tag:blogger.com,1999:blog-7016156651579282002.post8952747369509020279..comments2024-03-01T11:12:30.848+05:30Comments on జ్యోతి: నా చరణం –మీ పల్లవి (పరిమళించిన వేళ)జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-9546377337701981342011-09-16T14:59:03.663+05:302011-09-16T14:59:03.663+05:30Sreedhar garu,
you can mail to the admin ramakri...Sreedhar garu,

you can mail to the admin ramakrishna garu..

"ramakrishna pukkalla" ,జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9142864823175601212011-09-16T01:26:32.604+05:302011-09-16T01:26:32.604+05:30Hello andi
I tried to join in the facebook group....Hello andi

I tried to join in the facebook group.
But not able to. Is it closed to few members.

Thanks
Sreedharambatisreedharhttps://www.blogger.com/profile/15443251803636369912noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86090795723542898732011-09-16T01:25:29.720+05:302011-09-16T01:25:29.720+05:30Hello jyothy gaaru
I am not able to open http://w...Hello jyothy gaaru

I am not able to open http://www.facebook.com/groups/208808582469033

Can you please guide me to the correct link?

Thanks
Sreedhar Ambatiambatisreedharhttps://www.blogger.com/profile/15443251803636369912noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-90977318285418035462011-09-13T18:17:48.966+05:302011-09-13T18:17:48.966+05:30jyothi gaaru ..mee blog chala baagundi...kaani naa...jyothi gaaru ..mee blog chala baagundi...kaani naa charanam mee pallavi link dorakatam ledu dayachesi naaku teliya chestharani asisthunnanuప్రియhttps://www.blogger.com/profile/12934639951711904798noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-62590708741640186712011-08-28T16:08:54.651+05:302011-08-28T16:08:54.651+05:30మాడం జ్యోతి గారు,మీరు చెప్పిన అన్ని విషయాలు నేను ద...మాడం జ్యోతి గారు,మీరు చెప్పిన అన్ని విషయాలు నేను దగ్గర వుండి చూసినవే ఐనగాని మళ్లి మళ్లి చూపించారు...మీకు చాలా థాంక్స్..
నేను ఎందుకో గాని యిక్కడ చూడటం కొంత ఆలస్యము అయ్యాను,అంతా మన మంచికే అన్నట్టుగా అప్పుడు ఆలస్యము అవ్వడం వల్లనే బహుస ఆనంద్ జి మరియు కొందరు మిత్రుల కామెంట్స్అన్ని ఒకేసారి చూడగలిగాను ...నిజానికి అన్ని అంశాలు వారు చెప్పినవి ఖచ్చితమైన సత్యాలు
వారు ఎవరు స్మృసిమ్చని ఒక విషయం నేను స్పష్టం చేస్తున్నాను ...ఎవరినైనా "పాపి 'అంటే అన్నవారిపై బలే కోపం వచ్చే అవకాశముంది..అహా మీరు పాపి అంటే ఎంత అనందముగా వుందో చెప్పలేను (పాట ల పిచ్చోళ్ళు )మిగాతా వారి సంగతి నాకు తెలిదు గాని "నేను మాత్రం పెద్ద పాపిని "
ఏదో సినిమా లో "చవటాయిని నేను -నీకంటే పెద్ద చవటాయిని నేను" అని పోటి పడ్డట్టుగా ఇది చదివిన వారు "పాపి ని నేను -నీ కంటే పెద్ద పాపిని నేను" అని గాని పోటి పడితే దానికి మీరే సంతోషముగా బాద్యత వహించాలి
చాలా సంతోషము తో ముగిస్తున్నాను -Msrk.శ్రీనివాస రామకృష్ణ మంచికంటిhttps://www.blogger.com/profile/15000294151674425045noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-83736083170872772092011-08-22T15:18:02.790+05:302011-08-22T15:18:02.790+05:30వెంకట్, జగతి, శశి, ఎన్నెల, పట్నాయక్, రామకృష్ణగారు ...వెంకట్, జగతి, శశి, ఎన్నెల, పట్నాయక్, రామకృష్ణగారు ధన్యవాదాలు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-5854308723930536922011-08-22T00:28:22.548+05:302011-08-22T00:28:22.548+05:30chaalaa baagaa wrasaaru. ilaanti group create ches...chaalaa baagaa wrasaaru. ilaanti group create chesina vaarikee, sabhyulakee hrudaya poorvaka abhinandanalu.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26980512101374803402011-08-21T23:14:12.576+05:302011-08-21T23:14:12.576+05:30జ్యోతి గారు,
