tag:blogger.com,1999:blog-7016156651579282002.post2934461213143579903..comments2024-03-29T13:38:10.082+05:30Comments on జ్యోతి: సినిమా చూడవయా....జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-7016156651579282002.post-20865446259621728942009-05-29T16:50:56.178+05:302009-05-29T16:50:56.178+05:30తారగారు, మీ అభిమానానికి థాంక్స్.. సినిమా అనగానే నా...తారగారు, మీ అభిమానానికి థాంక్స్.. సినిమా అనగానే నాలో కలిగిన ఆలోచనలు అలా రాసేసాను.

కొత్తపాళీగారు,
ఈ ఇబ్బంది ఎవరికి రాలేదండి.తాత్కాలికమేమో..
నా చిన్నప్పుడు జానపద, భక్తి సినిమాలైతే అమ్మ తప్పకుండా చూపించేది. అందుకే చెత్త సినిమాల సంగతి తెలీదు.
నేను ఎక్కువగా మార్నింగ్ షోలు చూసింది అర్ధ రూపాయితోనే. కొత్త సినిమాలంటే రెండు రూపాయిల కంటే ఎక్కువ పెట్టలేదు. 85 తరవాత హైదరాబాదులో టికెట్ రేట్లు పెరిగాయి.. ఇప్పుడైతే మండుతున్నాయి.. ఒక్కరికి వంద నోటు సమర్పించాల్సిందే..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-39921265027791743622009-05-29T15:38:16.319+05:302009-05-29T15:38:16.319+05:30I've been having trouble writing in Tleugu in thes...I've been having trouble writing in Tleugu in these embedded comment boxes. I thought perhaps the problem is temporary, but it seems it is here to stay. So, here it goes.
1. There were many many bad movies made in the olda days also (in fact from day 1 of telugu movie making).
2. You did not mention the half rate morning shows in Hyderabad in the old days. Remember reading about it in Yaddanapudi's Secretary. The concept of morning shows did not come to other towns until 80s.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6356542173256292562009-05-28T20:19:08.413+05:302009-05-28T20:19:08.413+05:30నాకు జీవితం అంటే విసుగొచ్చినప్పుడు మీ బ్లాగ్ లో కొ...నాకు జీవితం అంటే విసుగొచ్చినప్పుడు మీ బ్లాగ్ లో కొంత సమయం గడుపుతాను, ఐతే, ఈ సారి ఒకటీ అర తప్ప అన్నీ చెత్తగా వున్నాయి.

క్షమించాలి.తారకhttps://www.blogger.com/profile/03756618919004705490noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-91518070355491000572009-05-28T11:50:20.601+05:302009-05-28T11:50:20.601+05:30అబ్రకదబ్ర,,
అప్పు తచ్చు.. :)అబ్రకదబ్ర,,

అప్పు తచ్చు.. :)జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-42459450474203271692009-05-28T11:17:18.836+05:302009-05-28T11:17:18.836+05:30బావుందండీ ..సినిమాల కధ ! ఇప్పుడు సినిమాకి వెళ్ళాలం...బావుందండీ ..సినిమాల కధ ! ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటేనే భయంగా ఉంటోంది . మంచి సినిమాలు అరుదైపోయాయి అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే వినోదం సినిమా ...నిర్మాతలూ , దర్శకులూ కుటుంబ సమేతంగా చూసే సినిమాలు తీయడం పై దృష్టి పెడితే బావుండును .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-6237420689892576922009-05-27T21:59:52.036+05:302009-05-27T21:59:52.036+05:30>> ".. చెప్పులు తీసి కళ్లకు తొడుక్కుని ...>> ".. చెప్పులు తీసి కళ్లకు తొడుక్కుని లైన్లో నిలబడతారు"

పైదాని భావమేమి? :-)

ఇప్పుడొస్తున్న కధానాయికలు బాగోరనటం అన్యాయం. ముందటి తరంలో రాధ, విజయశాంతి, భానుప్రియ, జయప్రద, etc, ప్రస్తుతం శ్రియ, స్నేహ, అనూష్క, etc, etc అందగత్తెలు కారా?

నిజానికి - బ్లాక్&వైట్ జమానాలో సాఫ్ట్ఫిల్టర్స్ మితిమీరి వాడి, ఏరికోరి కొన్ని కోణాల్లనుండే కధానాయికలనీ, నాయకులనీ జాగ్రత్తగా చూపించి, ఎక్స్ట్రీమ్ క్లోజప్పుల జోలికి అతిగా పోకుండా, భీకరమైన మేకప్ కుమ్మేసి - ఇలా - వాళ్లని అంతో ఇంతో అందంగా చూపించేవాళ్లు. ఆ రకంగా చూస్తే ఇప్పటోళ్లే మెరుగు :-)Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-28792420540179891032009-05-27T18:50:25.471+05:302009-05-27T18:50:25.471+05:30'అనుష్క’ ఓవర్ యాక్షన్ తీసేస్తే ’విక్రమార్కుడూ బానే...'అనుష్క’ ఓవర్ యాక్షన్ తీసేస్తే ’విక్రమార్కుడూ బానే ఉంటుంది.

చాలా మంది పైన చాలా కాలం impact చూపిన సినిమా షోలే. బాగుంది చాలా రోజుల తరువాత.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-72190735843800798062009-05-27T17:12:01.660+05:302009-05-27T17:12:01.660+05:30నరహరిగారు,
అయ్యో.. క్షమించాలి. ఢీ సినిమా రాయబోయి ...నరహరిగారు,
అయ్యో.. క్షమించాలి. ఢీ సినిమా రాయబోయి విక్రమార్కుడు రాసేసాను. ఇప్పుడే సరిదిద్దుతాను.. ఢీ మంచి కామెడీ ఉంటుంది. ఇక మిగతా విషయాలు ఆలోచించొద్దు. ఆశించొద్దు..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-27253371658145157072009-05-27T17:01:59.002+05:302009-05-27T17:01:59.002+05:30Vikramarkudu (RaviTeja) manchi cinemanaa...?Vikramarkudu (RaviTeja) manchi cinemanaa...?Chari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.comtag:blogger.com,1999:blog-7016156651579282002.post-40780656233533660002009-05-27T15:30:52.999+05:302009-05-27T15:30:52.999+05:30Evil Dead చూసి భయ పడ్డారా? :-) అది కామెడి అండీ బాబ...Evil Dead చూసి భయ పడ్డారా? :-) అది కామెడి అండీ బాబూ. నాకైతే నవ్వాగలేదు చూస్తున్నంత సేపూ. అది హారర్ అని జనం ఎందుకు భయపడ్డారో నాకింకా అర్థం కాలేదు.

భలే రాశారు టపా. మీ విశ్లేషణలూ బాగున్నాయి.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.com