tag:blogger.com,1999:blog-7016156651579282002.post8297460207048143085..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: కాదనలేని సత్యాలుజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-51798131075474567832009-09-05T00:16:28.309+05:302009-09-05T00:16:28.309+05:30Jyothi gaaru I am really thankful for the video of...Jyothi gaaru I am really thankful for the video of Adapillanamma Song.. Really a Great one.ABhttps://www.blogger.com/profile/08410339048135218106noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-49851452442187916332009-09-02T16:05:25.365+05:302009-09-02T16:05:25.365+05:30నేనింకా యుట్యూబ్ అంటున్నాను, పైన రెండో వీడియో లో న...నేనింకా యుట్యూబ్ అంటున్నాను, పైన రెండో వీడియో లో నే వుంది , క్విట్ తెలంగాణా స్టేజ్ మీద ఆ పాప పాటని ఎలా వుపయోగించుకుంటున్నారో చూడండి ! ఇదీ వుజ్వల భవిష్యత్తు వున్న ఓ ఆడపిల్ల కాదనలేని సత్యం !
ఒకొక్క పాటలో మధుప్రియ ను చూస్తుంటే నాకంట నీరు ఆగటము లేదు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9863047170850656672009-09-02T14:34:31.275+05:302009-09-02T14:34:31.275+05:30పద్మప్రియ పాట చాలా బాగుంది.
ఒక విషయం నాకు అర్ధం క...పద్మప్రియ పాట చాలా బాగుంది.
ఒక విషయం నాకు అర్ధం కాలేదు, ఆ పాట పాడిన పాపకు కాని , పాడించిన వారికి కాని , వింటున్న మనకు కాని అలాటి ఆడపిల్ల కష్టాలు తెలుసా అని ?
అలాగే ఇంత చిన్నపటి నుండే విప్లవ గీతాలు పాడుతూ , విప్లవ వీరుల తో తిరుగుతూ వుంటే ( యు ట్యూబ్ లో గద్దర తో భుజాన గొంగళీ వేసుకొని,చీర కట్టుకొని పాడిన పాటలు వున్నాయి ) ఆ పాప భవిష్యత్తు గురించి తలుచు కుంటే బాధగా వుంది. ఇంత పసి వయసు నుండే ఇలాటి ఆలోచనలు రేకెత్తించటము అవసరమా ?మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-73333585991507545472009-09-01T17:27:11.802+05:302009-09-01T17:27:11.802+05:30ఈ టపా కు నా స్పందన దయచేసి నా బ్లాగులో చూడండి.
sr...ఈ టపా కు నా స్పందన దయచేసి నా బ్లాగులో చూడండి.
srilalitaa.blogspot/comశ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-78003550033013139262009-09-01T17:26:56.097+05:302009-09-01T17:26:56.097+05:30ఈ టపా కు నా స్పందన దయచేసి నా బ్లాగులో చూడండి.
sr...ఈ టపా కు నా స్పందన దయచేసి నా బ్లాగులో చూడండి.
srilalitaa.blogspot/comశ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-33735604100456469592009-09-01T00:06:13.375+05:302009-09-01T00:06:13.375+05:30జ్యోతి గారు !
బాల కళాకారులలో ' మధు ప్రియ '...జ్యోతి గారు !
బాల కళాకారులలో ' మధు ప్రియ ' ఒక మణి రత్నం.
బ్లాగు లోకంలో మీరొక ఆణి ముత్యం.
అభినందనలు !డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-70313893142410844992009-08-31T20:55:59.943+05:302009-08-31T20:55:59.943+05:30Jyothi garu really these videos are marvellous. I...Jyothi garu really these videos are marvellous. I watched them on TV. Thanks for reminding once again. Hats off to Madhupriya ............వర్మhttps://www.blogger.com/profile/12085630354552992859noreply@blogger.com