కళ్ళకు కట్టినట్లు ఎంతో రమ్యంగా వ్రాసా...జ్యోతి గారు,
కళ్ళకు కట్టినట్లు ఎంతో రమ్యంగా వ్రాసారు. "బయట వాన జోరు..లోపల పాటల హోరు" బాగా చెప్పారు. సమావేశానికి సంభందించిన విషయాలు ఆద్యంతం ఎంతో చక్కగా వివరించారు. మళ్ళీ తీరిగ్గా తరువాత కామెంట్స్ పోస్ట్ చేస్తాను.పుక్కళ్ళ రామకృష్ణhttps://www.blogger.com/profile/12013489563822524655noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-75622394980669450742011-08-21T22:24:40.526+05:302011-08-21T22:24:40.526+05:30అబ్బ..చాల బాగున్నాయి మీ సంగతులు.నెను
అక్కడ ఉంటె బ...అబ్బ..చాల బాగున్నాయి మీ సంగతులు.నెను
అక్కడ ఉంటె బాగుండేది అని పించింది.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-76354408613259206422011-08-21T21:47:24.581+05:302011-08-21T21:47:24.581+05:30జ్యోతి గారు మనకి తెలిసింది చెప్పడం పెద్ద విశేషం క...జ్యోతి గారు మనకి తెలిసింది చెప్పడం పెద్ద విశేషం కాదు, ఎదుటి వాళ్లకి అర్ధం అయ్యేట్టు చెప్పడం కొంచం కష్టం , కాని గుండెకి హత్తు కునేటు మాత్రమే కాదు కంటికి కట్టినట్టు రాసారు . నా లాగా రాని వాళ్లకి చాల చక్కగా అక్కడ పాల్గొన్నట్టు చెప్పారు . చెప్పే పద్ధతి ఆర్టిస్టిక్ గా వుంది, మీరు మనసు పెట్టి కన్నా అక్కడ మీరు మల్లి వున్నట్టు భావించి పోస్ట్ చేసారు . సో నైస్ . అన్నది సరి కాదు , సూపర్బ్ .patnaikhttps://www.blogger.com/profile/16897892334427933093noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-1088400612410168312011-08-21T21:45:16.231+05:302011-08-21T21:45:16.231+05:30జ్యోతి గారు మనకి తెలిసింది చెప్పడం పెద్ద విశేషం క...జ్యోతి గారు మనకి తెలిసింది చెప్పడం పెద్ద విశేషం కాదు, ఎదుటి వాళ్లకి అర్ధం అయ్యేట్టు చెప్పడం కొంచం కష్టం , కాని గుండెకి హత్తు కునేటు మాత్రమే కాదు కంటికి కట్టినట్టు రాసారు . నా లాగా రాని వాళ్లకి చాల చక్కగా అక్కడ పాల్గొన్నట్టు చెప్పారు . చెప్పే పద్ధతి ఆర్టిస్టిక్ గా వుంది, మీరు మనసు పెట్టి కన్నా అక్కడ మీరు మల్లి వున్నట్టు భావించి పోస్ట్ చేసారు . సో నైస్ . అన్నది సరి కాదు , సూపర్బ్ .patnaikhttps://www.blogger.com/profile/16897892334427933093noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-1025266698773361362011-08-21T20:29:46.820+05:302011-08-21T20:29:46.820+05:30జ్యోతి గారు - మీ బ్లాగ్స్ ఎంత popular అని చెప్పడ...జ్యోతి గారు - మీ బ్లాగ్స్ ఎంత popular అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ - నిన్నటి NCMP event గురుంచి చదివి US lo unna నా చెల్లెలు (కనక దుర్గ) ఫేస్ బుక్ లో వచ్చి అడిగింది... అన్నయ్య నువ్వేంటి కృష్ణ స్టెప్స్ ఏంటి అని - అదే మా గ్రూప్ మహిమ అని చెప్పి నవ్వుకున్నాము.... తను మీ బ్లాగ్స్ రెగ్యులర్ గా చదవడం వల్ల మన ఈవెంట్ న్యూస్ ఆల్రెడీ చదివి, పిక్స్ అన్ని చూడడం అయ్యింది... అందుకు మీకు మరొక్క మారు ధన్యవాదములు - వెంకట్.venkathttps://www.blogger.com/profile/05137424133265063859noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-48757380378293022552011-08-21T20:16:31.215+05:302011-08-21T20:16:31.215+05:30haayi haayigaa aamanai saage annatlu sagina mee pa...haayi haayigaa aamanai saage annatlu sagina mee patala parimalala vela nivedika chaala bagundi jyothi....manasanthaa nindipoindi.....raledanna badha nee matalaatho kallaku kattinattu varnainchadamtho theerindi...love jdhaathrihttps://www.blogger.com/profile/08678352721155884686noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-26832851052983335452011-08-21T18:57:09.024+05:302011-08-21T18:57:09.024+05:30శ్రీనివాస్ గారు నిజంగా ఇదే అభిప్రాయం అందరి మనసుల్ల...శ్రీనివాస్ గారు నిజంగా ఇదే అభిప్రాయం అందరి మనసుల్లో ఉంది. మీరు చెప్పేసారు ధాంక్స్,

