tag:blogger.com,1999:blog-7016156651579282002.post8437319511843848313..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: ఇంట్లోనే గ్రంధాలయంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-53572087371766621072010-11-12T10:16:30.153+05:302010-11-12T10:16:30.153+05:30hi,yah,your home library is so good and it is insp...hi,yah,your home library is so good and it is inspirable.I have got address through pathuri kanthi garu,after so many years i have found good friends who got good thoughts.you are great.............karnati arjunaraohttps://www.blogger.com/profile/15532057408587310427noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-3160817394703160632008-04-29T15:38:00.000+05:302008-04-29T15:38:00.000+05:30Hi mee blog ni andhrajothi book lo choosi open che...Hi mee blog ni andhrajothi book lo choosi open chesa chala bagundi.memu meelanti Bloggers ki free ga websites create chesi isthunnamu.meeru kooda mee blog ni .com ga marchuko vacchu.poorti vivaralaku maa wesite choodandi
http://www.hyperwebenable.com/rakeehttps://www.blogger.com/profile/09856838129229014626noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-16219873141378762702008-04-29T11:00:00.000+05:302008-04-29T11:00:00.000+05:30మీ రేంజిలో కాదుకాని నేను కూడా చాలానే చదివాను. ఎక్క...మీ రేంజిలో కాదుకాని నేను కూడా చాలానే చదివాను. ఎక్కువ భాగం దొంగచాటుగా. ఎందుకంటే క్లాసు పుస్తకాలు తప్పితే మిగిలినవేవి చదివినా అది వెధవ అలవాటు అని పెద్దవాళ్ళు అనేవారు. కాని నేను ఏమీ పోగుచేయలేదు. చందమామలో "25 యేళ్ళ క్రిందటి కధ"లుగా నేను ఇదివరకు చదివిన కధలు రావడం మొదలయ్యినపుడు నేను పెద్దవాడినయ్యానని నిశ్చయించేసుకొన్నాను.

ప్రస్తుతం కనుమరుగవుతున్న పుస్తకపఠనాభిలాష, ముఖ్యంగా తెలుగు పుస్తకాలు చదవడం తగ్గిపోవడం మనలాంటివారికి చాలా బాధ కలిగిస్తుంది. తెలుగు బ్లాగులు, తెలుగు వికీ చూస్తే కొంత ఉపశమనం కలుగుతుందనుకోండి.

ఈ సందర్భంలో గ్రంధాలయోద్యమాన్ని నడిపిన అయ్యంకి వేంకటరమణయ్య వంటి మహానుభావులను మనం సంస్మరించుకోవడం బాగుంటుంది. మీకు వీలుంటే ఒకసారి
http://www.archive.org/details/sarswatisamrajya022943mbp "సరస్వతీ సామ్రాజ్యం సంస్మరణ సంచిక" చూడండి (ఇది 80 మెగాబైట్ల పుస్తకం!)

- సుధాకరబాబు
http://te.wikipedia.org/wiki/సభ్యులు:కాసుబాబుసుధాకర బాబుhttps://www.blogger.com/profile/13857176334412637311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-43276324094923530162008-04-29T09:21:00.000+05:302008-04-29T09:21:00.000+05:30మీరచనా బాగుందిమి అభిరుచి బాగుందిమీరచనా బాగుంది
మి అభిరుచి బాగుందిజాన్హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/18078287562484712990noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-30623302350548674282008-04-29T05:49:00.000+05:302008-04-29T05:49:00.000+05:30పుస్తకాలంటే ఎంత అభిరుచంటే, ఇష్టమైన పుస్తకాలన్నీ కొ...పుస్తకాలంటే ఎంత అభిరుచంటే, ఇష్టమైన పుస్తకాలన్నీ కొనేయటమూ,సమయం కుదరక వాటిని చదవలేకపోవటమూ ఎక్కువయ్యింది.అవన్నీ reference గా పెట్టుకుని, అవసరమైనవి మాత్రమే చదువుతున్నా.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.com