tag:blogger.com,1999:blog-7016156651579282002.post1973509128055860717..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: బ్రేవ్జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-18769911442435113642007-11-27T23:08:00.000+05:302007-11-27T23:08:00.000+05:30రమ్య గారూ రాజమండ్రిలో కూడా వనభోజనాలనే అంటారు.కాలేజ...రమ్య గారూ రాజమండ్రిలో కూడా వనభోజనాలనే అంటారు.కాలేజీల్లో,స్కూళ్ళల్లో మాత్రమే గార్డెన్ పార్టీలంటారు.
మా ఊరిలో ఈ వన భోజనాలు 3 రకాలుగా జరుగుతాయి.ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ల వాళ్ళ ఉసిరి చెట్టుకింద పూజలు చేసుకుని చుట్టుపక్కల వాళ్ళని,చుట్టాలని పిలుచుకునేలాంటివి ఒకరకం,చుట్టుపక్కల వాళ్లంతా కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కో వంటకాలు చేసి ఆ ఊరిలోనే ఏదో ఒక తోటలోకి వెళ్ళి రోజంతా కాలక్షేపం చెయ్యడం ఒకరకం, భోజనాలు బయట ఆర్డర్ ఇచ్చేసి దూరం గా వెళ్ళి ఎంజోయ్ చెయ్యడం ఇంకోరకం .పల్లెటూళ్ళలో వుండే ఆడవాళ్ల టేలెంటులు ఇలాంటి సమయాల్లోనే బయటపడతాయి.నోరెళ్ళబెట్టుకుని చూడడం మగవాళ్ళ వంతు అవుతుంది.పెద్దవాళ్ళు కూడా పిల్లయి ఆడుతూ వుంటే చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.పిల్లలం ఆటలు మానేసి పెద్దవాళ్ళనే చూస్తూ వుండిపోయేవాళ్లం.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11075542531046465742007-11-27T21:51:00.000+05:302007-11-27T21:51:00.000+05:30జ్యోతి, బలే ముచ్చటగా ఉన్నాయి సరూప కబుర్లు. నోరూరిస...జ్యోతి,
బలే ముచ్చటగా ఉన్నాయి సరూప కబుర్లు. నోరూరిస్తూనే కడుపు నింపుతున్నాయి కూడా:-)
అంతే కాదు మంచి జ్ఞాపకాలు గుర్తు చేశాయి.
మా అమ్మమ్మ వద్ద కార్తీక మాసం లో వన భోజనాలు పెద్ద ఎత్తున జరిగేవి. వంటలు అక్కడే చేసే వారు కూడా.

అయితే హైదరాబాదుకి వచ్చాక రెండు సార్లు యూనివర్సిటీ గార్డెన్ లో ఇంకో తరహాలో చేసుకున్నాము. ఇంటి నుంచే వండి తెచ్చారు పెద్ద వాళ్ళు.