సాయిగారు ధాంక్స్ అండి..

వెంకట్ గారు మీరు చిందులేసానని చెప్పాగాని లిస్టులో చేర్చలేదు సారీ. ఇప్పుడు కలిపేసాలెంఢి.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-86209833815453295412011-08-21T18:50:03.389+05:302011-08-21T18:50:03.389+05:30జ్యోతి గారు - నిన్న మనం పంచు కున్న ఆనంద మైన సమయాన్...జ్యోతి గారు - నిన్న మనం పంచు కున్న ఆనంద మైన సమయాన్ని కళ్ళకి కట్టి నట్టుగా మీ బ్లాగ్ లో అందరికి తెలియపరచారు ... చాల సంతోషంగా ఉంది...
one small observation - సమావేశానికి వచ్చిన వాళ్ళ list లో నా పేరు missing.. but anyways ... thanks so much for this wonderful post - with regards, venkat hemadribhotlavenkathttps://www.blogger.com/profile/05137424133265063859noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-30613375936998561822011-08-21T18:38:12.353+05:302011-08-21T18:38:12.353+05:30Jyothi garu superb writing ,fine description,naa l...Jyothi garu superb writing ,fine description,naa lanti ,,TELUGU CHADAVADAME ,,KASHTAMAINA vallaku kuda chadavalani pinchenta chakkaga ,katti padesi chadivincharu,,nijamga mee talent ki joharu ;,.May God bless u & our NCMP Members;,.
sai prasad.n.saihttps://www.blogger.com/profile/12649185429368772935noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-44730317625858371462011-08-21T18:19:13.401+05:302011-08-21T18:19:13.401+05:30మరో విషయం కూడా చెప్పాలి ఇందాక మరిచాను. స్వాతి శ్రీ...మరో విషయం కూడా చెప్పాలి ఇందాక మరిచాను. స్వాతి శ్రీపాద గారు ఎంతో చక్కగా పాటల వివరాలు అలానే పాటల సాహిత్యాన్ని కూడా పోస్ట్ చేస్తారు ఆవిడని డైరెక్ట్ కలుసుకోవడం మాట్లాడడం ఎంత సంతోషాన్ని చ్చిందో
మాటల్లో చెప్పలేను.ఉమా ఆఖర్న వచ్చినా మంచి పాటలు పాడి వినిపించింది.రమ్య పాడిన ముద్దుగారే యశోద పాట క్రిష్ణాష్టమిని ముందే తీసుకొచ్చేసింది. ఆనందంలో ఈ విషయాలు మర్చిపోయాను ఇందాకటి పోస్టులో
రాయడం. మళ్ళీ ఏమన్నా గుర్తొస్తే ఇలా రాస్తూనే ఉంటాను. ఎంత రాసినా తక్కువే అనిపిస్తోంది మరి.
శ్రీనివాస్ ఆనంద్srinivas anandhttps://www.blogger.com/profile/15298541364726338400noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-51143922650101183122011-08-21T18:09:42.357+05:302011-08-21T18:09:42.357+05:30జ్యోతిగారు , మీరు రాసిన శీర్షిక నిజంగా మనసులు పరిమ...జ్యోతిగారు , మీరు రాసిన శీర్షిక నిజంగా మనసులు పరిమళించిన ఆ మధురక్షణాలను మళ్ళీ ఒకసారి కళ్ళముందు కదలాడేలా చేసింది.ఇది పొగడ్త కాదు. మన గుంపులోని సభ్యులందరం ఒక చోట కలుసుకోవటం ఆనందాన్ని కలిగిస్తే అక్కడ అందరం కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని అందరికీ కళ్ళకు కట్టేలా చూపించాలని మీరు పడ్డ తపన ప్రతి అక్షరంలో కనిపించింది.