tag:blogger.com,1999:blog-7016156651579282002.post8688161676094229525..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: స్నేహంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-40410602785720531052008-04-11T14:38:00.000+05:302008-04-11T14:38:00.000+05:30జ్యోతిగారు..ఇక్కడ ఒక్క విషయం తమరు మర్చిపోకూడదు. అద...జ్యోతిగారు..

ఇక్కడ ఒక్క విషయం తమరు మర్చిపోకూడదు. అది సమాజం. దానికి ఎంత వరకు ప్రాముఖ్యత ఇవ్వాలో అంత వరకే ఇవ్వాలి. సమాజం గురించినంత వరకూ నాది ఒక ఖచ్చితమయిన అభిప్రాయం. తెలుగులో కన్నా ఆంగ్లంలో .. Society exists for the benifit of it's members, but not the members for the benifit of the society. కాబట్టి, ఇద్దరు వ్యక్తుల మధ్య నున్న అత్మీయతను అర్దం చేసుకోలేని సమాజాన్ని గురించి మనమెందులకు ఆలోచించాలి??

ఇక రెండవ విషయం, ఆకర్షణ లేని స్నేహితులు భవ బంధాలకు అతీతులు.. భవసాగరం గురించి వాళెందులకు చింతించాలి?

ఎవ్వరు కాదన్నా మాంసాహారులు మాంసం తినటం మానేస్తున్నారా.. ఎంతమంది వద్దన్నా లంచగొండులు లంచాలు తీసుకోవటం మానేస్తున్నారా.. హింస వద్దు అని ఎందరు చెవిన్నిల్లు కట్టుకుని కోడై కూస్తున్నా .. ఎన్ని కుసుమాలు రాక్షసచేస్టలకు బలైపోతున్నారు.. వీటన్నింటిని చూస్తూ .. మిన్నుకుండి పోయిన సమాజం మాత్రం పవిత్రమయిన అనుభందం మీద బురద జల్లుతూ ఉంటే.. మనమెందులకు ఊరకుండాలి..

ఏది ఏమయినా ఏనుగన్నాక, అది నడవక మానదు.. దానిని చూసి కుక్కలు అరవక మానవు.. అది మొరిగింది కదా అని ఏనుగు నడవటం ఆపదు .. అలాంటప్పుడు, మన మనస్సుకు తప్పనిపించనంత వరకు.. ఆత్మసాక్షిగా ప్రతిఫలాపేక్ష లేని భందానికి ఎవ్వరి అంగీకారము అక్కరలేదనేది నా అభిప్రాయంఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-33305393323912549862008-04-08T21:39:00.000+05:302008-04-08T21:39:00.000+05:30Please explain:"ప్రతిఫలాపేక్ష""వ్యక్తిగత సంబంధానిక...Please explain:
"ప్రతిఫలాపేక్ష"
"వ్యక్తిగత సంబంధానికి ఎటువంటి ప్రతిబంధకం "
"ఆకర్షణ "
"ఆత్మీయమైన అనుబంధం"
"పవిత్రమైన అనుబంధం"

పై వాటికి ఎవరి definitions వారికుంటాయి.
ఆ ఇద్దరి స్నేహితులవీ కూడా ఒకటే అవ్వడం కష్టం.
ఇది నా అభిప్రాయం.Anonymousnoreply@blogger.com