ఇక మొన్న మా వారితో మాట్లాడుతుంటే గుర్తుకు వచ్చినది, ఇది ఎలా మర్చిపోయాను అనిపించినదీ ఒక విషయం. అప్పుడు మా మా "dads" మాతో (పిల్లలతో) కలిసి "Help and chain", "Hide and Seek" ఆడారు. ఒక సారి గుర్తుకు వచ్చాక మళ్ళీ మళ్ళీ ఆ జ్ఞాపకం తట్టి పిలుస్తోంది. ఎంత చక్కగా మాతో చేరి పోయి చిన్న పిల్లల్లాగా ఆడారో అని. అప్పట్లో తల్లి దండ్రులు ఇంతలా పిల్లల ఆట పాటల్లో పాలు పంచుకునే వారు కాదు. మా వాళ్ళు కూడా రోజూ అలా ఆడే వారేమీ కాదు. ఆ రెండు సార్లూ మాత్రం ప్రత్యేకం, మేమప్పుడు ఊహించనిదీ కూడానూ. ఎంతో సంతోషించామని గుర్తు ఉంది. మమ్మల్ని చెట్లు ఎక్కడానికి ప్రోత్సహించారు. ఉయ్యాలలూగించారు. చాలా ఆనందంగా గడిచాయి ఆ సందర్భాలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-82810917866004988612007-11-27T20:06:00.000+05:302007-11-27T20:06:00.000+05:30జ్యోతిగారూ, ఐతే ఓకే(కొండవలస స్టయిల్లో) :-)జ్యోతిగారూ, ఐతే ఓకే(కొండవలస స్టయిల్లో) :-)బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-19210646407238302922007-11-27T18:57:00.000+05:302007-11-27T18:57:00.000+05:30ఇది తెలంగాణా మాండలికంలో చేసిన ప్రయత్నం కాదు బ్లాగా...ఇది తెలంగాణా మాండలికంలో చేసిన ప్రయత్నం కాదు బ్లాగాగ్నిగారు. మేము ఇంట్లోకాని, చుట్టాలతో గాని రోజు మాట్లాడేదే. అందుకే హింది,ఆంధ్ర యాస కలుస్తాయి. హై లో ఉన్నాముగదా. ఐనా అచ్చమైన తెలంగాణ యాస ఎలా ఉంటుందో నాకు అస్సలు తెలీదు.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6362092423470897942007-11-27T18:29:00.000+05:302007-11-27T18:29:00.000+05:30టపా బావుంది. మంచి ప్రయత్నం సరూప. కానీ తెలంగాణా మాం...టపా బావుంది. మంచి ప్రయత్నం సరూప. కానీ తెలంగాణా మాండలికం విషయంలో ఇంకా మెరుగుపడాలి.బ్లాగాగ్నిhttps://www.blogger.com/profile/14512505264991244737noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-84866911330799078362007-11-27T16:33:00.000+05:302007-11-27T16:33:00.000+05:30రాజమండ్రి ల గీదీన్ని గార్డెన్ పార్టి అంటరుమల్లరాజమండ్రి ల గీదీన్ని గార్డెన్ పార్టి అంటరుమల్లramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-69283786125519235432007-11-27T16:27:00.000+05:302007-11-27T16:27:00.000+05:30మస్తు మంచిగున్నదిమస్తు మంచిగున్నదిramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-9999775053830723542007-11-27T16:25:00.000+05:302007-11-27T16:25:00.000+05:30This comment has been removed by the author.ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-92126319850192099902007-11-27T15:16:00.000+05:302007-11-27T15:16:00.000+05:30ఇంతకీ ఆంధ్రోల్లెవరు?ఇంతకీ ఆంధ్రోల్లెవరు?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-11029363592275992862007-11-27T14:52:00.000+05:302007-11-27T14:52:00.000+05:30ఏం జెయ్యాలే క్రాంతి, నువ్వు చెప్పింది నిజమే ఇటుపక్...ఏం జెయ్యాలే క్రాంతి, నువ్వు చెప్పింది నిజమే ఇటుపక్కన ఆంధ్రోల్లు, ఎదురుంగ తురకోల్లు,కిరస్తానోల్లు ఉన్నరు.వాళ్ళతో రోజు మాట్లాడి అలా ఒస్తయి.పరేషాన్ గాకు మల్ల. నీకోముచ్చట జెప్పనా! మా పక్కన బాపనోల్లు ఉన్నరు. కాని వాళ్ళు గుడ్లు తింటరు.ఏందంటే గుడ్లు నీసు కావంట..అందుకే గుడ్లు మస్తు పిరమైనయి.జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-31541340571559308212007-11-27T13:32:00.000+05:302007-11-27T13:32:00.000+05:30మస్తుగ చెప్పినవ్ సరుప,కాని నడిమిట్ల ఆంద్రోల్ల బాషల...మస్తుగ చెప్పినవ్ సరుప,కాని నడిమిట్ల ఆంద్రోల్ల బాషల చెప్తివి అగో పరేషాన్ చెస్తివి.ఇంటి పక్కపొంటి ఆంద్రోల్లెవరన్న ఉన్నరాఏంది?క్రాంతిhttps://www.blogger.com/profile/02988721227262799835noreply@blogger.com