అందుకు మీకు అభినందనలు. ఉదయాన్నే గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ దాక మనం చెప్పుకునే కబుర్లు,పాడుకునే పాటలు, అవేంటో తెలీక అడిగే క్లూలు, ముందుగా మనమే చెప్పాలనే ఆరాటం అసలు పాటలంటే మనకున్న ఆసక్తిని , అభిరుచిని అందరికీ తెలిసేలా చేసిందీ గుంపు.మొదట్లో కాస్త బెరుగ్గా ఉండే వాళ్ళం. కాస్త పరిచయమయ్యాక ఒకరోజు ఎవరైనా రాకపోతే వెలితిగా ఫీల్ అయ్యే వాళ్ళం , అవుతున్నాం కూడా.అందరినీ చూడాలన్న కోరిక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘడియలు వస్తుంటే కాస్త ఉత్సుకత అన్నీ కలగలిపిన ఫీలింగ్స్ ఆ క్షణం వచ్చేసరికి ఆనందం అలానే ఆశ్చర్యం కూడా.అందర్నీ ఒకరినొకరు పలకరించుకుంటుంటే వీళ్ళంతా మనవాళ్ళే అన్న ఫీలింగ్. నా జీవితంలో నిజంగా ఒక మరపురాని రోజు ఇది.మీరిచ్చిన CD లో పాటలన్నీ నిజంగా ఆపాత మధురాలే! ఎన్ని థాంక్స్ చెప్పినా తక్కువే. రావు గారిచ్చిన పెన్నులు, రమ్య పంచిన స్వీట్లు,ఉషాగారి పాటలు అవిడ వేసిన బొమ్మ, కళ్యాణ్ , వెంకట్, రోసీ చిందులు అలానే పలకరింపులు.MSRK ఇచ్చిన దేవుడి ప్రతిమ అమ్మవారి ప్రసాదం నిజంగా ఆ అమ్మవారు ఆశీర్వదించి పంపినట్లుగా ఉంది. RK గారి వ్యాఖ్యానం నల్లూరి మాస్టారి గానం ఆయన అందరి పట్ల చూపిన ప్రేమ ఏమిస్తే వస్తాయి చెప్పండి?ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డు కబుర్లు.కమల ,స్వరూప్,మౌళి, రమ్య & వందన పాటలకు ఇచ్చిన హుషారు కొట్టిన చప్పట్లు నిజంగా మనమంతా ఎప్పుడో ఎక్కడో ఇంతకు ముందు నుండి బాగా పరిచయమయ్యి మళ్ళీ కలుసుకున్నామన్న ఫీలింగ్. అక్కడ గడిపిన ప్రతి క్షణం ఓ మధురమైన మరపురాని క్షణంగా ఉండిపోతుంది అనడంలో సందేహమే లేదు.ఇంతమంచి గుంపును మనకందించిన RKగారిని , అలానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు కళ్యాణ్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
శ్రీనివాస్ ఆనంద్srinivas anandhttps://www.blogger.com/profile/15298541364726338400noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-79897347816232710132011-08-21T17:52:24.924+05:302011-08-21T17:52:24.924+05:30శక్తి నాకు తెలుసుగా.. అందుకే రాసేసాను కాస్త సస్పెన...శక్తి నాకు తెలుసుగా.. అందుకే రాసేసాను కాస్త సస్పెన్స్ లో పెట్టాను అందరిని అంతే.. నిజంగా ఉష, కళ్యాణ్, సాయి, ప్రభాకర్, ఆనంద్ గారు ఎంత బాగా పాడతారో.. అలా వింటూ ఉండిపోయా.నాకైతే ఒక్క పాట కూడా గుర్తురాలేదు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-68278298726678313822011-08-21T17:44:13.272+05:302011-08-21T17:44:13.272+05:30హేయ్ జ్యోతి పొద్దుటి నుండి టెన్షన్ తట్టుకోలేక పోతు...హేయ్ జ్యోతి పొద్దుటి నుండి టెన్షన్ తట్టుకోలేక పోతున్నానంటే నమ్ము

