య ఐడియా వాడి ఐడియా ఇదే కదా?

మురళిగారు,
ఆ కొన్ని ఐనా మాలాంటివాళ్లకు ఎక్కువేనండి. మీరు సినిమాలు, సమీక్షలు, ముచ్చట్లు అబ్బో ఎన్ని చెప్తారో.. అసలు మీకింత టైమ్ ఎక్కడ దొరుకుతుంది?జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-47909851247775410842010-01-26T18:51:40.966+05:302010-01-26T18:51:40.966+05:30అన్యాయమండీ జ్యోతి గారూ.. మిగిలిన వాళ్ళు చదివే పుస్...అన్యాయమండీ జ్యోతి గారూ.. మిగిలిన వాళ్ళు చదివే పుస్తకాల్లో పదో వంతు కూడా ఉండవు నేను చదివేవి..నా పేరు కూడా లిస్టులో రాసేస్తారా.. నేనొప్పుకోనంతే..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-18187927261223089312010-01-26T18:49:05.908+05:302010-01-26T18:49:05.908+05:30జ్యోతి గారూ, మీ సంఘంలో నాకూ ఓ సీటిప్పిచ్చమని అప్లి...జ్యోతి గారూ, మీ సంఘంలో నాకూ ఓ సీటిప్పిచ్చమని అప్లికేషను పెట్టుకుంటున్నా :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-61131873923461949702010-01-26T18:25:47.955+05:302010-01-26T18:25:47.955+05:30Hahaha. Hilarious. Though I read books very much, ...Hahaha. Hilarious. Though I read books very much, did not write a word on them :-)Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.com