tag:blogger.com,1999:blog-7016156651579282002.post8647591653016238141..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: వెక్కిరింపు మాటలుజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-91898212279180858202011-01-24T18:32:56.483+05:302011-01-24T18:32:56.483+05:30Bagundi.Bagundi.Adminhttps://www.blogger.com/profile/16395088694662202099noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-40174953363279571002011-01-24T18:12:55.850+05:302011-01-24T18:12:55.850+05:30నాటకంలో ఈ పాత్ర ను నేను కూడా వేశాను (ఒకప్పుడు), దా...నాటకంలో ఈ పాత్ర ను నేను కూడా వేశాను (ఒకప్పుడు), దానికి డైరెక్టరు ఇప్పుడు మంచి బిజీ హాస్య నటుడైన కొండవలస లక్ష్మణరావు గారు. అయితే విషయానికొస్తే, తన ఈడు వాడే అయిన "వెంకటేషం" ఇంగ్లీషు జ్నానానికి (?) అసూయ చెందిన వాడై మహేశం ఇలా వాపోతాడు. గిరీశం పాత్ర (సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి, దురలవాట్లకు లోనై (వేశ్యాలోలుడు, చైన్ స్మోకర్) మరియు ఒకరి మీద పారసైట్ లా బతికే వాడు ఇందులో హీరో / విలన్ (ప్రధాన పాత్ర) ను చూసి ఇంప్రెస్ అయిపోయి ఆ రోజుల్లో చాలా మంది బ్రాహ్మణ యువకులు తమ బ్రాహ్మణ విధులను మానివేసి, ఆధునిక వేష ధారణే కాక వేద విద్యని కూడా మాని వేసి, ఆఖరుకి జంధ్యాన్ని కూడ త్యజించారు. తన కులంలోని ఆచార వ్యవహారలను విమర్శాత్మకంగా రాసుకన్న వారు బ్రాహ్మణులు మాత్రమే. మిగిలిన రచయితలు అలా చెయ్యలేదు సరికదా ఎవరైనా వారి కులాలకి వ్యతిరేకంగా రాసినా వూరుకోరు. మే మా కొమ్మను మేమే నరుక్కున వాళ్ళం.voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-66925647015350901552011-01-24T16:07:59.659+05:302011-01-24T16:07:59.659+05:30హ..హ్హ....బావుందిహ..హ్హ....బావుందిAnonymousnoreply@blogger.com