ఎప్పుడెప్పుడు తేపవుతుందా ఏమి రాసింటారో చదవాలి అనే ఆత్రం

పెరుగుతూనే ఉంది ఇప్పుడు నీవు పెట్టిన లింక్ చూసాక మనసు కాస్త కుదుట పడింది

నీవు రాసింది చదివిన తరువాత

నేనూ వెళ్ళింటే ఎంత బావుండు అనిపించింది

అక్కడ జరిగిన విషయాలు చాలా చక్కగా రాసావు

నిజంగా మనం పాడిన పాటల విలువ ఇంత మధురంగా ఉంటుందని

నే నమ్మలేకపోతున్నాను మధురమైన పల్లవులు..పసైదైన చరణాలతో

మీరంతా కలసి ఎంజాయ్ చేసినవి తీయని పులకింతలు..అవునా జ్యోతీ......Shakthihttps://www.blogger.com/profile/17332184237118813021noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-48592448696894979272011-08-21T17:44:02.331+05:302011-08-21T17:44:02.331+05:30ప్రభాకర్ గారు సరిచేసానండి..
సత్యగారు మీరు ఇక్కడ చ...ప్రభాకర్ గారు సరిచేసానండి..

సత్యగారు మీరు ఇక్కడ చూడొచ్చు. అడ్మిన్ రామకృష్ణగారు.

http://www.facebook.com/groups/208808582469033/జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-46325697564998086392011-08-21T17:42:37.704+05:302011-08-21T17:42:37.704+05:30హేయ్ జ్యోతి పొద్దుటి నుండి టెన్షన్ తట్టుకోలేక పోతు...హేయ్ జ్యోతి పొద్దుటి నుండి టెన్షన్ తట్టుకోలేక పోతున్నానంటే నమ్ము

ఎప్పుడెప్పుడు తేపవుతుందా ఏమి రాసింటారో చదవాలి అనే ఆత్రం

పెరుగుతూనే ఉంది ఇప్పుడు నీవు పెట్టిన లింక్ చూసాక మనసు కాస్త కుదుట పడింది

నీవు రాసింది చదివిన తరువాత

నేనూ వెళ్ళింటే ఎంత బావుండు అనిపించింది

అక్కడ జరిగిన విషయాలు చాలా చక్కగా రాసావు

నిజంగా మనం పాడిన పాటల విలువ ఇంత మధురంగా ఉంటుందని

నే నమ్మలేకపోతున్నాను మధురమైన పల్లవులు..పసైదైన చరణాలతో

మీరంతా కలసి ఎంజాయ్ చేసినవి తీయని పులకింతలు..అవునా జ్యోతీ......Shakthihttps://www.blogger.com/profile/17332184237118813021noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-62782938628635575972011-08-21T17:40:25.482+05:302011-08-21T17:40:25.482+05:30చాలా మంచి సంగతి తెలియపరిచారండీ.దీని లింక్ ఇవ్వగలరా...చాలా మంచి సంగతి తెలియపరిచారండీ.దీని లింక్ ఇవ్వగలరా ప్లీజ్.satyahttps://www.blogger.com/profile/02164969657413689903noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-19655885982921494962011-08-21T17:27:09.754+05:302011-08-21T17:27:09.754+05:30jyothi garu,
ninnati event gurinchi meeru cheppina...jyothi garu,
ninnati event gurinchi meeru cheppina reethi chaala bagundi..vachina vallaki malle gurthu chesukonela...raani vaalaki kallaki kattinattuga ..superb..oka chinna savarana..exam pass ayinanduku sweets ichindi Sai Ramya Bhanu..ok

andarikee aa challani sayanthram marapu ranidi..udaanne andarikee good morning to good night daaka cheputham..kanee kalisthey ela vuntondo anna anandam..anubhuthi excelent..intha grand ga success chesina sabhulandarikee per peru naa dhanyavadaluprabhakarhttps://www.blogger.com/profile/08767259254540721141noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-36759386577653605372011-08-21T17:22:04.707+05:302011-08-21T17:22:04.707+05:30సుజాతగారు, నిజమేనండి. చాలా బ్లాగులు, బజ్జులు, ఫేస్...సుజాతగారు, నిజమేనండి. చాలా బ్లాగులు, బజ్జులు, ఫేస్ బుక్ గ్రూపులు ఉన్నాయి.మీలాగే 24 గంటలు సరిపోవట్లేదు. కనీసం రెండుగంటలైనా ఎక్కువ దొరికితే బావుండు అని రోజూ అనుకుంటాను. నేను ఈ ఒక్క గ్రూపులోనే ఉన్నాను. మిగతావి అన్నీ డిలీట్ చేసినా నాకిష్టమైన పాటలు కాబట్టి వదలలేకున్నాను. నా పని అయ్యాక ఈ గ్రూపులు కొద్దిసేపు గడుపుతాను.కాస్త relaxation ఉంటుంది..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com